అన్వేషించండి

Jagadhatri Serial Today January 14th:వైజయంతి వద్దకు మీనన్‌ వజ్రాలు ఏలా చేర్చాడు..? వజ్రాల బండారం బయటపెట్టేందుకు ధాత్రి వేసిన పథకం ఏంటి..?

Jagadhatri Serial Today Episode January 14th: వైజయంతి వద్దకు మీనన్‌ వజ్రాలు ఏలా చేర్చాడు..? వజ్రాల బండారం బయటపెట్టేందుకు ధాత్రి వేసిన పథకం ఏంటి..?

Jagadhatri Serial Today Episode: శ్రీవల్లిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు వ్యవహారం తేడాగా ఉందని కేదార్‌, ధాత్రి మాట్లాడుకుంటుండగా...కౌషికి అక్కడికి వస్తుంది.తనకు కూడా ఏదో తేడాగా అనిపిస్తోందని అంటుంది. అత్తయ్య శ్రీవల్లిని వదిలించుకోవడానికే ఈ సంబంధం తెచ్చినట్లు ఉందని అనుకుంటారు.ఏదీ ఏమైనా మనం పూర్తిగా  వాళ్ల గురించి తెలుసుకున్న తర్వాతే ఈ సంబంధం ఓకే చేద్దామని అనుకుంటారు. ఇంతలో మీనన్ తన మనుషులతో లడ్డూల్లో వజ్రాలు పెట్టి వైజయంతికి అందించడానికి పంపిస్తాడు. ఆ లడ్డూలు తీసుకుని వచ్చిన వ్యక్తిని ఎవరని కౌషికి,సుధాకర్ నిలదీయగా.... సంక్రాంతికి మా పుట్టింటికి వెళ్లలేదని మావాళ్లు లడ్డూలు చేయించి పంపించారని వైజయంతి అబద్ధం చెబుతుంది. ఆమె కంగారు చూసి కేదార్‌, ధాత్రికి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా మీనన్‌ ఆ లడ్డూల్లో వజ్రాలు పెట్టి పంపించాడని  జగధాత్రి అంటుంది. డబ్బులు కోసం అత్తయ్య మీనన్‌కు పనిచేస్తోందని ధాత్రి అంటుంది. ఆ రోజు కూడా కుంకుమ భరణిల్లో  వజ్రాలు పెట్టి సరఫరా చేశారని గుర్తు చేసుకుంటారు.
             పిన్ని నిద్రపోగానే ఆ లడ్డూలు క్యాన్‌ తీసుకుని వచ్చేద్దామని కేదార్ అంటాడు. అత్తయ్య ఖచ్చితంగా  ఎక్కడో పెట్టి లాక్ వేసుకుంటుందని ఇప్పుడు ఆ లడ్డూలు బయటకు  తీయడం సాధ్యం కాదని జగధాత్రి అంటుంది. మరి ఎలా ఆ వజ్రాలను పట్టుకోవాలని కేదార్ అంటాడు. ఇంట్లోకి వచ్చిన వజ్రాలు  దుకాణాలకు చేరాలంటే  ఖచ్చితంగా అత్తయ్య  మళ్లీ ఏదో పూజగానీ, కిట్టీ పార్టీగానీ ఏర్పాటు చేస్తుందని...అప్పుడే వాటిని  బయటకు పంపించగలుగుతుందని అప్పుడు పట్టుకుందామని జగధాత్రి అంటుంది. మనం మీనన్‌ అరాచకాలు ఆపేందుకు ఊరంతా తిరుగుతుంటే...మన ఇంట్లోనే  అతనికి పనిచేసేవాళ్లను పెట్టుకున్నాడని కేదార్ బాధపడిపోతాడు. ఎలాగైనా పిన్ని బండారం బయటపెట్టాలని అనుకుంటాడు. వాళ్లు ఊహించినట్లుగానే  వైజయంతి ఇంట్లో కిట్టీ పార్టీ ఏర్పాటు చేస్తుంది. తన ప్రెండ్‌ అమెరికా వెళ్లిపోతుందని...అందుకే అందరం  ఒకసారి కలిసినట్లు ఉంటుంది ఈ పార్టీ ఏర్పాటు చేశానని కౌషికి చెబుతుంది. కేవలం తన ప్రెండ్స్‌ను మాత్రమే పిలిస్తే అనుమానం వస్తుందని నిషిక ప్రెండ్స్‌ను కూడా పిలవమని చెబుతుంది. వైజయంత్రి ప్రెండ్స్‌ వేషంలో వజ్రాలు తీసుకెళ్లడానికి  కొందరు మహిళలు వస్తారు. అలాగే  నిషిక ప్రెండ్స్‌ కూడా  వస్తారు. వజ్రాలు వాళ్ల చేతికి చిక్కితే మళ్లీ దొరకరని కేదార్ అనగా....దీనికి ఓ ఉపాయం ఆలోచించానని ధాత్రి అంటుంది.
                            మారువేషంలో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను  ఇంటికి పిలిపిస్తుంది. నిషి అడిగితే వైజయంతి ప్రెండ్స్‌ అని....వైజయంతి అడిగితే నిషిక ప్రెండ్స్‌ అని చెప్పమని చెబుతుంది. లడ్డూల బాక్స్‌ చేతికి రాగానే  వాటిల్లో  వజ్రాలు ఉన్నది లేనిది తేలిపోతుందని అంటుంది.ఇంతలో నిషికకు అనుమానం వచ్చి ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారని వాళ్ల అత్తను అడుగుతుంది. ధాత్రి,  కౌషికి బుద్ధి చెప్పడానికే ఈ పార్టీ ఏర్పాటు చేశానని అబద్ధం చెబుతుంది. మన వాళ్లందరితో ఆటలపోటీలు పెట్టి దానికి వాళ్లను కూడా పిలుద్దామని....అప్పుడు వాళ్లను ఓడిద్దామని అంటుంది. ఆమె  చెప్పినట్లే  నిషిక ఆటలపోటీలు పెట్టి వారిద్దరినీ పిలుస్తుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget