అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 26th: శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా..? సురేష్‌బావను యువరాజు ఎందుకు కిడ్నాప్ చేశాడు...?

Jagadhatri Serial Today Episode February 26th: శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా..? సురేష్‌బావను యువరాజు ఎందుకు కిడ్నాప్ చేశాడు...?

Jagadhatri Serial Today Episode : గంజాయి డీలర్‌ను అరెస్ట్ చేయమంటూ ఫోన్‌లో రమ్యకు జగధాత్రి చెబుతుండగా....అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి వింటుంది. చివరి మాటలు మాత్రమే విన్న కౌషికి....ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావని ధాత్రిని నిలదీస్తుంది. దీంతో జగధాత్రికి ఏం చెప్పాలో అర్థంగాక అయోమయంగా చూస్తుండగా...అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్ తనతోనే ఫోన్‌లో మాట్లాడుతోందని చెప్పి తప్పిస్తాడు. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారని అడగ్గా....తను నామీద అలిగింది కదా అందుకే ఫోన్‌లో బుజ్జగిస్తున్నానని చెబుతాడు. వాళ్లిద్దరూ చెప్పిన మాటలు కౌషికి నమ్మదు. వీళ్ల కంగారు చూస్తుంటే నా దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తోందని కౌషికి అనుకుంటుంది. ఒకవేళ వీళ్లు నిజంగా చెడ్డవాళ్లా...నా దగ్గర మంచివాళ్లలా నటిస్తున్నారా అని కూడా అనుమానిస్తుంది. మరి ఎందుకు నా దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నారని తనలో తాను అనుకుంటుంది. ఎలాగైతో వదిన దగ్గర నుంచి తప్పించుకున్నామని జగధాత్రి ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో పెళ్లికొడుకు వాళ్లతో నిషిక, వైజయంతి నవ్వుతూ మాట్లాడుతుండటం చూసి జగధాత్రి, కేదార్‌ షాక్‌కు గురవుతారు. ఒకరినొకరు కొట్టుకుని చస్తారనుకుంటే వీళ్లేంటే ఇంత  ఆనందగా ఉన్నారని అనుకుంటారు. బహుశా మన ప్లాన్ బెడిసికొట్టిందనుకుంటా అని కేదార్ అంటాడు. వీళ్ల ముఖాలు మాడిపోవడం చూసి నిషిక, వైజయంతి ఆనందపడతారు.
                          అప్పుడే సుధాకర్ ప్రెండ్ ప్రసాద్‌ ఇంటికి వచ్చి ఏంటిరా ఇంట్లో హడావుడి అని అనగా...నా కూతురుకి ఎంగేజ్‌మెంట్ జరుగుతోందని చెబుతాడు. మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడో చేశావు కదా అని అంటే ఈ అమ్మాయి నాకూతురు కాదని...మా ఆవిడ కూతురుని చెప్పడంతో వైజయంతికి చిర్రెత్తుకొస్తుంది. వెంటనే అక్కడికి వచ్చి వాళ్ల ఆయనపై మండిపడుతుంది. జోకులు వేయడానికి ఇది సమయం కాదని చెప్పి....ఆ అమ్మాయి మా ప్రెండ్ వాళ్లు కుమార్తెని వాళ్లు చనిపోవడంతో మేమే అన్నీ అయ్యి పెళ్లి చేస్తున్నామని చెప్పి సర్దిచెబుతుంది. సుధాకర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతుంది. యువరాజు కూడా వాళ్ల నాన్నపై కోప్పడతాడు.అమ్మ గురించి ఎందుకు అందరికీ ఇలా చెడుగా చెబుతున్నారని అంటాడు. ఉన్నమాటే కదరా నేను అంటోంది అని అంటాడు. అది తప్పు చేసినందుకు కూడా నాకు బాధలేదురా...కానీ కన్న కూతురిని కనీసం మనిషిలా కూడా చూడటం లేదని మండిపడతాడు. ఇంతలో నిషిక కూడా ఈ జాగ్రత్తలు పెళ్లికి ముందు తీసుకుంటే  బాగుండేదని అనడంతో వైజయంతికి మరింత కోపం వస్తుంది. నిషిక, యువరాజను పక్కకుతీసుకెళ్లి గట్టిగా మందలిస్తుంది. నోటికి ఎంత మాట వస్తే అంత అంటావా అని నిషికపై మండిపడుతుంది. ఆ శ్రీవల్లి నాకూతురు కాదని మీకు ఎన్నిసార్లు చెప్పినా వినరేంటని అంటుుంది.మరి ఎవరి కూతురో చెప్పని యువరాజు అడగ్గా....సమయం వచ్చినప్పుడు నేనే అన్ని విషయాలు చెబుతానని అంటుంది. కావాలంటే నేను ఒట్టు  వేస్తానని చెప్పడంతో యువరాజు నమ్ముతాడు. మా అమ్మ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని తను నిజమే చెబుతోందని అంటాడు. అప్పుడే నిషిక కూడా పెళ్లి కొడుకు గురించి అన్ని నిజాలు యువరాజుకు చెబుతుంది. అయితే ఖచ్చితంగా ఈపెళ్లి అడ్డుకునేందుకు జగధాత్రి, కేదార్ ప్రయత్నిస్తారని యువరాజు అంటాడు. మరి ఏం చేద్దామంటే ఎంగేజ్‌మెంట్ జరిగే సమయానికి వాళ్లిద్దరూ ఇక్కడ లేకుండా చేద్దామని అంటాడు.ఎలా అని వైజయంతి అడిగితే....సురేష్‌ బావను కిడ్నాప్ చేసి ఆ విషయం వాళ్లిద్దరికి మాత్రమే తెలిసేలా చేస్తే...వాళ్లే బయటకు వెళ్లిపోతారని చెబుతాడు. మరి సురేష్‌ను ఎవరు కిడ్నాప్ చేస్తారని అంటే మనేమే చేద్దామని చెబుతాడు.
                          ఎంగేజ్‌మెంట్‌కు రెడీ అవ్వకుండా ఏడుస్తున్న శ్రీవల్లి దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ధాత్రి  అడుగుతుంది.అమ్మకోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నానని...మీరు చెప్పినట్లు ఆ పెళ్లికొడుకు మంచివాడు కాకపోతే నేను జీవితాంతం బాధపడాల్సిందేనని అంటుంది. మేం ఉండగా వాడితో నీకు ఎంగేజ్‌మెంట్ ఎలా జరగనిస్తామని ధాత్రి హామీ ఇస్తుంది. నువ్వు వచ్చి పీటలమీద కూర్చో చాలని...మిగతాది మేం చూసుకుంటామని అంటారు.అందరూ ఎంగేజ్‌మెంట్ హడావుడిలో ఉండగా...యువరాజు సురేష్ తలపై బ్యాట్‌తో కొట్టి  స్పృహ కోల్పోయేలా చేస్తాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya Bhimeneni: సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget