అన్వేషించండి

Jagadhatri Serial Today January 27th:బెయిల్‌పై బయటకు వచ్చేసిన కేదార్‌.. జగధాత్రి,కేదార్‌ను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న నిషిక వైజయంతి

Jagadhatri Serial Today Episode January 27th:బెయిల్‌పై బయటకు వచ్చేసిన కేదార్‌.. జగధాత్రి,కేదార్‌ను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న నిషిక వైజయంతి

Jagadhatri Serial Today Episode: కేదార్‌కు బెయిల్‌ వచ్చిన ఏసీపీ అతన్ని రిలీవ్‌ చేయకపోవడంతో జేడీ ఎంట్రీ అవుతుంది. ఈ కేసు తను  టేకఫ్‌ చేస్తున్నట్లు చెబుతుంది. అంతలో అక్కడే ఉన్న లాయర్‌ను చూసి ఎందుకు వచ్చారని ఏసీపీని అడగ్గా....వేరే కేసు పనిమీద వచ్చాడని చెప్పడంతో జేడీ మండిపడుతుంది. విజయవాడలో చేసినట్లు ఇక్కడ కూడా దందాలు చేస్తే తాట తీస్తానని అంటుంది. కేదార్‌కు బెయిల్‌ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు రిలీవ్ చేయలేదని మండిపడుతుంది. ఇలాంటి పిచ్చిపిచ్చివేషాలు వేస్తే మళ్లీ సస్పెండ్ చేస్తానని హెచ్చరించడంతో  ఏసీపీ హరినాథ్ కేదార్‌ను విడిచిపెడతాడు. ఆల్రెడీ సస్పెండ్‌లో ఉన్న నువ్వు ఈపోస్టులోకి ఎలా వచ్చావో నాకు తెలుసుని.....చేయని తప్పును కేదార్‌ ద్వారా ఒప్పించడానికి నువ్వు ఏం చేస్తున్నావో కూడా తెలుసుని జేడీ ఏసీపీకి వార్నింగ్ ఇస్తుంది. మరోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేయవద్దని నీ వెనక ఉన్నవాళ్లకు చెప్పమని చెప్పి వెళ్లిపోతుంది.
           జేడీ వెళ్లిపోగానే ఏసీపీ హరినాథ్‌ మీనన్‌కు ఫోన్‌చేస్తాడు. కేదార్‌తో నిజం ఒప్పించావా అని అంటే...వాడికి బెయిల్ వచ్చి విడుదలయ్యాడని చెబుతాడు. కౌషికి తప్ప వాడికి బెయిల్‌ ఇప్పించేవారు ఎవరు లేరు కదా బెయిల్ ఎలా వచ్చిందని అంటాడు. ఎవరో పెద్దపెద్దవాళ్లు ఈకేసులో ఇన్వాల్‌ అయినట్లు ఉన్నారని ఏసీపీ చెబుతాడు.అలాగే ఈ కేసు జేడీ టేకఫ్ చేస్తుందని చెప్పడంతో  మీనన్ అదిరిపడతాడు. జేడీ ఎందుకు ఈ కేసుపై అంత ఇంట్రెస్ట్‌ చూపిస్తోందని అనుకుంటాడు.అసలు జగధాత్రి, కేదార్‌కు ఎప్పుడు అపాయం తలపెట్టిని జేడీ ఎందుకు కలుగజేసుకుంటోందని అనుకుంటాడు.అసలు జగధాత్రికి జేడీకి ఉన్న సంబంధం ఏంటో తెలియడం లేదే అని మీనన్ మదనపడిపోతుంటాడు. ఆ జేడీ సంగతి తేల్చిన తర్వాతే తాను ఇక్కడ నుంచి వెళ్తానని ఏసీపీ అనడంతో మీనన్‌ హెచ్చరిస్తాడు.జేడీ ఆడపులిలాంటిదని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. బయటకు వచ్చిన కేదార్‌ వాళ్ల బాబాయికి ఎలా ఉందోనని కంగారుపడతాడు. కావాలనే నిన్ను ఈకేసులో ఇరికించారని జేడీ  కేదార్‌కు చెబుతుంది.నువ్వు అరెస్టయిన 2 నిమిషాల్లోనే  హోంమంత్రి తాయర్‌ ఫోన్ చేసిందని చెబుతుంది. అలాగే ఈ ఏసీపీ కూడా నిన్ను ఈ కేసులో ఇరికించడానికే వచ్చానని చెప్పాడంటే....ఎవరో పెద్దపెద్ద వాళ్లు ఈ కేసులో ఉన్నారని చెబుతుంది. అసలు వచ్చింది కూడా మీ తాతయ్య కాదని చెబుతుంది.అయితే కమలాకర్‌ బాబాయి మా అమ్మను చంపాడని చెప్పింది....ఆ డైరీ అంతా నాటకమేనా అని అంటాడు అవునని అంటుంది. 
               కమలాకర్‌ బాబాయికి ఎలా ఉందో ఒకసారి కనుక్కోవాలని కేదార్ అనడంతో వెంటనే జగధాత్రి కౌషికి ఫోన్ చేస్తుంది. మేం ఆస్పత్రికి రావాలని అనుకుంటున్నామని అనడంతో వెంటనే నిషిక ఫోన్ తీసుకుని గట్టిగా తిడుతుంది. మా మామయ్య ఇంకా చనిపోయాడా లేదో చూడాలని వస్తున్నారా అని మండిపడుతుంది. సుధాకర్‌ కూడా గట్టింగా వార్నింగ్ ఇవ్వడంతో కౌషికి రావొద్దని చెబుతుంది. వాళ్లంతా చాలా కోపంగా ఉన్నారని మనం నేరుగా ఇంటికే వెళ్లి కౌషికితోపాటు మీ నాన్నకు నచ్చచెబుదామని జగధాత్రి అంటుంది. దీంతో వాళ్లిద్దరూ నేరుగా ఇంటికి వస్తారు.నిషిక, వైజయంతి వాళ్లను గుమ్మంలోనే ఆపి లోపలికి రావొద్దని చెబుతారు. ఆస్పత్రికే రావొద్దని చెబితే ఇంటికి రావడానికి ఎంత ధైర్యమని యువరాజు మండిపడతాడు. ఒకసారి మేం చెప్పేది వింటే కమలాకర్‌ మామయ్యను కేదార్ హత్య చేయాలేదన్న సంగతి మీకే తెలుస్తుందని జగధాత్రి చెబుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget