అన్వేషించండి

Jagadhatri Serial Today January 30th: మీనన్‌ బారీ నుంచి కమలాకర్‌ను కాపాడిన జగధాత్రి, కేదార్‌...వాళ్లిద్దరినీ మళ్లీ ఇంట్లోకి ఆహ్వానించిన కౌషికి

Jagadhatri Serial Today Episode January 30th:మీనన్‌ బారీ నుంచి కమలాకర్‌ను కాపాడిన జగధాత్రి, కేదార్‌...వాళ్లిద్దరినీ మళ్లీ ఇంట్లోకి ఆహ్వానించిన కౌషికి

Jagadhatri Serial Today Episode: కమలాకర్‌ను మీనన్‌ చంపడానికి ప్రయత్నిస్తుండగా..ధాత్రి, కేదార్‌ అక్కడికి వస్తారు. మీనన్‌ను చూసి గట్టిగా అరుస్తారు. మా బాబాయికి ఏమైనా జరిగిందంటే నీ ప్రాణాలు తీస్తానని కేదార్ హెచ్చరిస్తాడు. దీంతో మీనన్‌ గట్టిగా నవ్వుతూ....ఒక ప్రాణం తీద్దామని వస్తే లక్కీగా మరో రెండు ప్రాణాలు దొరికాయని అంటాడు. వాళ్లిద్దరినీ చంపేయమని రౌడీలను ఆదేశిస్తాడు. దీంతో వాళ్లు ధాత్రి, కేదార్‌పై దాడికి ప్రయత్నిస్తారు. జగధాత్రి, కేదార్ వాళ్లిద్దరినీ అడ్డుకుంటారు. ఇంతలో మీనన్‌ కమలాకర్‌ను కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుండగా  కేదార్ వచ్చి అడ్డుకుంటాడు. మీనన్‌ జగధాత్రిని కొట్టి గొంతుపట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు రౌడీలు కేదార్‌ను గట్టిగా పట్టుకుంటారు. ఇంతలో ఆస్పత్రికి వచ్చిన యువరాజు, నిషికను చూసి కౌషికి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగ్గా...బాబాయిని చూద్దామని వచ్చామంటూ  యువరాజు అబద్ధం చెబుతాడు. 
             ఐసీయూ బయట పడిపోయి ఉన్న కమలాకర్‌ కూతురు కాచీని చూసి కౌషికి కంగారుపడుతుంది. తనకు ఏమైందోనని చూస్తుంది. ఇంతలో ఐసీయూ నుంచి కేదార్ అరుపులు విని కౌషికి, సుధాకర్‌తోపాటు అందరూ లోపలకి వస్తారు. అక్కడ మీనన్ ధాత్రిని చంపుతుండటం చూసి కౌషికి గన్‌తో పేల్చి మీనన్‌ను బెదిరిస్తుంది. అప్పటికీ మీనన్‌ వినకపోయేసరికి ఒక బుల్లెట్ గురితప్పి కాలుస్తుంది.మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే నిజంగానే కాల్చేస్తానని హెచ్చరిస్తుంది. మీనన్‌ ధాత్రిని అడ్డుపెట్టుకుని కమలాకర్‌ వద్దకు వెళ్లి కత్తితో పొడవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కేదార్ వచ్చి గట్టిగా మీనన్‌ చేయిని పట్టుకుని అడ్డుకుంటాడు. వాళ్లిద్దరి మధ్య చాలా పెనుగులాట జరిగినా వదిలిపెట్టడు. ఐసీయూలో మీనన్‌నూ చూసి యువరాజు షాక్‌కు గురవుతాడు. ఇంతలో మీనన్‌ ధాత్రిని అడ్డుపెట్టుకుని అందరినీ నెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు. కౌషికి వచ్చి ధాత్రి చేతికి దెబ్బ తగలడం చూసి డాక్టర్‌ వద్దకు వెళ్దామంటూ తీసుకుని వెళ్తుంది. సుధాకర్‌ కేదార్‌ను తీసుకుని బయటకు వెళ్తాడు. అప్పుడు నిషిక యువరాజును గట్టిగా నిలదీస్తుంది. మీనన్‌ ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడుగుతుంది. నాకేం తెలియదని...నేను ఇప్పుడే చూస్తున్నాని  అంటాడు.మీనన్‌తో చేతులు కలిపి మామయ్యను చంపడానికి ప్రయత్నిస్తున్నావా అని నిలదీస్తుంది. నాకు అలాంటి ఆలోచనే లేదని చెబుతుంది.
                           తిరిగి వచ్చిన కౌషికి, ధాత్రి...బాబాయిని ఇక్కడ ఉంచడం మంచిది కాదని డాక్టర్‌కు చెప్పి ఇంటికి షిప్ట్ చేద్దామని అంటుంది. ఇంతలో నిషిక కలుగజేసుకుని మామయ్యను చంపడానికి వీళ్లే ప్లాన్ చేసి మనల్ని చూసి మాటమార్చారని అంటుంది. దీంతో కౌషికి ఆమెపై మండిపడుతుంది. మన కళ్లతో మనమే చూశాం కదా...వాళ్లు ప్రాణాలకు తెగించి బాబాయిని కాపాడటం అని అంటుంది. అయినా మీనన్‌ మన కుటుంబంపై ఎన్నోసార్లు ఎటాక్‌ చేస్తే...వీళ్లే కాపాడారన్న సంగతి మర్చిపోయావా అని అంటుంది. అయినా జగధాత్రి తల్లి హత్య కేసులో మీనన్ ప్రధాన ముద్దాయి...అలాంటి వాడితి ధాత్రి చేతులు కలుపుతుందా అని నిలదీస్తుంది. అయినే నువ్వు వద్దు అన్నా ఆస్పత్రికి ఎందుకు వచ్చారని నిషిక అంటుంది. వాళ్లు ఐసీయూలోకి రాబట్టే కదా...మీనన్ అక్కడ ఉన్నాడని తెలిసింది. అసలు ఐసీయూలోకి ఎందుకు వచ్చారని అంటుంది. బాబాయిపై నేను ఎటాక్‌ చేయలేదు కాబట్టి ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని మేం అనుమానించామని...వాళ్లు ఖచ్చితంగా మళ్లీ ఆస్పత్రికి వస్తారని ఊహించే వచ్చామని కేదార్ అంటాడు. మేం ముందే ఇవన్నీ చెబితే మీరు నమ్మరని తెలిసి మీకు చెప్పకుండా ఆస్పత్రికి వచ్చి కాపుకాశామని ధాత్రి చెబుతుంది.మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వచ్చాయా అని కౌషికి అంటుంది. ఉదయం కమలాకర్‌ను ఇంటికి షిప్ట్ చేస్తారు. కౌషికి వాళ్లతో పాటు ధాత్రి, కేదార్‌ కూడా ఇంటికి వస్తారు. ఇంటి బయటే ఉన్న వాళ్లను కౌషికి ఇంట్లోకి రమ్మనగానే...ఆనందంతో లోపలికి వస్తున్న వాళ్లను కౌషికి ఆపి ఇంకా వీళ్లు నిర్దోషులుగా రుజువు కాలేదని అంటుంది. ప్రాణాలకు తెగించి బాబాయిని కాపాడినప్పుడే వాళ్లు బాబాయిని చంపడానికి ప్రయత్నించలేదని తేలిందని కౌశికి అంటుంది. మరి రేపు పోలీసులు కేదార్‌ను ముద్దాయిగా తేలిస్తే అని నిషిక అనగా....అప్పుడు మీరు చెప్పకుండానే మేమే బయటకు వెళ్లిపోతామని జగధాత్రి అంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget