అన్వేషించండి

Jagadhatri Serial Today April 27th: ఇంటి పనులు తప్పించుకోవడానికి నిషిక, వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?

Jagadhatri Serial Today Episode April 27th: ఇంటి పనులు తప్పించుకోవడానికి నిషిక, వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?

Jagadhatri Serial Today Episode: పిల్లలు లేరని జగధాత్రిని అవమానించిన నిషిక చెంపపగులగొట్టిన కౌషికి....నీకు కూడా పిల్లలు లేరు కదా అలా అని నీకు కూడా ప్రాబ్లంఉందనుకోవాలా అని నిలదీస్తుంది. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ తింటారు. నేను ఉన్నమాటే కదా అన్నాను అని నిషిక అనగా....ఒకవేలు ఎదుటివాళ్లను చూపించినప్పుడు నాలుగు వేళ్లు మనల్నిచూపిస్తాయని తెలుసుకోమని కౌషికి హెచ్చరిస్తుంది. నేను అన్నమాటలకు  మీరు నన్ను కొట్టారని...మరి అదే మాట మీరు కూడా అన్నారు కదా ఇప్పుడు ఏం చేయాలని నిషిక అంటుంది. వెంటనే కలుగుజేసుకున్న ధాత్రి.....ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చెల్లిని మందలిస్తుంది. నువ్వు మమ్మల్ని అవమానించడానికి ఈమాటలు అన్నావని....ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియజెప్పడానికి అక్క అలా చేసిందని కేదార్‌ అంటాడు. రెండింటికీ చాలా తేడా ఉందని అంటుంది. నాకు జరిగినఈ అవమానాన్ని గుర్తుంచుకుంటానని అంత తేలిగ్గా వదిలిపెట్టనని చెప్పి లోపలికి  వెళ్లిపోతుంది. జగధాత్రి, కేదార్ కూడా పైకి వెళ్లిపోతారు.

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల కండీషన్ సీరియస్! ఇద్దరికీ ఒకే సారి ఏమైంది?

జగదాత్రి ఒక్కటే బాధపడుతుండగా....కేదార్ అక్కడికి వెళ్లి ఆమెను ఓదార్చుతాడు. నిషిక అన్నమాటలు పట్టించుకుంటున్నావా అని అడుగుతాడు.  అయినా మనం పిల్లల కోసం ఎందుకు ప్లాన్ చేయడం లేదో నీకు,నాకు తెలుసని...ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. నిషిక అన్నమాటలు వింటుంటే నిజంగానే నాకు పిల్లలు పుట్టరేమోనన్న భయం వేసిందన అంటాడు. నువ్వు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరంలేదని చెబుతాడు. మనం కావాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు పిల్లలను కనొచ్చని చెబుతాడు. నిషిక మాటలు అసలు నేను పట్టించుకోలేదని...నువ్వు కూడా పట్టించుకోవద్దని అంటాడు.అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి....అబద్ధలు చెప్పొద్దు కేదార్ అని అంటుంది. నిషిక మాటలకు నువ్వు నొచ్చుకున్నావని నేను గమనించానని అంటుంది. ధాత్రి బాధపడుతుందని నువ్వు అలా చెబుతున్నావని అంటుంది.నిషికకు ఆలోచించి మాట్లాడే గుణమేఉంటే...ఈఇంట్లో ఎన్నో తగువులు జరిగేవి కాదని చెబుతుంది. ఇవేమీ ఆలోచించకుండా కిందకు రమ్మని చెప్పి తీసుకెళ్తుంది.

అందరి ముందు తనకు జరిగిన అవమానం తలచుకుని నిషిక కోపంతో రగిలిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి దేని గురించి ఆలోచిస్తున్నావని అనగా....ఆ హేమ చెప్పిన మాటలు గురించేనని అంటుంది.కడుపుతో ఉండటం వల్ల దాన్ని కాలు కిందపెట్టనివ్వకుండా చూసుకుంటున్నారని ఇప్పుడు నేను కూడా అదేవిధంగా నాటకం ఆడతానని..అప్పుడు మనకు ఇంటి పనులు తప్పుతాయని అంటుంది.మీరు నా పనులు చూసుకుంటూ ఇక్కడే రెస్ట్‌తీసుకోవచ్చని అంటుంది. ఐడియా బాగానే ఉందని వైజయంతి కూడా ఒప్పుకుంటుంది. ఇంతలో ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ షాపు నుంచి తీసుకురాగా....డెలీవరీ బాయ్‌ లోపల పెడతానని అంటాడు.అవసరం లేదని మేం పెట్టుకుంటామని కేదార్ అతన్ని పంపించేస్తాడు.అప్పటికే ఇంట్లో పనులతో కాళ్లు నొప్పులతో అల్లాడుతున్న నిషికను పిలిచి ఇవన్నీ లోపల పెట్టాలని చెబుతాడు.మావల్ల కాదని అంటుంది.జగధాత్రి కూడా మా చెల్లి అంత బరువులు మోయలేదని అంటుంది. అందుకే బరువు బాధ్యతలు తెలియడం లేదని...ఇప్పుడు వీటి మోసి ఇంట్లో పెడితేగానీ తనకు వాటి విలువ తెలియదని కౌషికి అంటుంది. ఇదే మంచి తరుణమని భావించిన నిషిక సరుకులు లోపల పెట్టేస్తానని అంటుంది.

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు కొత్త క్యారెక్టర్: ముఖాలు మాడ్చేసిన పొట్టి మిరపకాయ్ లవర్స్! ఆ ప్రేమలా ఈ ప్రేమ మెప్పిస్తుందా..! ఇకపై జరిగేది ఇదే!

నిషిక మాటలు విని కేదార్ షాక్‌ తింటాడు.ఏంటి మీ చెల్లి ఇంత సులభంగా పనిచేయడానికి ముందుకొచ్చిందని అంటాడు. సరుకులు లోపలికి తీసుకెళ్లే నెపంతో కళ్లుతిరిగి నిషిక కిందపడుతుంది.వెంటనే డాక్టర్‌ను పిలవగా...ఆమెకు డబ్బులు ఇచ్చి తాను కడుపుతో ఉన్నానని నిషిక అందరికీ అబద్ధం చెప్పిస్తుంది.డాక్టర్ చెప్పిన మాటలు విని ఇంట్లో అందరూ ఎంతో సంతోషిస్తారు.తనను కాలుకిందపెట్టొద్దని అన్ని పనులు తామే చూసుకుంటామని చెప్పడంతో....తమ ప్లాన్ ఫలించిందని అత్తా కోడళ్లు సంతోషిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget