అన్వేషించండి

Jagadhatri Serial Today January 29th: కమలాకర్‌ను చంపడానికి ఆస్పత్రికి వచ్చిన మీనన్‌ను ధాత్రి, కేదార్ ఎలా అడ్డుకున్నారు...?

Jagadhatri Serial Today Episode January 29th: కమలాకర్‌ను చంపడానికి ఆస్పత్రికి వచ్చిన మీనన్‌ను ధాత్రి, కేదార్ ఎలా అడ్డుకున్నారు...?

Jagadhatri Serial Today Episode: కౌషికి అక్కతో పాటు తన తండ్రి సుధాకర్‌ అన్న మాటలు గుర్తుచేసుకుంటూ కేదార్ బాధపడుతూ ఉంటాడు. అటు ధాత్రి మాత్రం ఈ కేసు నుంచి కేదార్‌ను బయటపడేసేందుకు సాక్ష్యాలు కోసం ఆలోచిస్తుంటుంది. వీళ్లతోపాటు కేదార్‌ను ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఉంచినందుకు కౌషికి,సుదాకర్‌ కూడా బాధపడుతుంటారు. ఎలాగైనా మనం ఆస్పత్రి వద్దకు వెళ్లి కమలాకర్‌ను కాపాడుకోవాలని ధాత్రి, కేదార్ అనుకుంటారు. ఇంతలో ఆస్పత్రి నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో కౌషికి, సుధాకర్‌ అక్కడికి బయలుదేరుతుండగా....కేదార్‌, ధాత్రి కూడా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. అంతలో అక్కడికి వచ్చిన కౌషికి వారిని ఆపుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని నిలదీస్తుంది. బయటకు వెళ్తున్నామని అనగా....నిషిక, యువరాజు కలుగజేసుకుని మొగుడు, పెళ్లాలు ఇద్దరూ కలిసి సాక్ష్యాలు తారుమారు చేయడానికి వెళ్తున్నారని అంటాడు. బాబాయికి స్పృహ వస్తే తనను పొడిచింది కేదార్  అని చెబుతాడని భయపడి బాబాయిని చంపినా చంపొచ్చని అంటాడు. అసలు మేం కమలాకర్‌ మామాయ్యను చంపాలని చూడలేదని చెబుతుంటే...మీరేమో ఇంకో హత్యకు పథకం వేస్తున్నారని అంటున్నారని ధాత్రి అంటుంది. ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా....మీరు మాత్రం మమ్మల్ని నమ్మారని అనుకున్నామని కౌషికిని అంటుంది.
                       యువరాజు భయపడటంలోనూ న్యాయం ఉందని...మీరు బయటకు వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేయరని గ్యారెంటీ ఏంటని కౌషికి ప్రశ్నిస్తుంది.కాబట్టి రేపటి వరకు ఇల్లు వదిలి ఎక్కడికి పోవద్దని ఆదేశిస్తుంది.దీంతో జగధాత్రి సమాధానమిస్తుంది. రేపటిలోగా మమల్నినిర్ధోషులుగా నిరూపించుకోమని సమయం ఇచ్చారు...మళ్లీ ఇల్లుదాటి  భయటకు వెళ్లొద్దని మీరే  అంటున్నారు...ఇదేక్కడి న్యాయమని ప్రశ్నిస్తుంది.మేం ఇంట్లోనే కూర్చుంటే సాక్ష్యాలు ఎలా సంపాధిస్తామని...మా నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటామని అంటుంది. అయితే  మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ  ఆస్పత్రి చుట్టుపక్కలకు రావొద్దని....అలా అయితేనే బయటకు వెళ్లండని చె‌ప్పడంతో వారిద్దరూ సరేనని వెళ్లిపోతారు. కౌషికి వాళ్ల ఆస్పత్రికి వచ్చేలోగా మనం అక్కడికి చేరుకుంటేనే కమలాకర్‌ మామయ్యను కాపాడుకోగలమని ధాత్రి చెప్పడంతో...కేదార్ ఆస్పత్రి వద్దకు వెళ్తాడు. ఇంతలో మీనన్ తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు.
                       ఆస్పత్రి బయటే ఉండే కేదార్‌,ధాత్రి లీడ్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు.అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి, సుధాకర్‌... ఐసీయూ బయట ఉన్న కాత్యాయినిని పలకరించి డాక్టర్‌తో మాట్లాడేందుకు వెళ్తారు. ఆస్పత్రి లోపలకి వచ్చిన మీనన్‌....కాత్యాయిని కొట్టి ఐసీయూలోకి వెళ్తాడు. సుధాకర్‌ను చంపేందుకు కత్తి తీసుకుని సిద్ధంగా ఉంటాడు. ఐసీయూ ముందు పడిపోయి ఉన్న కాత్యాయినిని చూసి కంగారుపడిన ధాత్రి, కేదార్‌ లోపలికి వస్తారు. అప్పుడే ఐసీయూలో కమలాకర్‌ను చంపడానికి రెడీగా ఉన్న మీనన్‌ను చూస్తారు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడని కేదార్‌ అడుగుతాడు. ఈ మీనన్‌, హోంమంత్రి కలిసే ఈ ప్లాన్ వేశారని...ఇప్పుడు కమలాకర్‌ను చంపి ఆ నేరం నీపై వేయడానికే వచ్చాడని ధాత్రి చెబుతుంది.వెంటనే ఐసీయూ తలుపులు తీసుకుని వాళ్లిద్దరూ లోపలికి అడుగుపెడతారు.వాళ్లను చూసి మీనన్ ఆగిపోతాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 27th: 'గోదావరి' సీరియల్: జాను మీద నందు ఫైర్! తాంబూలం విసిరి కొట్టిన నందు! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: జాను మీద నందు ఫైర్! తాంబూలం విసిరి కొట్టిన నందు! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 27th: నిండు మనసులు: ప్రేరణలో మార్పునకు సిద్ధూ షాక్! కలిసి పని చేస్తానంటూ ట్విస్ట్!
నిండు మనసులు: ప్రేరణలో మార్పునకు సిద్ధూ షాక్! కలిసి పని చేస్తానంటూ ట్విస్ట్!
Nindu Noorella Saavasam Serial Today October 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి నిజం చెప్పిన అంజు - అంజును హగ్‌ చేసుకున్న వైజయంతి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి నిజం చెప్పిన అంజు - అంజును హగ్‌ చేసుకున్న వైజయంతి
Illu Illalu Pillalu Serial Today October 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీకి అండగా నర్మద! 20 లక్షల లంచానికి సాగర్ రిస్క్! భద్రం కుట్రకు ధీరజ్ బలి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీకి అండగా నర్మద! 20 లక్షల లంచానికి సాగర్ రిస్క్! భద్రం కుట్రకు ధీరజ్ బలి!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Embed widget