అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 3rd: శ్రీవల్లిని పెళ్లిచేసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుక్కి కోటిరూపాయలు గిప్ట్ ఎందుకు ఇచ్చారు..? వాటిని వెనక్కి తెచ్చేందుకు ధాత్రి వేసిన ప్లాన్ ఏంటి..?

Jagadhatri Serial Today Episode February 3rd:శ్రీవల్లిని పెళ్లిచేసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుక్కి కోటిరూపాయలు గిప్ట్ ఎందుకు ఇచ్చారు..? వాటిని వెనక్కి తెచ్చేందుకు ధాత్రి వేసిన ప్లాన్ ఏంటి..?

Jagadhatri Serial Today Episode: శ్రీవల్లిని పెళ్లిచేసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకును  ప్రశ్నలతో వేధించడంతోపాటు  నగలు గిల్టు బంగారమని చెప్పడంతో వాళ్లు అలిగి బయటకు వెళ్లిపోతారు. దీంతో వైజయంతి జగధాత్రిమీద అరుస్తుంది. కోట్లు విలువచేసే అమెరికా సంబంధం తీసుకొస్తే....ఇలా పాడు చేశావని మండిపడుతుంది. దీంతో నిషిక కూడా జగధాత్రిపై కోప్పడతారు. దీని జాతకమే బాగాలేదంటూ వైజయంతి శ్రీవల్లిని కొడుతుంది.దీంతో సుధాకర్‌ ఆమెను అడ్డుకుంటాడు.మరి పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకుని ఎలా కూర్చుంటామంటూ  ఏడుస్తున్నట్లు నాటకం ఆడుతుంది. దీంతో కౌషికి నేను వెళ్లి వాళ్లను లోపలికి రమ్మని పిలుస్తానంటే....అవమానించింది జగధాత్రి కాబట్టి తనే వచ్చి వాళ్లకు క్షమాపణలు చెప్పి తీసుకురావాలని అంటుంది.దీనికి ధాత్రి కూడా సరేననడంతో అందరూ కలిసి వెళ్లి పెళ్లికొడుక్కి సారీ చెప్పి వెనక్కి తీసుకొస్తారు.
                 అయితే జగధాత్రి, కేదార్‌కు వాళ్లు వచ్చిన కారుచూసి  అనుమానం వస్తుంది.ఈ కారును ఎక్కడో చూసినట్లు ఉందని ధాత్రి అనగా...మనం ఒకరోజు రైడ్‌ చేస్తుంటే పట్టుబడిందని కేదార్ గుర్తుచేశాడు.ఆ రోజు అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ పట్టుబడిన కారు ఇదేనని...ఇది రెంటల్‌ కారు అని చెబుతాడు.అయితే వీళ్లు కూడా కేటుగాళ్లేనని జగధాత్రిఅంటుంది.అయితే లోపలకి వెళ్లి ఒక్కొక్కడి పని చెబుతానంటూ కేదార్ ఆవేశపడగా....ధాత్రి వద్దని చెబుతుంది.ఇప్పుడు మనం ఏం చేసినా...ఈ పెళ్లిచెడగొట్టడానికే చేస్తున్నామని వాళ్ల క్రియేట్ చేస్తారని....కాబట్టి మనం చూస్తూ ఉందమని అంటారు. లోపలికి వెళ్లి కారు ఏంటి అలా ఉందని అంటే...అది మాకు కలిసొచ్చిన కారని...అందుకే కోట్లు ఉన్నా అదే కారు వాడుతున్నామని చెప్పి తప్పించుకుంటారు.సుధాకర్‌,కౌషికి కూడా మీరు చెప్పినట్లే ఈ వారంలోనే ఎంగేజ్‌మెంట్  పెట్టుకుందామని చెప్పడంతో ధాత్రి,కేదార్ కంగారు పడతారు. ఈ పెళ్లిని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తుంటారు.
                                అయితే వీళ్ల దగ్గర నుంచి ఎలాగైనా ఎంతో కొంత డబ్బు తీసుకెళ్లాలని భావించిన పెళ్లికొడుకు....మేం అమ్మాయికి నగలు, బట్టలు పెట్టాం కాబట్టి మీరు కూడా మీ స్టేటస్‌కు తగ్గట్లు అబ్బాయికి ఏదో ఒకటి ఇవ్వాలని ఇది మా ఆచారమని చెబుతారు. ఈ మాటలు వైజయంతి షాక్‌కు గురవుతుంది. ఇదంతా నేను చెప్పలేదను కదా అని ఆలోచిస్తుంది. వీళ్లు డబ్బులు దొబ్బడానిక ఏదో ట్రై చేస్తున్నారని అనుకుంంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏం వద్దని.. ఏంగేజ్‌మెంట్ రోజు చూసుకుందామని చెప్పి వాళ్లను వెళ్లిపొమ్మని చెబుతుంది.అయినా వాళ్లు అక్కడే ఉంటారు. జగధాత్రి కూడా మీరు కట్నంలేకుండా పెళ్లి చేసుకుంటున్నారని మా అత్తయ్యగారు చెప్పారని ఇప్పుడు ఏంటి అడుగుతున్నారని అనగా...ఇది కట్నం కాదని మా ఆచారం ప్రకారం మీకు తోచింది ఇవ్వండని అంటారు. మీ స్టేటస్‌కు తగ్గట్లు మీఅల్లుడికి ఏదైనా గిప్ట్‌ ఇవ్వాలని కోరతారు. మా అమ్మాయినే మీకు ఇస్తున్నప్పుడు డబ్బులు పెద్ద విషయం కాదంటూ సుధాకర్‌ లోపలికి వెళ్లి కోటి రూపాయలు తెచ్చి ఇస్తాడు. ఇది చూసిన వైజయంతికి మైండ్ బ్లాంక్ అవుతుంది. తీసుకోవద్దని చెప్పి సైగ చేసినా వినకుండా పెళ్లికొడుకు కోటిరూపాయల బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. వెంటనే వాళ్ల వెనక వెళ్లిన వైజయంతి...వాడి చొక్కా పట్టుకుని నిలదీస్తుంది. మర్యాదగా డబ్బులు లోపల ఇచ్చి వెళ్లమని చెబుతుంది. లేకుంటే నిన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. వాడు మేడం ఈ డబ్బుతో మా జీవితాలు మారిపోతాయని...ప్లీజ్ అంటూ బ్రతిమాలడతాడు.కావాలంటే ఇందులో సగం మీకు ఇస్తానని...మిగిలింది మేం పంచుకుంటామని అనడంతో వాడిని వదిలేస్తుంది.ఇదంతా గమనించిన కేదార్‌...వాడి మన కళ్లముందే కోటిరూపాయలు తీసుకుని వెళ్తుంటే  ఎలా చూస్తూ ఊరుకుందామని అంటాడు. మనం ఎందుకు పట్టుకోవడం వాళ్లకు వాళ్లకు మధ్య తగాదా పెడితే తన్నుకుని వాళ‌్లే బయటపడతారని ధాత్రి అంటుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 30th: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget