అన్వేషించండి

Jagadhatri Serial Today March 30th: ‘జగధాత్రి’ సీరియల్‌: ఘట్టమనేని ఇంట్లో కిడ్నాప్‌ కు మీనన్‌ ప్లాన్‌ - పెళ్లికూతురుని కిడ్నాప్‌ చేస్తానన్న యువరాజ్‌

Jagadhatri Today Episode: యువరాజ్ కిడ్నాప్ చేసేందుకు గన్ తీసుకున్నాడని ధాత్రి గెస్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: నిషిక ఫ్రెండ్‌ హేమ తన పేరెంట్స్‌ తో కలిసి నిషిక ఇంటికి వస్తుంది. ఇంట్లో అందరినీ హేమ వాళ్లకు పరిచయం చేస్తుంది. హేమ గిఫ్ట్‌ ఇవ్వడంతో నిషిక, ధాత్రిని అవమానిస్తుంది. ఇంతలో హేమ టెన్షన్‌ పడుతూ నిషిక నీతో కొంచెం మాట్లాడాలి అనగానే నిషిక సరే అని అందరూ ఇక్కడే కూర్చోండి హేమకు ఇల్లు చూపిస్తాను అని మేడ మీదకు తీసుకెళ్తుంది.

నిషిక: ఏమైందే ఎంగేజ్‌మెంట్‌ అనగానే అంత కంగారు పడిపోతున్నావు. పెళ్లి అనగానే ఇంత టెన్షన్‌ పడిపోతున్నావు. నువ్వేం టెన్షన్‌ పడకు సీనియర్‌ ని నేను ఉన్నాను కదా? నేనే దగ్గరుండి నీ పెళ్లి..

హేమ: చెడగొట్టాలే..

నిషిక: చెడగొట్టాలా? ఏం మాట్లాడుతున్నావే మతి కానీ పోయిందా?

హేమ: నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నిషి. నేను కళ్యాణ్‌ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ‌ఫ్రెండుగా తీసుకొచ్చి ఇంట్లో పరిచయం చేస్తేనే ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు.

అని చెప్పగానే నువ్వే ఏదో ఒకటి చేసి చెడగొట్టోచ్చు కదా అని నిషిక చెప్పగానే చేయోచ్చు కానీ ఈసారి వచ్చింది ఘట్టమనేని అఖిలాండేశ్వరి వాళ్ల సంబంధం అని చెప్తుంది. దీంతోఎలాగోలా నేను నీకు హెల్ఫ్‌ చేస్తాను. అనడంతో హేమ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు మీనన్‌ యువరాజ్‌కు ఫోన్‌ చేస్తాడు. మీ ఇంటి వెనకకు రా అని చెప్తాడు. యువరాజ్‌ వెనక్కి వెళ్లగానే ఒకతను వచ్చి యువరాజ్‌కు గన్‌ ఇచ్చి వెళ్తాడు. ఆ గన్‌ తీసుకున్న యువరాజ్‌ ఇప్పుడు చెప్పండి భాయ్‌ అని అడగ్గానే అఖిలాండేశ్వరి తనకు చేసిన అవమానం మొత్తం యువరాజ్‌కు చెప్పి ఆ  ఫ్యామిలీలో రేపు ఫంక్షన్‌ ఉంది.  అక్కడ వాళ్లకు భయం అంటే తెలియాలి అంటూ పెళ్లికూతురు రేపు నా డెన్‌లో ఉండాలి అని చెప్తాడు. యువరాజ్‌ ఓకే అని చెప్తాడు. మరోవైపు ధాత్రికి వాళ్ల బాస్‌ సాధు ఫోన్‌ చేస్తాడు.

సాధు: మీనన్‌ డైరెక్టుగా ఫెయిల్‌ అయ్యాడు అంటే వాడు ఈ ఓటమిని పర్సనల్‌గా తీసుకుని ఉంటాడు. రేపు వాళ్ల ఇంట్లో జరగబోయే ఫంక్షన్‌లో కచ్చితంగా ఏదో ఒకటి చేయోచ్చు.

ధాత్రి: లైక్‌ కిడ్నాప్‌ సర్‌.

సాధు: ఎస్‌ జేడీ..  వాళ్లందరికీ వాడి వల్ల థ్రెట్‌ ఉంది. మీనన్‌ ఎప్పుడు ఎక్కడి  నుంచి వచ్చి ఎవరిని టార్గెట్‌ చేస్తాడో తెలియదు. ఏ వేషంలో వస్తాడో తెలియదు. కానీ పక్కాగా రేపు అటాక్‌ చేస్తాడు.

 అంటూ మాట్లాడుకుని ఫంక్షన్‌ లో ఏ ప్రాబ్లమ్‌ రాకుండా చూసుకుంటామని చెప్తారు. మరోవైపు ఏం చేసైనా సరే ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి భాయ్‌కి అప్పజెప్పాలి అనుకుంటాడు యువరాజ్‌. తర్వాత ధాత్రి, కేదార్‌ లకు యువరాజ్‌ కు గన్‌ తీసుకొచ్చిన పార్శిల్‌ దొరుకుతుంది. ధాత్రి ఎవరో ఎవరి కోసమో గన్‌ పంపించారు. అని ఆలోచిస్తూ యువరాజ్‌ అని అనుమానిస్తారు. యువరాజ్‌ గదిలో వెతకడానికి లోపలికి వెళ్తారు.

ధాత్రి: కేదార్‌ లోపలికి వెళ్లి గన్‌ కోసం సెర్చ్‌ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తే నాకు సిగ్నల్‌ ఇవ్వు. వచ్చిన వాళ్లను డైవర్ట్‌ చేయ్‌.

కేదార్‌: అలాగే ధాత్రి.

కౌషికి: జగధాత్రి ( అంటూ పిలుస్తూ వస్తుంది. కేదార్‌, ధాత్రి షాక్‌ అవుతారు.) యువరాజ్‌ రూం దగ్గర ఏం చేస్తున్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏమైంది. యువరాజ్‌ తో ఏమైనా పనుందా?

ధాత్రి: లేదు వదిన డిన్నర్‌ కు ఏం తింటారో కనుక్కుని నిషికి చెబుదామని ఎలాగూ వంట చేయ్యోద్దన్నరు కదా?

కౌషికి: సరే మీరిద్దరూ ఇక్కడే ఉండండి మళ్లీ వస్తాను.

కేదార్‌: ఎంటి అక్కా ఇవన్నీ..

కౌషికి: రేపు పంక్షన్‌ జరుగుతుంది. ఘట్టమనేని ఇంట్లో వచ్చే వాళ్లందరూ పెద్దింటి వాళ్లే. వాళ్ల మధ్యలో మీరు మామూలుగా ఉంటారు. చిన్నబోతారు. అందుకే మీ ఇద్దరికీ కూడా బట్టలు, జ్యువెల్లరీ తీసుకొచ్చాను. మీరిద్దరూ రేపు ఇవే వేసుకోవాలి తీసుకొండి.

  అనగానే ధాత్రి బాధపడుతుంది. మమ్మల్ని చూసి జాలిపడ్డవాళ్లను చూశాము. కానీ మాకు సాయం చేస్తుంది మీరే అంటుంది. ఇంతలో నిషిక వచ్చి కౌషికిని తిడుతుంది. వైజయంతి కూడా ఇంత విలువైన నగలను, బట్టలను ఇస్తున్నావు అంటుంది. వీళ్లకు నువ్వు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని నిషిక అనగానే నీకు చెప్పి చేయడం నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది కౌషిక. తర్వాత ధాత్రి, కేదార్‌ తాము తీసుకోమని.. రేపు మేము ఫంక్షన్‌కు రాలేమని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మోహన్ బాబు వచ్చి మనోజ్‌ను పెళ్లి చేసుకోమన్నారు, నేనే రిజెక్ట్ చేశాను - చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
Gundeninda Gudigantalu Oct 16: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
గుండెనిండా గుడిగంటలు: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
Embed widget