అన్వేషించండి

Jagadhatri Serial Today March 18th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రిపై నెక్లెస్‌ దొంగతనం వేసిన నిషిక – అసలు దొంగను పట్టుకునేందుకు ధాత్రి ప్లాన్‌

Jagadhatri Today Episode: ధాత్రిపై నెక్లెస్ దొంగతనం వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: గతం మరిచిపోయి ఒక్కసారి అన్నయ్య ప్రేమను గుర్తు చేసుకోండని ధాత్రి, కౌషికికి  చెప్తుంది. కొన్ని బంధాలు ఎంత కలపాలని చూసిన కలవవు అని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. అక్క అర్థం చేసుకుని బావను చేరుకునే రోజు దగ్గరలోనే ఉంది ధాత్రి అంటూ కేదార్‌ అనగానే ఆరోజు త్వరగా వస్తే బాగుంది. పరిస్థితులు చేయిదాటిపోయాక వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. అంటూ ఇద్దరూ మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్తారు. తర్వాత రాత్రి పన్నెండు గంటలకు ధాత్రి వాటర్‌ తాగుతుంటే ఎవరో వెనకనుంచి వెళ్లినట్లు కనిపిస్తుంది. వాళ్లను ధాత్రి ఫాలో అవుతూ వెలితే ఆ వ్యక్తి నిషిక రూంలోకి వెళ్తుంది. ధాత్రి నిషిక రూం దగ్గరకు వెళ్లగానే రూంలోంచి నిషిక భయపడుతూ అరవడం విన్న ధాత్రి రూంలోకి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. దీంతో ధాత్రి షాక్‌ అవుతుంది. ఇంతలో నిషిక, వైజయంతి, బూచి అందరూ రూంలోకి వస్తారు.

నిషిక: జగధాత్రి నా గదిలో  ఏం పనే నీకు

ధాత్రి: అది నేను వాటర్‌ తాగి వస్తుంటే..

 నిషిక: సోది చెప్పకుండా స్ట్రయిట్‌గా పాయింట్‌ కు రా నా రూంలో నేను లేనప్పుడు నీకు ఏం పని.

వైజయంతి: ఏందమ్మీ అర్థరాత్రి అందరూ పడుకున్నాక పక్కవాళ్ల రూంలో ఏం చేస్తున్నావు.

ధాత్రి: నిషి రూంలోంచి నిషి భయంతో అరిచినట్లు వినిపిస్తే నేను చూడటానికి వచ్చాను అత్తయ్యగారు.

అనగానే నేను రూంలోనే లేకపోతే నేను అరిచిన సౌండ్‌ ఎందుకొస్తుందే అని ప్రశ్నిస్తుంది. వైజయంతి కూడా నువ్వు ఏదో చేయడానికే ఈ గదిలోకి వచ్చావేమోనని నాకు అనుమానంగా ఉందంటుంది. ఇంతలో కౌషికి వచ్చి నిద్రమత్తులో అలా వచ్చిందేమో అనగానే అందరూ వెళ్లిపోతారు.

కేదార్‌: నిజంగా నిద్రమత్తులోనే అనిపించిందా?

ధాత్రి: ఏదో ప్లాన్‌ చేస్తున్నారు కేదార్‌. లేదంటే నాకైతే అరుపు వినిపించి నేను రూంలోకి వచ్చాను. మరి వాళ్లంతా కరెక్టుగా ఈ టైంలో ఈ రూంలోకి ఎలా వచ్చారు.

కేదార్‌: మెహిందీ ఫంక్షన్‌కు రివేంజ్‌ ప్లాన్‌ చేస్తున్నారేమో ధాత్రి.

అని ఇద్దరూ మాట్లాడుకుని వెళ్లిపోతారు. తర్వాత ఉదయం ధాత్రి టీ పెడుతుంటే కౌషికి వస్తుంది. మీకిచ్చిన గడువు ఒక్కరోజే ఉందని గుర్తు చేస్తుంది. దీంతో ధాత్రి బాధపడుతూ మీరు ఇచ్చిన గడువులోపు సాక్ష్యం తీసుకొస్తాను. అనగానే మీ ఓటమిని నేను కోరుకునే రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటుంది కౌషికి. పర్వాలేదు వదిన మేము గెలిచాక అది నా విజయం కాదు మన విజయం అంటారు. అని మీరు వెళ్లండి నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్తుంది. ఇంతలో పైనుంచి నిషిక అత్తయ్యా అంటూ అరుస్తుంది. దీంతో ధాత్రి పైకి పరుగెడుతుంది. వైజయంతి వెళ్తుంది. నిషిక నెక్లెస్‌ పోయిందని రాత్రి నిషిక రూంలోకి నువ్వే కదా వచ్చావు అంటూ ధాత్రి మీద నెక్లెస్‌ దొంగతనం వేస్తారు. నిషిక కోపంతో ధాత్రి గొంతు పట్టుకుంటుంది. దీంతో కౌషికి ఇద్దరినీ విడిపిస్తుంది.

వైజయంతి: విత్తనం ఒకటైతే చెట్టు మరోకటవుతుందా? తల్లి క్రిమినల్‌ అయితే కూతురు ఇలా దొంగే అవుతుంది.

ధాత్రి: ప్లీజ్‌ అత్తయ్య గారు మా అమ్మ గురించి అలా మాట్లాడకండి. మీకు జరిగింది కానీ గతం గురించి ఏం తెలియదు.

నిషిక: ఏయ్‌ ఈ సొదంతా నాకెందుకు చెప్పు నా నెక్లెస్‌ ఎక్కడ పెట్టావో చెప్పు.

అంటూ కోపంగా నీ అంతు చూస్తానని వార్నింగ్‌ ఇచ్చి నిషిక, వైజయంతి వెళ్లిపోతారు. ధాత్రి బాధపడుతుంది. కేదార్‌ వచ్చి ధాత్రిని ఓదారుస్తాడు. ఇంతలో కౌషికి వచ్చి ధాత్రిని ఓదారుస్తుంది. నువ్వు ఇలాంటి పని చేశావంటే ఎవ్వరూ నమ్మరు. వాళ్లు అన్న మాటలకు నువ్వేం బాధపడకు అనగానే ధాత్రి, కౌషికికి థాంక్స్‌ చెప్తుంది. దీంతో నెక్లెస్‌ ఇంట్లో వాళ్లే ఎవరో తీశారు. వాళ్లను పట్టుకోవాలి అని ధాత్రి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నాను, నా గురించి నేను గర్వపడుతున్నాను - సమంత

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget