అన్వేషించండి

Jyothi Rai: దేవత పాత్రలో జ్యోతి రాయ్ - గ్లింప్స్‌ను షేర్ చేసిన జగతి మేడమ్

Jyothi Rai: ‘గుప్పెడంత మనసు’లో జగతి మేడమ్‌గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతి రాయ్. త్వరలోనే ఒక కన్నడ సీరియల్‌లో దేవత పాత్రలో నటించి మెప్పించనుంది.

Guppedantha Manasu Serial Actress jagathi: జ్యోతి రాయ్ పేరు చెప్పగానే సోషల్ మీడియా ఫాలో అవ్వని బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపడతారో లేదో తెలియదు కానీ జగతి మేడమ్ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన క్రేజ్ అలాంటిది. ఇక ఈ సీరియల్‌లో జ్యోతి రాయ్ పాత్ర చనిపోయి చాలాకాలమే అయినా కూడా ఇప్పటికీ తనకు ఆ సీరియల్, ఆ క్యారెక్టర్ తెచ్చిపెట్టిన గుర్తింపు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇటీవల ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ చెప్తానంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది జ్యోతి రాయ్. తాజాగా ఆ గుడ్ న్యూస్ ఏంటో బయటపెట్టింది.

సీరియల్ అప్డేట్..

అయిదు రోజుల క్రితం తన బ్యాక్ సైడ్ ఫోటోను షేర్ చేసిన జ్యోతి రాయ్.. ‘గుడ్ న్యూస్ రాబోతుంది’ అంటూ క్యాప్షన్‌లో షేర్ చేసింది. అయితే ఆ గుడ్ న్యూస్ తన పర్సనల్ లైఫ్ గురించి సంబంధించింది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. జ్యోతి రాయ్‌కు సీరియల్స్‌లోకి రాకముందే పెళ్లయ్యింది. కానీ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడంతో ఒక అబ్బాయి పుట్టగానే వారి దాంపత్య జీవితంలో గొడవలు మొదలయ్యాయి. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్‌తో సాన్నిహిత్యంగా ఉంటోంది జ్యోతి. ఇక జ్యోతి రాయ్.. గుడ్ న్యూస్ అనగానే సుకుతో తన పెళ్లి గురించి అప్డేట్ ఇస్తుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ వారి అంచనాలు నిజం కాలేదు.

దేవత పాత్రలో..

తెలుగు సీరియల్స్‌లో నటిస్తూ ఫేమ్ సంపాదించుకున్న జ్యోతి రాయ్.. ఒక కన్నడ నటి. కన్నడలోని ఒక సీరియల్‌లో తను అన్నపూర్ణేశ్వరి దేవి పాత్రలో కనిపించనుందని తన గుడ్ న్యూస్‌ను రివీల్ చేసింది. అయితే ఇదే తను చెప్పాలనుకుంటున్న గుడ్ న్యూసా? కాదా? అనే విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. అన్నపూర్ణేశ్వరి దేవిగా తను నటిస్తున్న సీరియల్‌లోని చిన్న గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది జ్యోతి. ‘నేను అన్నపూర్ణేశ్వరి దేవి దేవతగా నటించాను. అందులోని చిన్న గ్లింప్స్ మీకోసం’ అంటూ ఆ సీరియల్‌లోని ఒక చిన్న సీన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది జ్యోతి రాయ్. కానీ ఆ సీరియల్ ఏంటి అనే వివరాలు మాత్రం పూర్తిగా చెప్పలేదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)

ఆఫ్ స్క్రీన్ గ్లామర్ క్వీన్..

జ్యోతి రాయ్ తన పర్సనల్ లైఫ్ గురించే గుడ్ న్యూస్ చెప్తుంది అని ఫిక్స్ అయిపోయిన ఫాలోవర్స్.. ఇంకా దానికోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ జగతి మేడమ్ ఇంకేదైనా అప్డేట్ ఇస్తుందేమో అని అనుకుంటున్నారు. జ్యోతి రాయ్.. ‘కన్యాదానం’ అనే తెలుగు సీరియల్‌తో ఇక్కడ బుల్లితెరకు పరిచయం అయ్యింది. కానీ ‘గుప్పెడంత మనసు’లో నటించిన తర్వాతే తనకు ఎనలేని పాపులారిటీ దక్కింది. ఆన్ స్క్రీన్ జగతి మేడమ్‌గా, హీరో తల్లిగా కనిపించిన జ్యోతి.. ఆఫ్ స్క్రీన్ మాత్రం గ్లామర్ షో చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Also Read: పవిత్ర నా భర్తను బ్లాక్‌మెయిల్‌ చేసి లోబరుచుకుంది - చందు భార్య షాకింగ్‌ కామెంట్స్‌ 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
Nindu Manasulu Serial Today July 13th: నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
Podarillu Serial Today July 13th:కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌
పొదరిల్లు: కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Embed widget