అన్వేషించండి

Jagadhatri Serial Today December 10th: పంచలోహ విగ్రహాలు దొంగలించడానికి వచ్చిన మీనన్‌ను జేడీ, కేడీ ఎలా అడ్డుకున్నారు..?

Jagadhatri Serial Today Episode December 10th: పురాతన పంచలోహ విగ్రహాల కోసం మీనన్‌ ఇంటర్నేషన్‌ మాఫియా ముఠా సంప్రదిస్తుంది. వాటిని కొట్టేయడానికి ప్రయత్నించిన మీనన్‌ను జేడీ, కేడీ అడ్డుకుంటారు.

Jagadhatri Serial Today Episode: దేవదాయశాఖ మంత్రిని  గుడి ముందే చంపాల్సిన అవసరం మీనన్‌కు ఏం వచ్చిందని జేడీ,కేడీ ఆలోచిస్తుంటారు. ఖచ్చితంగా దీని వెనక ఎదో స్ట్రాంగ్‌ రీజన్ ఉండి ఉంటుందని జేడీ అంటుంది.కేవలం మినిష్టర్‌ మీద కోపంతోనే చంపి ఉండడని భావిస్తుంది.  వాడు అడిగిన పని ఏదో చేసి ఉండడు అందుకే మినిస్టర్‌ను మీనన్‌ చంపేసి ఉంటాడని కేడీ అంటాడు. ఇది రివేంజ్‌ మర్డర్‌ కాదని జేడీ అంటుంది.  ఆ మినిష్టర్‌ను చంపేసి ఆ ప్లేస్‌లోకి తన మనిషిని  తీసుకురావాలని అనుకున్నాడా అని అనుమానిస్తుంది. ఒకవేళ అలా అనుకున్నా....దేవదాయశాఖ మంత్రినే  ఎందుకు టార్గెట్‌ చేసి ఉంటాడని ఆలోచిస్తుంది. ఆ దేవాలయాల చుట్టూనే  ఏదోఉండి ఉంటుందని అంటుంది. ఇంతలో రమ్య కాల్‌ చేసి....హవాలా రూపంలో 200 కోట్లు హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని....ఎవరికి వెళ్లాయో తెలియలేదని చెబుతుంది.  దీంతో  ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారని జేడీ, కేడీ అనుకుంటారు.


  మీనన్‌కు  మరో కొత్త డీల్‌వస్తుంది. ధర్మపురి గుడిలో పురాతన పంచలోహ విగ్రహాలను చాలా ఏళ్ల తర్వాత బయటకు తీసి జాతర చేస్తున్నారని.. ఆ విగ్రహాలు తెచ్చి ఇస్తే  పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెబుతారు. ఉత్సవాలు ఈరోజే కాబట్టి  సాయంత్రంలోగా  ఆ విగ్రహాలు తెచ్చిఇవ్వాలని చెబుతారు. దీనికి మీనన్‌ ఓకే చెబుతాడు. ఇంతలో ఇన్‌ఫార్మర్‌ల నుంచి రమ్య ద్వారా జేడీకి సమాచారం అందుతుంది. ఫారెన్‌ నుంచి ఇంటర్నేషనల్‌ మాఫియా గ్యాంగ్ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిందని తెలుస్తుంది. ఎందుకు వచ్చారని  జేడీ,కేడీ ఆలోచిస్తుండగానే....మీనన్‌ తన మనుషులతో ధర్మపురి బయలుదేరి వెళ్తాడు.
                           అటు గుడిలో దుర్గ చెల్లి కిందపడిపోతే...చిరు ఎత్తుకుని తీసుకునివస్తాడు. దీంతో దుర్గ...చిరు చెంప పగులగొడుతుంది. పెళ్లికాని పిల్లను అందరిముందు ఎత్తుకుని రావడం  ఏంటని కోప్పడుతుంది. అతను కావాలని చేయలేదని...తాను కిందపడి నడవలేకపోతుంటేనే చిరు ఎత్తుకున్నాడని దుర్గా చెల్లి చెబుతుంది. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దుర్గా తన చెల్లిని పక్కకు తీసుకెళ్లి...ఆ చిరంజీవిని సమర్థిస్తావా అని మండిపడుతుంది. చాలా విషయాల్లో నువ్వు వాడిని సమర్థిస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అన్నయ్య,కార్తీక్ ప్రాణాలు పోవడానికి కారణం వాడేనని....ఇవన్నీ తెలిసినా  మీకోసమే  నేను నోరుమూసుకుని ఊరుకుంటున్నానని...కానీ వాడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని చెబుతుంది. 
                    ఈలోగా గుడిలో విగ్రహాలు మాయం చేయడానికి  మీనన్‌ అక్కడికి మనుషులతో వస్తాడు. చిరంజీవి సిగిరెట్‌ వెలిగించుకోవడానికి  మీనన్‌ దగ్గరకు వెళ్లి లైటర్‌ అడిగి తీసుకుంటాడు. ఆ సమయంలో  కారులో ఉన్న గన్‌లు చూస్తాడు. అతనికి అనుమానం వచ్చి నువ్వు ఏం పనిచేస్తుంటావ్‌ అని మీనన్‌ను అడుగుతాడు. రకరకాల ప్రశ్నలు వేసి విసిగిస్తుంటాడు. దీంతో మీనన్‌కు కోపం పెరిగిపోతుంటుంది. విగ్రహాల కోసం వచ్చావా ఏంటి అని నిలదీస్తాడు. మీనన్‌ గట్టిగా సమాధానం చెప్పేసరికి చిరంజీవి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. 
                   పంచలోహ విగ్రహాలకు పూజలు జరుగుతుండగా...మీనన్‌ మనుషులు అక్కడికి రావడం చిరంజీవి గమనిస్తాడు. అతను ఏదో కీడు శంకిస్తాడు. అందరి వద్ద గన్‌లు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. వారంతా ఎటు వెళ్లారా అని చిరంజీవి వెతుకుతుండగా....గతంలో తన బిడ్డ ప్రాణాలు తీశాడన్న కోపంతో చిరంజీవిని చంపడానికి  ఓ మహిళ కత్తిపట్టుకుని రాగా....దుర్గా చెల్లి ఆమెను అడ్డుకుని చిరంజీవి ప్రాణాలు కాపాడుతుంది.
ఇంతలో మీనన్‌ మనుషులు  విగ్రహాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా...చిరంజీవి వారిని అడ్డుకుంటాడు. ఈలోగా జేడీ,కేడీ సైతం అక్కడికి రావడం చూసి దేవా భయంతో వణికిపోతాడు. గుడిలో మీనన్‌ మనుషులను చూసి చిరంజీవియే కేడీకి ఫోన్‌ చేసి చెబుతాడు. దీంతో వాళ్లు అక్కడికి వస్తారు. దీంతో ముగ్గురు కలిసి మీనన్ మనుషులను చావగొడతారు..

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget