అన్వేషించండి

Jagadhatri Serial Today March 19th: జగధాత్రిని కాపాడబోయి ప్రాణాలు వదిలిన రాగిణి....మీనన్‌కు జేడీ ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి..?

Jagadhatri Serial Today Episode March 19th: జగధాత్రిని కాపాడబోయి ప్రాణాలు వదిలిన రాగిణి....మీనన్‌కు జేడీ ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి..?

Jagadhatri Serial Today Episode : మీనన్‌ బతికే ఉన్నాడని తెలుసుకున్న  జేడీ, కేడీ...వాడికి మాస్‌ వార్నింగ్ ఇస్తారు. తన గుట్టు ఎలా తెలుసుకున్నారని మీనన్‌కు అనుమానం వస్తుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినా...ఎలా కనిపెట్టారని మీనన్‌ జేడీని అడుగుతాడు. నువ్వు అంత ఈజీగా చచ్చిపోయినరోజే జేడీ అనుమానించిందని కేడీ అంటాడు. ఆ తర్వాత నువ్వు కౌషికి ఇంటికి మొదటి రోజు వచ్చినరోజే  నా అనుమానం బలపడిందని జేడీ అంటుంది. 
 
నువ్వు ఆగదిలో ఉన్నావని నాకు అర్థమైందని అంటుంది. ఆ తర్వాత సుధాకర్‌గారిని చంపడానికి వచ్చిప్పుడే కన్ఫార్మ్‌ చేసుకున్నానని అంటుంది.ఎందుకంటే అక్కడ గార్డెన్‌లో పడిన షూమార్క్‌ 12 ఇంచ్‌లు అని...ఈ సిటీలో అలాంటి పెద్ద షూ వేసుకునే గ్యాంగ్‌స్టర్‌ నువ్వు తప్ప ఇంకెవరూ లేరని అప్పుడే నిర్థారించుకున్నానని అంటుంది. జేడీ తెలివితేటలకు మీనన్ ముగ్దుడవుతాడు.నీ  నుంచి తప్పించుకుని మీనన్ చనిపోయాడని నమ్మించడానికే నాకు నాలుగు నెలలు పట్టిందని...అలాంటిది ఓ షూమార్కు చూసి నువ్వు నేను బతికే ఉన్నానని కనిపెట్టావంటే నీ తెలివితేటలకు జోహార్లు అంటాడు. 
 
కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చేతిల్లో చావబోతున్నావంటూ గన్‌ తీసుకుని ఆమెకు గురిపెడతాడు. మీనన్ చేతిని కాలుతో తన్ని ఆ గన్‌ కిందపడేస్తుంది జేడీ. రౌడీలను ఇద్దరూ కలిసి ఉతికి ఆరేస్తారు.
 
సరిగ్గా జేడీ రౌడీలను బాదుతుంటే...మీనన్ గన్‌ తీసుుని జేడీని కాలుస్తాడు.అప్పుడే అక్కడికి వచ్చిన రాగిని బుల్లెట్‌కు అడ్డం వెళ్లగా...అది ఆమె ఛాతిలోకి దూసుకెళ్లిపోతుంది. దీంతో జేడీ,కేడీ అమెను పట్టుకుంటారు.అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారని...ఎందుకు నాకు అడ్డుపడ్డారని జేడీ ప్రశ్నిస్తుంది. 
 
ఈ గొడవలో మీనన్ అక్కడి నుంచి పరారవుతాడు. మీరు ఎందుకు నా ప్రాణాలు కాపాడారని జేడీ ప్రశ్నించగా...నా ఆడబిడ్డ ఏ తప్పు చేయలేదని, ఆమె ఎంతో నిజాయితీపరురాలని నిరూపించాలంటే ఆమె కూతురు జగధాత్రి బతికే ఉండాలి కదమ్మా అందుకే నా ప్రాణాలు అడ్డువేసి నా మేనకోడలు ప్రాణాలు కాపాడుకున్నానని అనడంతో జేడీ షాక్‌ తింటుంది. మేం ఎన్ని అవమానాలు చేసినా ఓర్చుకుని ముసుగు వేసుకుని ఇన్నాళ్లు మా ప్రాణాలు కాపాడుతోంది జేడీ రూపంలో ఉన్న నా కోడలు జగధాత్రినేనని నాకు తెలిసిపోయిందమ్మా అని అనడంతో....జేడీ తన ముఖానికి ఉన్న ముసుగు తొలగిస్తుంది. 
 
ఎంత పనిచేశారు అత్తయ్యా అంటూ బాధపడుతుంది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా రాగిణి  వద్దని చెబుతుంది.నేను ఇంకా బ్రతకలేనని నాకు తెలుస్తోందని చెబుతుంది.కాకపోతే...నా కోడలు నిజాయితీపరురాలైన పెద్ద పోలీసు ఆఫీసరని నేను ప్రపంచానికి చెప్పకుండానే చనిపోతున్నానని బాధగా ఉందని అంటుంది.అవినీతిపరులైన ఈ రౌడీలను న్యాయస్థానం ముందు నిలబెడతానని నాకు మాటివ్వమని జగధాత్రి దగ్గర మాటతీసుకుని రాగిణి కన్నుమూస్తుంది.
 
రాగిణి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తారు.కౌషికితోపాటు నిషిక,యువరాజు సహా ధాత్రి అందరూ హాజరవుతారు. తల్లి చనిపోవడంతో యామిని చాలా ఏడుస్తుంది. తన తల్లిని చివరిసారిగా చూడలంటూ గొడవ చేస్తుంది. ధాత్రి చెప్పడంతో ఆమెను చివరి చూపు చూడనిస్తారు.అయితే ఆమెు అంత్యక్రియలు చేయడానికి యువరాజు సిద్ధమవుతుండగా....రాగిణి అంత్యక్రియలు తన కూతురు యామినియే చేస్తుందని జగధాత్రి అంటుంది.
 
ఆడపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదని కాటికాపరి చెప్పినా....అలాంటి రోజులు పోయాయని చెప్పి యామినితో ధాత్రి అంత్యక్రియలు చేయిస్తుంది.అప్పుడే మీనన్ దగ్గర నుంచి జగధాత్రికి ఫోన్ వస్తుంది. ఎందుకు ఫోన్ చేశావని నిలదీయగా....కౌషికి వాళ్ల ఇంట్లో ఒక్క ప్రాణం కూడా  పోకుండా కాపాడుకుంటానని సవాలు విసిరావు కదా...ఇప్పడు ఒక ప్రాణం పోయిందని అంటాడు. అయినా కౌషికి వాళ్ల కుటుంబానికి నీకు ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు.నీ ప్రాణాలు కాపాడేందకు నిషిక వాళ్ల అత్త ఎందుకు తన ప్రాణాలు తీసుకుందని ప్రశ్నిస్తాడు.ఏదీ ఏమైనా నీపై నేను పైచేయి సాధించానని అంటాడు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget