అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 10th: బాంబు బ్లాస్ట్‌లో కీలక నిందితుడైన దేవాను పట్టుకున్న జేడీ, కేడీ....ఈ కేసు విచారణ చేస్తున్న మాజీ చీఫ్‌ జస్టిస్‌ను చంపేందుకు మీనన్‌ పథకం.

Jagadhatri Serial Today Episode February 10th:బాంబు బ్లాస్ట్‌లో కీలక నిందితుడైన దేవాను పట్టుకున్న జేడీ, కేడీ....ఈ కేసు విచారణ చేస్తున్న మాజీ చీఫ్‌ జస్టిస్‌ను చంపేందుకు మీనన్‌ పథకం.

Jagadhatri Serial Today Episode: దేవా ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న జగధాత్రి,  కేదార్‌ అతన్ని పట్టుకునేందుకు బయలుదేరతారు. సాధూసార్‌ ఫోన్ చేసి దేవాను ప్రాణాలతో పట్టుకోవడం  ఎంతో అవసరమని...తప్పకుండా మీరు వాడిని పట్టుకుని రావాలని ఆదేశిస్తాడు. దీంతో ఊరు చివర బంగ్లాలో దేవాను దాచి ఉంచిన ప్రాంతానికి జేడీ, కేడీ వెళ్తారు. తన ఫొటో పట్టుకుని జేడీ ఊరంతా గాలిస్తుందన్న సంగతి తెలుసుకున్న దేవా చాలా భయపడిపోతాడు. గుడిలో బాంబులు పెట్టి పేల్చింది నేనే అన్న సంగతి జేడీకి తెలిసిపోయినట్లు ఉందని...అందుకే తన కోసం వెతుకుతోందని దేవా అంటాడు. జేడీ తనను కనిపెట్టేలోగా నేను దుబాయి పారిపోవాలని అనుకుంటాడు వెంటనే మీనన్‌కు ఫోన్‌ చేసి విషయం చెబుతాడు.  జేడీకి నేను ఎక్కడ ఉన్నానో తెలిసిపోయినట్లు ఉందని  వెంటనే నన్ను కాపాడమని వేడుకుంటాడు. మీనన్‌ దేవాకు ధైర్యం చెబుతాడు. దొంగ పాసుపోర్టు కోసం ట్రై చేస్తున్నానని...ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రంలోగా నిన్ను దుబాయి ప్లైట్‌ ఎక్కించే పూచీ నాదని అంటాడు.అప్పుటి వరకు నువ్వు ధైర్యంగా ఉండమని చెబుతాడు. ఇంతలో బంగ్లాలోకి ఎంటర్‌ అయిన జేడీ...రౌడీలను చితకబాది దేవా ముందుకు వచ్చేస్తుంది. అప్పటికే ఫోన్‌లైన్‌ ఉన్న మీనన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇక నీ ఓటమి ఖాయమైపోయిందని...నువ్వు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తుంది. దేవాకు ఏమైనా జరిగిందంటే నీ అంతు చూస్తానంటూ మీనన్‌ కూడా  దేవాకు వార్నింగ్ ఇస్తాడు. ఫోన్ కట్‌ చేసిన ధాత్రి, కేదార్‌తో ఓ నాటకం ఆడుతుంది. ఈ దేవాను మనం ఎంత హింసించినా  మీనన్‌ పేరు  చెప్పడని..అందుకే వీడిని ఇక్కడే ఎన్‌కౌంటర్ చేద్దామని చెబుతుంది. దీనికి కేదార్ కూడా సరేనంటాడు. దేవా తలకు గన్‌గురిపెట్టి కాల్చేందుకు ట్రే చేస్తుండగా అతను భయపడి మీనన్ గురించి నిజం చెప్పేస్తాని ఒప్పుకుంటాడు. దీంతో అతన్ని తీసుకుని నేరుగా ఈ కేసు విచారణ చేస్తున్న  హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్ రమాకాంత్‌ వద్దకు తీసుకెళ్లి నిల్చోబెడతారు. 
                        దేవా దొరికిపోవడంతో హోంమంత్రి చాలా కంగారుపడుతుంది. మీనన్‌ దగ్గరకు వచ్చి మన పని అయిపోయిందని అంటుంది.ఈ కేసు డీల్‌ చేస్తున్న రమాకాంత్‌ ఎవరికీ లొంగేరకం కాదని...అతని ముందు ఈ దేవా నీ పేరు చెప్పేస్తే ఇక మనం జైలుకు వెళ్లడం ఖాయమని అంటుంది. నేను అన్నీ చూసకుంటానని నువ్వు ఏమీ కంగారు పడొద్దని మీనన్‌ ఆమెతో అంటాడు.దేవా ఎట్టిపరిస్థితుల్లోనూ నోరు తెరవడని...రమాకాంత్ రేపు మధ్యాహ్నం కమిటీ ముందు హాజరై తన నివేదికన ఇవ్వబోతున్నాడని....అప్పట్లో  ఆ రమాకాంత్‌ను లేపేసి ఆ నివేదిక మన చేతికి వచ్చేలా చేస్తానని చెబుతాడు. ఆ తర్వాత దేవాను   బయటకు తీసుకొస్తానని అంటాడు. దీనికి నేను ముందే ప్లాన్ చేసి ఉంచానని చెప్పడంతో  హోంమంత్రి కొంచెం స్తితిమతపడుతుంది. రేపు కమిటీ ముందుకు వెళ్లేలోగా రమాకాంత్ చావు వార్త వింటావని చెప్పడంతో ఆమె వెళ‌్లిపోతుంది
                                  ఇంట్లో ఉన్న జేడీ,కేడీలకు సాధూ సార్ ఫోన్ చేసి రమాకాంత్‌ను చంపేందుకు మీనన్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్‌ఫర్మేషన్ వచ్చిందని...కాబట్టి మీరిద్దరూ ఆయన  ఉండే గెస్ట్‌హౌస్‌ వద్దకు వెళ్లి సెక్యూరిటీ ఇవ్వాలని అంటాడు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా చాలామంది నేరగాళ్లు  దొరికే అవకాశం ఉందని కాబట్టి  ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనకు ఏం జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తారు. తప్పకుండా మేం ఆయనకు రక్షణగా నిలుస్తామని జేడీ, కేడీ హామీ ఇస్తారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 5th: బాలు, మీనాకు దొరికిపోయిన మేక మాణిక్యం...రోహిణి చెంప పగులగొట్టి ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: బాలు, మీనాకు దొరికిపోయిన మేక మాణిక్యం...రోహిణి చెంప పగులగొట్టి ప్రభావతి
Brahmamudi Serial Today August 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు బిర్యానీ వడ్డించిన అపర్ణ – ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు బిర్యానీ వడ్డించిన అపర్ణ – ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన ఐషు  
Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget