అన్వేషించండి

Jagadhatri Serial Today March 11th: ‘జగధాత్రి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయిన నిషిక, ఫంక్షన్‌‌కు ఒప్పుకున్న కౌషికి

Jagadhatri Today Episode: కౌషికి ఫంకన్ కు ఒప్పుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: దివ్యాంక మెహిందీ పంక్షన్‌ ఇంట్లో చేయొద్దని చెప్పినందుకు నిషిక అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. దీంతో వైజయంతి కోపంగా సుధాకర్‌ దగ్గరకు వెళ్లి కోడలు అడిగిన కోరిక తీర్చలేకపోతే ఇక మన పెద్దరికం ఎక్కడ ఉంటుంది అని నిలదీస్తుంది. అయితే ఈ మెహింది ఫంక్షన్‌ దివ్యాంకది మాత్రమే కాదు సురేష్‌ది కూడా అందుకే వద్దని చెప్పేది అని సుధాకర్‌ చెప్తాడు. అయితే దూరం నుంచి సుధాకర్‌, వైజయంతిల మాటలు వింటూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది కౌషికి. మరోవైపు రాగిణి చేసిన పనికి సుభద్ర తిడుతుంది. ఇంతలోనే నిషిక వస్తుంది.

రాగిణి: నిషి ఎంటే పొద్దునే వచ్చేశావు. అత్తయ్యను చూడాలని వచ్చావా? ఏమైంది నిషి ఎందుకంత కోపంగా ఉన్నావు. అయినా బ్యాగ్‌ తీసుకొచ్చాశావేంటే?

నిషిక: ఏం తీసుకుని రాకూడదా? ఇది నా ఇల్లు కాదా? ఈ ఇంటికి రావాలంటే ముందే పర్మిషన్‌ తీసుకునే రావాలా?

సుభద్ర: నువ్వు మీ ఇంట్లో గొడవపడి వచ్చి ఉంటే కచ్చితంగా ఇక్కడికి రాకూడదనే అంటాను.

నిషిక: చీ నేనంటే ఎవ్వరికీ లెక్కలేకుండా పోయింది.

అనగానే నిషిక నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు.. అసలేం జరిగింది చెప్పు అనగానే దివ్యాంక మెహింది ఫంక్షన్‌ ఇంట్లో వద్దని చెప్పినందుకు అలిగి బయటకు వచ్చేశాను అని చెప్పగానే సుభద్ర నువ్వు మా ఇంట్లోకి కూడా రావోద్దు అంటూ బుద్ది చెబుతుంది. దీంతో నిషికి మీరు కూడా ఇలా మాట్లాడితే నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని బెదిరించడంతో రాగిణి వాళ్లు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అని చెప్తుంది. మరోవైపు సుధాకర్‌, వైజయంతి ఆలోచిస్తుంటారు. నిషిక వెళ్లిపోయాక ఒక్కసారి కూడా ఫోన్‌ చేయలేదని బాధపడుతుంది. సుధాకర్‌, ధాత్రిని నిషికకు ఫోన్‌ చేయమని చెప్తాడు. ధాత్రి ఫోన్‌ చేసినా నిషిక లిఫ్ట్‌ చేయదు.  దీంతో ధాత్రి, సుబ్బుకు ఫోన్‌ చేస్తుంది. రాగిణి ఫోన్‌ తీసుకుని కౌషికి వచ్చి నిషికను ఇంటికి పిలుస్తే వస్తుందని అలాగే ఆ ఫంక్షన్‌ కోసం ఒప్పుకుంటేనే మళ్లీ వస్తుందని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది.

వైజయంతి: అమ్మీ కౌషికి బా విన్నారు కదా ఎం చేయాల్నో మీరే నిర్ణయించుకోండి.

యువరాజ్‌: ఇదంతా అక్క వల్లే కదా జరిగింది అక్కే వెళ్లాలి కదా?

సుధాకర్‌: యువరాజ్‌ అక్కను అనేంత పెద్దవాడివి అయ్యావా?

యువరాజ్‌: నేను అలా అనలేదు నాన్న. అంటే అక్క ఫంక్షన్‌కు ఒప్పేసుకునుంటే ఇదంతా జరిగేది కాదు కదా అంటున్నాను. అది నిజమే కదా నాన్న.

వైజయంతి: అమ్మీ కౌషికి నీకు ఈ కుంటుంబం, మా అందరి సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదని.. నాకోసమైనా.. మీ బాబాయ్‌ కోసమైనా.. వెళ్లి ఆ ఫంక్షన్‌కు ఒప్పుకుంటున్నానని చెప్పి నిషిని వెనక్కి తీసుకురా అమ్మీ.

కౌషికి: సరే నేనే వెళ్లి నిషికను ఇంటికి తీసుకువస్తాను.

అని ధాత్రిని తీసుకుని కౌషికి వెళ్తుంది. మరోవైపు కౌషికి వాళ్ళు వస్తున్నారని తెలిసి అటూఇటూ తిరుగుతుంది నిషిక. రాగిణి వచ్చి నువ్వు వాళ్ల కోసం ఎదురుచూస్తే వాళ్లకు చులకన అయిపోతావు నువ్వు వెళ్లి అక్కడ దర్జాగా కూర్చో అని చెప్పగానే నిషిక ఒక దగ్గర కూర్చుని ధాత్రి, కౌషికి దగ్గరకు వచ్చి బతిమాలినట్లు కలగంటుంది. తర్వాత కలనే ఇంత బాగుంది. నిజంగా అయితే ఎంత బాగుంటుందో అనుకుంటుండగానే అందరూ వస్తారు. వైజయంతి తప్పా ఎవ్వరూ బతిమాలకపోయేసరికి నిషిక అందరి మీద కోప్పడుతుంది. దీంతో నీకు మా మీద ప్రేమ ఉంటే రా లేకుంటే నీఇష్టం అని కౌషికి వెళ్లిపోతుంది. దీంతో నిషిక కోపంగా నేను ఆ ఇంటికి రమ్మనా రాను అనగానే కౌషికి ఫంక్షన్‌కు ఒప్పుకున్నప్పుడే మనం గెలిచాం అని వైజయంతి చెప్తుంది. దీంతో నిషిక సరే ఆ ఇంటికి వస్తానని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: అయ్యయ్యో, పడిపోయిందే - ఆస్కార్ రెడ్ కార్పెట్ షోలో పడిపోయిన నటి, ఫొటోలు వైరల్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
Godavari Serial Today October 15th: 'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 15: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం
నువ్వులేక నేను లేను: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget