అన్వేషించండి

Jagadhatri Serial Today January 15th: వైజయంతి పంపించిన వజ్రాల లడ్డూ బాక్స్‌ జేడీ, కేడీ చేతికి చిక్కిందా..? మీనన్‌ వైజయంతికి ఫోన్ చేసి ఏం చెప్పాడు...?

Jagadhatri Serial Today Episode January 15th: వైజయంతి పంపించిన వజ్రాల లడ్డూ బాక్స్‌ జేడీ, కేడీ చేతికి చిక్కిందా..? మీనన్‌ వైజయంతికి ఫోన్ చేసి ఏం చెప్పాడు...?

Jagadhatri Serial Today Episode:  ఇంట్లో కిట్టిపార్టీ పెట్టి  అందరితో ఆటలు ఆడించేందుకు  వైజయంతి, నిషికి ప్లాన్ చేస్తారు. టగ్‌ఆప్‌ వార్‌లో జగధాత్రి, కౌషికిని కిందపడేసి దెబ్బలు తగిలిస్తే....వాళ్లు ఆస్పత్రికి వెళ్తారని అప్పుడు తమ వాళ్లకు వజ్రాలు ఉన్న లడ్డూ బాక్స్‌లు ఇచ్చి పంపించేలా వైజయంతి పథకం వేస్తుంది. అనుకున్నట్లుగానే   ఆటలో తాడు వదిలేయడంతో  కౌషికి వెనక ఉన్న గచ్చుమీద పడిపోయి చేతికి దెబ్బతగిలించుకుంటుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ  వైజయంతి హడావుడి చేస్తుంది. కానీ కౌషికి చిన్న దెబ్బే కదా అవసరం లేదని ఇంట్లోకి వెళ్లి ఫస్ట్‌ఎయిడ్‌ చేసుకుంటుంది. ఈ సమయంలో వైజయంతి తమ వాళ్లు లడ్డూలు గిప్ట్‌ ప్యాక్ చేసి వాటిల్లో వజ్రాలు పెట్టి పంపించే ప్రయత్నం చేస్తుంది. తమ వాళ్లకు ఓ రకం ప్యాకెట్‌,...నిషిక ప్రెండ్స్‌కు ఇంకోరకం ప్యాకెట్‌లు అందించడం ధాత్రి గమనిస్తుంది. తాను సైగ చేయడంతో  వజ్రాలు ఉన్న లడ్డూ ప్యాకెట్‌ను నిషిక ప్రెండ్ వేషంలో ఉన్న కానిస్టేబుల్ అందుకుంటుంది. వెంటనే కంగారుపడిన వైజయంతి నీకు ఇంకో ప్యాకెట్ ఇస్తానని ఆమె చేతుల్లో నుంచి గిప్ట్‌ బాక్స్ లాక్కుంటుంది. అయినా సరే కానిస్టేబుల్‌ ఇదే కావాలని గొడవ చేస్తుంది. మరింత కంగారుపడిపోయిన వైజయంతి ఆమె చేతిలో ఉన్న లడ్డూల బాక్సు లాక్కుని తన మనిషికి ఇస్తుంది. వైజయంతి కంగారు చూసి ఖచ్చితంగా ఆ బాక్స్‌లో వజ్రాలు ఉన్నాయని ధాత్రి నిర్థారించుకుంటుంది. వజ్రాల లడ్డూ బాక్స్ తీసుకుని వెళ్తున్న మహిళను  ఫాలో చేయడానికి బయట తన మనుషులు ఇద్దరిని పెడుతుంది.
                    వజ్రాలు ఉన్న లడ్డూ బాక్స్ తీసుకుని మీనన్‌ మనిషి ఆటో ఎక్కగానే...పోలీసు ఇన్‌ఫార్మర్‌లు  ఆమెను అనుసరిస్తారు. ఇదంతా మేడపైన ఉన్న వైజయంతి చూస్తుంది. వెంటనే మీనన్‌కు ఫోన్‌ చేసి చెబుతుంది. ఇంతలో జేడీ, కేడీ కూడా  ఆ మహిళను వెతుకుతూ వెంటపడతారు.  ఎట్టకేలకు  ఆటో కనిపించడంతో  తమ కారుతో అడ్డుపెట్టి ఆటోను ఆపుతారు. అందులో ఉన్న రాధను బాక్స్‌లో ఏం ఉన్నాయని నిలదీస్తారు. లడ్డూలు మాత్రమే ఉన్నాయని ఆమె చెప్పడంతో  ఆ బాక్స్‌ లాక్కుని లడ్డూల్లో దాచి ఉంచిన వజ్రాలను జగధాత్రి బయటకు తీస్తుంది. ఇవి ఎలా వచ్చాయో తనకు తెలియదని రాధ చెబుతుంది. నువ్వు ఎవరో ఎవరి కోసం పనిచేస్తున్నావో అన్నీ మాకు తెలుసని జగధాత్రి బెదిరిస్తుంది. ఈలడ్డూల్లోకి వజ్రాలు ఎలా వచ్చాయో వైజయంతికి కూడా తెలుసని చెప్పగా...ఆమెకు ఏం తెలియదని రాధ అంటుంది. అయితే స్టేషన్‌కు పదా అంటూ రాధను కారు ఎక్కిస్తుండగా...మీనన్‌ తన మనుషులతో  అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతాడు. దీంతో జగధాత్రి, కేదార్ కూడా ఎదురుకాల్పులు జరుపుతారు. ఈ హడావుడిలో రాధను తీసుకుని మీనన్‌  అక్కడి నుంచి పారిపోతాడు.
                         రాధను అయితే జగధాత్రి చేతిలో నుంచి తప్పించగలిగాడు కానీ...వజ్రాల లడ్డూల బాక్స్‌మాత్రం  అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. అయితే ఇంట్లో వైజయంతి కంగారుపడుతూ ఉంటుంది. ఇంతలో మీనన్‌ ఆమెకు ఫోన్‌ చేసి చెబుతాడు. వజ్రాల లడ్డూల బాక్స్‌ జగధాత్రికి దొరికిపోయిందని చెప్పగానే ఆమె గుండెలు జారిపోతాయి. ఇప్పుడు ఆ బాక్స్‌ పట్టకుని ధాత్రి మీ ఇంటికే బయలుదేరిందని....నువ్వు ఏదో విధంగా తప్పించుకోమని చెప్ి ఫోన్ కట్‌ చేస్తాడు. ధాత్రి వస్తుందని చెప్పడంతో  వైజయంతిలో వణుకు మొదలవుతుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget