అన్వేషించండి

Jagadhatri Serial Today January 28th: కేదార్‌కు మరో అవకాశం ఇచ్చిన కౌషికి..24 గంట్లలో నిజం నిరూపించుకోవాలని జగధాత్రికి తేల్చి చెప్పిన కౌషికి.

Jagadhatri Serial Today Episode January 28th: కేదార్‌కు మరో అవకాశం ఇచ్చిన కౌషికి..24 గంట్లలో నిజం నిరూపించుకోవాలని జగధాత్రికి తేల్చి చెప్పిన కౌషికి.

Jagadhatri Serial Today Episode: ఇంటికి వచ్చిన కేదార్‌, జగధాత్రిని ఇంట్లో వాళ్లందరూ అడ్డుకుంటారు. ఇంట్లోకి కాలు పెట్టొద్దని నిషిక, వైజయంతి, యువరాజు మండిపడతారు. మీకు సిగ్గులేకుండా ఎలా ఇంటికి వచ్చారని నిలదీస్తారు. దీంతో జగధాత్రి కేదార్ ఈ హత్య చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ వాళ్లు వినరు. మేం కళ్లతో చూసిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని నమ్మమంటారా అని అంటారు. కౌషికి, సుధాకర్‌ కూడా వెళ్లిపొమ్మని అంటారు. నేను ఇక్కడ నుంచి వెళ్లడం అంటూ జరిగితే ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే వెళ్తాను కానీ....హంతకుడిగా మాత్రం కాదని కేదార్ అంటాడు.నా కళ్లల్లోకి చూసి వెళ్లమని చెప్పు అక్కా అంటూ కౌషికిని అడుగుతాడు. దీంతో కౌషికి కొంత మెత్తబడుతుంది.అది చూసిన  నిషిక.వైజయంతి మరింత రెచ్చిపోతారు. వాళ్లను ఇంట్లోకి రానిస్తే వచ్చిన అవకాశం పోతుందని భావిస్తారు. ఆస్తికోసం మాయయ్యను చంపడానికి ప్రయత్నించిన వాడిని మళ్లీ ఎందుకు నమ్ముతున్నావని కౌషికి నిలదీస్తారు. దీంతో జగధాత్రి కల్పించుకుని కేదార్‌కు ఆస్తిమీద వ్యామోహం లేదన్న సంగతి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసునని....కేవలం మీ ప్రేమ,అనురాగాల కోసమే ఇక్కడికి వచ్చాడని జగధాత్రి అంటుంది.అలాంటప్పుడు కమలాకర్‌ మామయ్యను చంపాల్సిన అవసరం కేదార్‌కు ఎందుకు  ఉంటుదని ప్రశ్నిస్తుంది. ఈ మాటలకు కౌషికి కొంచెం చల్లబడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావని కౌషికి అడుగుతుంది. కేదార్ తప్పు చేయాలేదని నిరూపించుకోవాడనికి ఒక్క అవకాశం ఇవ్వమని ధాత్రి కోరుతుంది. 
                      కేదార్‌,జగధాత్రి మళ్లీ ఇంట్లోకి వచ్చేలా ఉన్నారని భావించిన యువరాజు లోపలికి వెళ్లి గన్‌ తీసుకుని వచ్చి కేదార్‌కు గురిపెడతాడు. మా అక్క చెప్పక్కర్లేదు...నేను చెబుతున్నాను మర్యాదగా వెళ్లిపోకపోతే కాల్చిపడేస్తానని అంటాడు.వెంటనే అతని చేతిలో గన్‌ను కౌషికిలాక్కుంటుంది. సుధాకర్‌ కూడా కొడుకుని మందలిస్తాడు. నువ్వు కూడా వాడిలాగే  హంతకుడిగా మారతావా అని అంటాడు. ఆ మాటలకు కేదార్‌కు మరింత బాధ కలుగుతుంది. అయితే 24 గంటల్లో  కేదార్ ఈ హత్యాయత్నం చేయలేదని నిరూపిస్తేనే మీకు ఈ ఇంట్లో చోటు  ఉంటుందని...నిరూపించలేకపోతే ఈ జన్మలో మీ ముఖాలు మాకు చూపించ వద్దని కౌషికి అంటుంది. వీళ్లను నమ్మి ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉంటామని యువరాజు అంటాడు. అర్థరాత్రి అందరినీ చంపినా చంపుతారని భయపెడతాడు. అయితే అప్పటి వరకు వీళ్లిద్దరూ ఔట్‌హౌస్‌లో ఉంటారని చెప్పడంతో నిషిక, యువరాజు కోపంతో వెళ్లిపోతారు. మన కళ్లతో చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్లని ఎందుకు నమ్ముతున్నావని సుధాకర్ అడగ్గా....నా మనసు ఎందుకో కేదార్ తప్పు చేయలేదని చెబుతోందని కౌషికి అంటుంది. 24 గంటల్లో ఆధారాలు తీసుకురాకపోతే వాళ్లే వెళ్లిపోతామన్నారు కదా అని అంటుంది.
                       కమలాకర్‌ మామయ్యను కత్తితో నువ్వు పొడవకపోతే ఆ అవసరం ఇంకెవరికి ఉంటుందని ధాత్రి కేదార్‌తో  అంటుంది.నాకు అదే అర్థం కావడంలేదని అంటాడు. కేవలం బాబాయిపై హత్యాయత్నం చేసి నన్ను కేసులో ఇరికించాలనుకున్నారా లేక నిజంగానే కమలాకర్‌ను హత్య చేయాలనుకున్నారా అంటాడు. నన్ను ఈ కేసులో ఇరికించడానికి తాతయ్య అనే వాడిని పెట్టి పకడ్బందీగా ప్లాన్ చేశారని కేదార్ అంటాడు. బాగా  ఆలోచించి అసలు తాతయ్య వస్తున్నట్లు మనకు ఫోన్ చేసి చెప్పిన వాచ్‌మెన్ రంగా ఎక్కడ అంటూ ధాత్రి కేదార్‌ను అడుగుతుంది. అవును రంగాను పట్టుకుంటే గానీ ఈకేసు చిక్కుముడి వీడుతుందని అంటాడు.  అసలు ఈ కేసు వెనక ఎవరున్నారో అర్థం కావడం లేదని ధాత్రి అంటుంది. ఇప్పుడు నువ్వు బెయిల్‌పై బయటకు వచ్చావు కాబట్టి....ఖచ్చితంగా వాళ్లు కమలాకర్‌ను చంపి ఆ హత్యానేరం నీపై వేయాలని చూస్తారని...కావున మనం కమలాకర్‌ మామయ్యను కాపాడుకోవాలని అంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget