అన్వేషించండి

Jagadhatri Serial Today March 18th: జగధాత్రిపై రేవతి చేయిచేసుకోవడానికి కారణమేంటి..? మీనన్ బతికే ఉన్నాడని జేడీ, కేడీకి తెలిసిపోయిందా...?

Jagadhatri Serial Today Episode March 18th: జగధాత్రిపై రేవతి చేయిచేసుకోవడానికి కారణమేంటి..? మీనన్ బతికే ఉన్నాడని జేడీ, కేడీకి తెలిసిపోయిందా...?

Jagadhatri Serial Today Episode : మామయ్య డైరీ చూసిన జగధాత్రి...తన తల్లి చావుకు మామయ్యే కారణమని తెలుసుకుని బాధపడుతుంది. ఈ విషయం అందరికీ చెప్పేద్దామని కేదార్‌ అంటాడు. లేకపోతే మీ అమ్మ ఎప్పటికీ తప్పు చేసిన దానిలా నింద అనుభవించాల్సి వస్తుందని చెబుతాడు. మామయ్యను దేవుడిలా భావిస్తున్న మా అత్తయ్యకు ఈ నిజం చెప్పలేనని జగధాత్రి అంటుంది. 

తప్పు చేసిన వాళ్ల కూతురు అనుభవించే నరకం ఎలా ఉంటుందో నాకు ప్రత్యక్ష అనుభవం ఉందని...ఆ బాధ యామిని పడటానికి వీళ్లేదని అంటుంది. ఇప్పుడు అందరి దృష్టిలో వాళ్లు చెడ్డవాళ్లు కావడం నాకు ఇష్టంలేదని చెబుతుంది. మా అమ్మ చావుకు కారణం ఏంటో మరో రూపంలో నిరూపిద్దాం కానీ...ఇప్పుడు ఈ నిజం బయటపెట్టలేనని చెబుతుంది. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా....నిషిక ఇంట్లో అందరినీ తీసుకుని జగధాత్రి, కేదార్ ఉన్న గదిలోకి వస్తుంది.

ఇంతకు ముందు ఇది ఇక్కడే ఉందని నేను చెబితే ఎవరూ నమ్మలేదు కదా...ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా అని అంటుంది. ఈ గదిలో ఆస్తి పేపర్లు కోసం వెతుకుతుందని చెబితే నమ్మలేదు కదా అని కౌషికిని నిలదీస్తుంది. దీంతో రేవతి రెచ్చిపోయి జగధాత్రిపై చేయి చేసుకుంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా భర్త గదిలోకి రావొద్దని...అయినా ఎందుకు వచ్చావని నిలదీస్తుంది.

ఆయనకు చెందిన వస్తువులు ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అంటూ తిడుతుంది. నిన్ను మెడపట్టుకుని బయటకు గెంటేసినా...ఇంకా నువ్వ ఈ ఇల్లుపట్టుకుని వ్రేలాడుతున్నావంటూ మరోసారి జగధాత్రిని మెడపట్టుకుని బయటకు గెంటేస్తుంది. కేదార్ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుండగా...ధాత్రి భర్తను అడ్డుకుంటుంది. నేను బతికి ఉండగా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావంటే నేను చచ్చిపోయినంత ఒట్టేనంటూ రేవతి అంటుంది. తీవ్రమై అవమానభారంతో కేదార్‌ను తీసుకుని జగధాత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జగధాత్రిని కొట్టి మీరు తప్పుచేశారంటూ కౌషికి రేవతిని అంటుంది.

జగధాత్రిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో యామిని తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అది తప్పు చేస్తే నువ్వు నన్ను అంటున్నావేంటని రేవతి కూతురుని నిలదీస్తుంది. దీంతో యామిని తన తండ్రి గదిలోకి తల్లిని తీసుకెళ్లి డైరీ చేతికిస్తుంది. తప్పు చేసింది అత్తయ్య కాదని నాన్న అంటూ చెబుతుంది. నాన్నచేసిన మోసానికి అత్తయ్య బలైందని అంటుంది. ఈ విషయం జగధాత్రికి తెలిసినా కూడా మన పరువుపోకూడదని నిజం చెప్పకుండా నోరుమూసుకుని అవమానంతో వెళ్లిందని చెబుతుంది. 

దీంతో రేవతి తన భర్త డైరీ చూసి షాక్‌కు గురవుతుంది. తన భర్త మీనన్‌తో చేతులు కలపడం వల్లే జగధాత్రి వాళ్ల అమ్మ చనిపోయిందని తెలుసుకుని ఏడుస్తుంది. చిన్నప్పటి నుంచి ఎన్ని అవమానాలు పెట్టామో గుర్తుచేసుకుని బాధపడుతుంది. నేను ధాత్రి కాళ్లుపట్టుకుని క్షమాణలు చెబితే గానీ నా మనసు శాంతించదని జగధాత్రి కోసం బయటకు వెళ్తుంది. అప్పుడే కేదార్‌ జగధాత్రి వెళ్లిపోగా...వెనక ఆటోలో వాళ్లను వెంబడిస్తుంది.

జగధాత్రికి రమ్య ఫోన్ చేసి...మీనన్‌ ఉండే డెన్‌లో ఏదో కదలిక ఉందని ఇన్‌ఫార్మర్ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పడంతో ధాత్రి, కేదార్ అక్కడికి బయలుదేరతారు. అప్పటి వరకు కనిపించిన ధాత్రి...ఒక్కసారిగా మాయమవ్వడంతో రేవతికి ఏం అర్థం కాదు.అప్పుడే జేడీ రూపంలో రావడం చూసి...రేవతి షాక్‌ తింటుంది.అంటే మా జగధాత్రే జేడీ అన్నమాట అని తెలుసుకుంటుంది. వాళ్ల అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం పెద్ద పోలీసుు ఆఫీసర్ అయ్యిందని తెలుసుకుని సంతోషిస్తుంది. 

మీనన్‌లాంటి వాళ్లను గడగడలాడించిన జేడీయే జగధాత్రి అని తెలుసుకుని మురిసిపోతుంది. ఇంత పెద్ద పోలీసు ఆఫీసర్ అయ్యి ఉండి కూడా మేం పెట్టిన అవమానాలు భరించిందని అనుకుంటుంది. రమ్య  చెప్పిన గోదాం వద్దకు వెళ్లిన జేడీ, కేడీ...అక్కడ మీనన్‌ను చూస్తారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న మీనన్‌ను ఆపుతారు. మీనన్‌ వేసిన ప్లాన్ తెలుసుకుని ఆశ్చర్యపోతారు. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget