అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 17th: నిషిక, యువరాజుకు దొరక్కుండా కౌషికి రూమ్‌లో పెన్‌డ్రైవ్‌ మార్చేసిన జగధాత్రి. ఏకంగా సీఎంను చంపడానికి ప్లాన్ వేసిన మీనన్‌.

Jagadhatri Serial Today Episode February 17th: నిషిక, యువరాజుకు దొరక్కుండా కౌషికి రూమ్‌లో పెన్‌డ్రైవ్‌ మార్చేసిన జగధాత్రి. ఏకంగా సీఎంను చంపడానికి ప్లాన్ వేసిన మీనన్‌.

Jagadhatri Serial Today Episode : పెన్‌డ్రైవ్ గురించి నిషిక-ధాత్రి మధ్య సంవాదం నడుస్తుంది. తనకు ఏ పెన్‌డ్రైవ్ గురించి తెలియదని నిషిక చెబుతుంది. మమ్మల్నే అనుమానిస్తారా అంటూ యువరాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఏం లేదు మీరు మీనన్‌కు భయపడి ఆ పెన్‌డ్రైవ్ ఏమైనా దాచిపెట్టారేమోనని అడుగుతున్నాం అంతేనని కేదార్ సమాధానమిస్తాడు. తమను అవమానించిన వాళ్ల దగ్గర ఉండలేమంటూ నిషిక,యువరాజు,వైజయంతి వెళ్లిపోతారు. కౌషికి మాత్రం పెన్‌డ్రైవ్ పోయినందుకు చాలా బాధపడుతుంది. ఆల్రెడీ సీఎంగారికి విషయం చెప్పేశామని...ఇప్పుడు ఈ పెన్‌డ్రైవ్‌లో వీడియో ప్లే చేయకపోతే మన ఛానెల్‌కు ఉన్న పరువు,క్రెడిబిలిటీ మొత్తం పోతాయని కౌషికి అంటుంది. ఇలా జరిగిందేంటని బాధపడుతుంది.అప్పుడు జగధాత్రి కౌషికిని తీసుకుని ఆమె రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ కౌషికి బ్యాగ్‌లో ఉన్న పెన్‌డ్రైవ్ తీసి చూపిస్తుంది. ఇదేంటని అడిగితే...మీనన్‌ జడ్జిని చంపుతుండగా నువ్వు తీసిన వీడియోకు సంబంధించిన పెన్‌డ్రైవ్ ఇదేననిచెబుతుంది.అదేంటి నేను లాకర్‌ పెడితే బ్యాగ్‌లోకి ఎలా వచ్చిందని కౌషికి అడుగుతుంది. నేనే నీ బ్యాగ్‌లో దాచిపెట్టానని చెప్పడంతో కౌషికికి ఏం అర్థంకాదు. రాత్రి నేనే నీ రూమ్‌లోకి వచ్చి దాచిపెట్టానని చెబుతుంది. నువ్వు నారూమ్‌లోకి వస్తే నాకు తెలుస్తుంది కదా అని అడుగుతుంది. మీరు నిద్రమాత్రలు కలిపిన పాలు తాగి నిద్రపోయారని అందుకే తెలియలేదని కేదార్ అంటాడు. వాళ్లు చెప్పిన మాటలు కౌషికి, సురేష్‌తోపాటు సుధాకర్‌కు ఏం అర్థం కావు.
                      జగధాత్రి కల్పించుకుని రాత్రి మీరు తాగిన పాలల్లో  నిషిక వాళ్లు నిద్రమాత్రలు కలిపారని...మా బెడ్‌రూమ్‌ బయట లాక్‌చేసి మమ్మల్ని బయటకు రాకుండా అడ్డుకుని మీ గదిలోకి వచ్చారని చెబుతుంది. మీరు దాచిపెట్టిన పెన్‌డ్రైవ్‌ను దొంగలించాలని ప్రయత్నించారని వివరిస్తుంది. అది చెబుదామని నీకు రాత్రి ఎన్నిసార్లు కాల్‌చేసినా మీరు లిప్ట్‌ చేయకపోవడంతో కీర్తి లిప్ట్‌ చేసిందని అంటుంది. నేను ఆమెకు వీడియోకాల్‌ చేసి నా రూమ్‌ దగ్గరకు రమ్మని చెప్పానని...తను వచ్చి నా రూమ్‌ లాక్‌ తీయడంతో నేను వచ్చి అసలు పెన్‌డ్రైవ్‌ స్థానంలో డమ్మీ పెన్‌డ్రైవ్ పెట్టి దీన్ని జాగ్రత్తగా నీ బ్యాగ్‌లో దాచిపెట్టానని చెబుతుంది. ఆ మాటలు విన్న సుధాకర్‌ కోపంతో రగిలిపోతాడు. వాళ్ల పని చెబుతానని వెళ్లబోతాడు. కేదార్‌ తన తండ్రిని ఆపి వాళ్లు భయంతోనే ఈపని చేశారని వాళ్లను ఏం అనొద్దని చెబుతాడు. ఏదైతే ఏం పెన్‌డ్రైవ్‌ భద్రంగానే ఉంది కదా  అని కౌషికి,సురేష్‌ దాన్ని తీసుకుని ఛానెల్‌కు బయలుదేరి వెళ్తారు. పెన్‌డ్రైవ్‌ దొంగలించామని సంతోషంతో అందులో ఏం ఉందో చూద్దామని చూడగా...అందులో అసలు వీడియో కన్నా సినిమా పాటలు ఉండటం చూసి నిషిక, యువరాజు షాక్‌కు గురవుతారు.
                                    పెన్‌డ్రైవ్‌  దొరకలేదని వైజయంతి మీనన్‌కు ఫోన్ చేసి చెబుతుంది. దీంతో అతను మండిపడిపోతాడు. మీ ఇంట్లో అందరినీ చంపేస్తానని చెబుతాడు. దీంతో వైజయంతి మీనన్‌ను శాంతపడమని చెప్పి...ఇప్పుడే పెన్‌డ్రైవ్‌ తీసుకుని కౌషికి చానెల్‌కు భయలుదేరిందని...ఆమె దగ్గర నుంచి ఆ పెన్‌డ్రైవ్‌ లాక్కోమని సలహా ఇస్తుంది. ప్లాన్ బెడిసికొట్టడంతో మీనన్‌ నేరుగా రంగంలోకి దిగుతాడు. కౌషికితోపాటు సీఎంను కూడా చంపడానికి ప్లాన్ చేస్తాడు. అటు కౌషికి ఛానెల్‌ దగ్గర జేడీ,కేడీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఆఫీస్‌ స్టాప్ తప్ప...ఎవరినీ లోపలికి పంపించొద్దని చెబుతారు. సీఎంగారు ప్రోగాంకు ఎలాంటి ఆటంకం కలగకూడదని అంటారు. మీనన్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఏటాక్ చేస్తాడని  జేడీ, కేడీతో అంటుంది. కాబట్టి మనం మరింత అప్రమత్తంగా ఉండాలని అంటుంది. ఇంతలో మీనన్ సీఎంను చంపడానికి వస్తుంటాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget