అన్వేషించండి

Jagadhatri Serial Today April 14th: దివ్యాంక మోసాన్ని ఆమె నోటితోనే చెప్పించడానికి ధాత్రి వేసిన ప్లాన్‌ ఏంటి..? మీనన్‌ను ముప్పతిప్పలు పెట్టిన డ్రాగన్

Jagadhatri Serial Today Episode April 14th: దివ్యాంక మోసాన్ని ఆమె నోటితోనే చెప్పించడానికి ధాత్రి వేసిన ప్లాన్‌ ఏంటి..? మీనన్‌ను ముప్పతిప్పలు పెట్టిన డ్రాగన్

Jagadhatri Serial Today Episode: మీనన్‌  తనంతట తానుగా బయటపడాలని జగధాత్రి అనుకుంటుంది.డ్రాగన్ ద్వారా చిత్రహింసలు పెట్టిస్తే తప్ప అంత సులువుగా మీనన్ బయటపడడని కేదార్‌తో అంటుంది. మీనన్‌ ఇంటికి వెళ్లిన జేడీ,కేడీలు...అక్కడ పుల్లయ్య వేషంలో ఉన్న మీనన్‌ను ప్రశ్నిస్తారు. ఈ మీరామీనన్ నిజంగా మీనన్ భార్య కాదని...మీ భార్య అని నమ్మాలంటే మేం పెట్టే కొన్ని టెస్టుల్లో మీరు పాసవ్వాలని అంటారు. దీనికి మీనన్‌  సరేనంటాడు. అయితే మీరామీనన్ తన భర్తకు తొడపాశం పెట్టినా...కొంటెగా చూస్తూ అరవడని చెబుతుంది. దీంతో డ్రాగన్‌ మీనన్‌కు గట్టిగా తోలు ఊడిపోయి వచ్చేలా తొడపాశం పెడుతుంది.దీంతో మీనన్ నొప్పి తట్టుకోలేకపోతుంటే..అబిమాత్రం కొంచెం ఓర్చుకోమని చెబుతుంటాడు. అయినప్పటికీ మీనన్ తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటాడు. అది తొడపాశం పెట్టినట్లు లేదురా..కుక్క కండపీకినట్లు పీకుతుందిరా అని అరుస్తాడు. దీంతో మీరు తొలిటెస్టులో ఓడిపోయారని జేడీ అంటుంది. ఇక రెండో టెస్టుకు సిద్ధమా అని అడుగుతుంది. అప్పుడు డ్రాగన్ కల్పించుకుని ఇది నా టాలెంట్ ఉపయోగించి నేను పెడతానని అంటుంది. పెద్ద పాత్ర తీసుకొచ్చి....నా మొగుడికి నగలు పువ్వులుగా మార్చడంవచ్చని అంటుంది.అబితో ఇంట్లో ఉన్న బంగారం తీసుకురమ్మని చెబుతుంది. వాడు వెళ్లి నగలు తెచ్చిపాత్రలో వేయగానే.....మీనన్‌ చేతిని అందులో పెట్టిస్తుంది.అవన్నీ పువ్వులుగా మారిపోతాయి.ఇదంతా ఉట్టిదేనని ఇది నా నగలన్నీ కొట్టేసిందని మీనన్ గోల చేస్తాడు. సో అయితే రెండో టెస్టులో మీరే గెలిచారన్నమాట అని జేడీ అంటుంది.
                       చివరిగా మూడో టెస్టులోనూ మీరు గెలిస్తే....ఈ మీరామీనన్ పెంటమ్మని మేం ఒప్పుుకుని మీతో పాటు పంపిస్తామని అంటారు. అయితే టెస్ట్‌ ఏంటో చెప్పమని అభి అడుగుతాడు.ఇది టెస్టుకాదని...ఓ చిన్న విచారణ మాత్రమేనని అంటుంది. గతంలో మీరామీనన్‌కు కోపం వచ్చి తన భర్త ఒంటిమీద అట్లకాడతో ఎర్రగా కాల్చివాత పెట్టిందని తెలిసింది.అది మీకు ఉంటే మీరే ఆమె భర్త అని ఒప్పుకుంటాం అని అంటారు. దీంతో మాకు ఓ 10నిమిషాల సమయం కావాలని చెబుతారు. లోపలికి తీసుకెళ్లి అట్లకాడతో వాతపెట్టించుకోమని అబి తొందరపెడతాడు. ఆ జేడీ చేతిలో ఓడిపోకూడదంటే నువ్వు ఈ పని చేయాలని చెబుతాడు.దీంతో వాళ్లు కుడివైపు మచ్చఉందని చెబితే పొరపాటుగా ఎడమవైపు అట్లకాడతో అబి కాలుస్తాడు.మళ్లీ రెండోసారి కుడివైపు కూడా కాలుస్తాడు.అమ్మా అయ్యా అనుకుంటూ బయటకురాగా....మా ఆయనకు  ఎలాంటి మచ్చలులేవని నేను సరదాగా చెప్పానని డ్రాగన్ అంటుంది.అంటే మీరు మూడోటెస్టులో ఓడిపోయారని చెప్పి జేడీ,కేడీ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
                               కౌషికి రూమ్‌లో పెట్టిన డబ్బులు ఏమయ్యాయని దివ్యాంక నిషికను అడుగుతుంది.ఆ డబ్బులు వదిన రూమ్‌లోనే ఉన్నాయని చెబుతుంది.ఇన్నిరోజులు అక్కడే ఉండటం ఏంటని ఎందుకు బయటకు తీసుకురాలేదని నిలదీస్తుంది. నువ్వు చెప్పలేదు  కాబట్టి తీసుకురాలేదని నిషిక అంటుంది. ప్రతీది నేనే చెప్పాలా అని దివ్యాంక మండిపడుతుంది. అవి 10కోట్లు అని నేను వేరే వాళ్లకు ఇవ్వాల్సి ఉందని ఇప్పుడు నాకు డబ్బు కావాలని వెంటనే వెళ్లి తెచ్చి నీదగ్గర పెట్టుకోమని చెబుతుంది. దీంతో నిషిక సరేనని అంటుంది.ఇదంతా విన్న జగధాత్రి, కేదార్‌...ఈ పని మీదేఅన్నమాట  అని అనుకుంటారు.దివ్యాంక చేసిన తప్పు ఆమె నోటి నుంచి చెప్పించాలని ప్లాన్ వేస్తారు. ఈ విషయం వెళ్లి కౌషికి చెప్పి మేం ఒక ప్లాన్ వేశామని నువ్వు సహకరించాలని చెప్పడంతో  కౌషికి ఓకే అంటుంది. వెంటనే ది‌వ్యాంకకు ఫోన్ చేసిన జగధాత్రి....సురేష్‌ అన్నయ్య ఫోన్ కలవడం లేదని నీ దగ్గర ఉంటే ఓ ఇంపార్టెంట్‌ విషయం చెప్పాలని అంటుంది.ఏంటదని అడిగితే....వెంకటేశ్‌గారి దగ్గర తీసుకున్న డబ్బుల  విషయంలో వదిన తన తప్పు ఒప్పుకుని ఆ డబ్బును అనాథ ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకుందని చెప్పడంతో దివ్యాంక అదిరిపడుతుంది. నా డబ్బులు కౌషికి దానం చేయడం ఏంటని కంగారుపడి పరుగెత్తుతుంది.ఇంతలో కేదార్ సురేష్‌కు ఫోన్‌ చేసి ఇంటికి వస్తేఅన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి రమ్మంటాడు. ఉదయం డబ్బులు కొట్టేయడానికి నిషిక,వైజయంతి ప్లాన్ చేస్తుండగా....డబ్బు సంచితో కౌషికి బయటకు రావడం చూసి నోరు వెళ్లబెడతారు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget