అన్వేషించండి

Guppedanta Manasu Serial Today March 28th: మనును ఇంటికి తీసుకొచ్చిన మహేంద్ర – మనును వెళ్లిపోమ్మన్న అనుపమ

Guppedanta Manasu Today Episode: మహేంద్ర, మనును ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: అనుపమకు వాళ్ల పెద్దమ్మ ఫోన్‌ చేస్తుంది. అక్కడ నీకు బాగానే ఉందా అని అడుగుతుంది. నాకు ఎక్కడైనా బాగానే ఉంటుంది.  అక్కడ తప్పా అని వాడొచ్చాడా అని అడుగుతుంది. రాలేదని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మా గురించే అడుగుతున్నారు. నువ్వు నీ కొడుకుతో ఎందుకు మాట్లాడవు.. ఎందుకు కలిసి ఉండవు అని ప్రశ్నిస్తున్నారు. అసలు వాడు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు.. అని అనుపమ చెప్పగానే.. నువ్వు ఎలా ఎందకు వెళ్లావో వాడు అందుకే వచ్చాడు అని వాళ్ల పెద్దమ్మ చెప్తుంది. ఇంతలో మహేంద్ర, మనును తీసుకుని ఇంటికి వస్తాడు.

మహేంద్ర: అనుపమ.. మను వచ్చాడు చూడు.  

అను పెద్దమ్మ: ఏంటి ఎవరో వచ్చారు అంటున్నారు.

అను: ఏమో ఎవరో?

అను పెద్దమ్మ: ఫోన్‌లో నాకే వినబడింది. నీకు వినిపించలేదా?

అను: వినిపించలేదు...

పెద్దమ్మ: సరేలే వాడు అక్కడే భోజనం చేసి వస్తాడో.. ఇక్కడికి వచ్చాక భోజనం చేస్తాడో కనుక్కుని చెప్పు

అను: నేను అడగను.. అడగాల్సిన అవసరం లేదు.

అనగానే పెద్దమ్మ ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు మహేంద్ర, మనుతో మాట్లాడుతుంటాడు.

మను: మేడంకు ఈ టాబ్లెట్స్‌ తీసుకుని వచ్చాను.

మహేంద్ర: అవునా? అయినా ఇప్పుడెందుకొచ్చావని నేను నిన్ను అడిగానా?

మను: మీరు అడగకున్నా నేను వచ్చిన పర్పస్‌ చెప్పడం అనేది నా బాధ్యత సార్‌.

వసు: ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు తన పక్కన లేకపోతే ఎలా? మీరు మీ తల్లి పక్కనే ఉంటే తనకి బాగుంటుంది కదా?

మను: అని మీరనుకుంటున్నారు. కానీ ఆవిడ అనుకోదు.

మహేంద్ర: తన గురించి పక్కన పెట్టు మను నీ గురించి ఆలోచించు. నీ తల్లిని చూడాలనే కదా నువ్వు ఇక్కడకు వచ్చావు. తనతో మాట్లాడాలనే కదా వచ్చావు.

ఎంజేల్‌: అత్తయ్యా ఆ గదిలో ఉంది. వెళ్లి ఆ టాబ్లెట్స్‌ ఇస్తూ మాట్లాడండి.

వసు: ప్లీజ్‌ మను గారు మీరింకేం ఆలోచించకండి వెళ్లి మేడంను పలకరించండి..

అని అందరూ చెప్పగానే మను ఆలోచిస్తూనే అనుపమ గదిలోకి వెళ్తాడు. మహేంద్ర ఇక మీరు వెళ్లి వంట రెడీ చేయండి అని చెప్తాడు. గదిలోకి వచ్చిన మనును కోపంగా చూస్తుంది అనుపమ. మను ఎలా ఉంది మీకు అని అడగ్గానే ఎందుకొచ్చావ్‌ అని అనుపమ అనడంతో అయితే వెళ్లిపోతాను మీకు దూరంగా వెళ్లిపోతాను అంటాడు మను.

అను: నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు నువ్విక్కడ ఉండటమే నాకు ఇష్టం లేదు.

మను: నాది కూడా అదే సిచ్యుయేషన్‌ మేడం. పాతికేళ్లుగా నా ప్రశ్నకు సమాధాన దొరకడం లేదు. సమాధానం లేని ప్రశ్నను మోస్తూ.. ముందుకు సాగలేకపోతున్నాను.

అను: ఇంక చాలు ఆపు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు. వెళ్లమన్నానా?

వసు: ఎక్కడికి వెళ్తారు మేడం. వెళ్లమంటున్నారేంటి మేడం. తను ఇప్పుడు వెళ్లరు. భోజనం చేసిన తర్వాత వెళ్తారు. ఒకవేశ ఉండాలనిపిస్తే ఉంటారు.

అను: తనని నువ్వు ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు. ఎందుకొచ్చాడు.

వసు: ఈరోజు మీకు గాయం అయ్యిందని మీరు బెడ్‌ రెస్ట్‌ లో ఉన్నారని చూడటానికి వచ్చారేమో?

అను: తను చేసిన గాయం కంటే ఈ గాయం పెద్దదేం కాదు. అయినా ఎవరి పర్మిషన్‌ తీసుకుని నన్ను చూడటానికి వచ్చాడు. సరే తనొస్తే మీరెలా పంపిస్తారు.

వసు: ఒక బిడ్డకు ఆకలేస్తే అమ్మ దగ్గరకు ఎలా వెళ్తుందో.. తనకి కూడా మీ దగ్గరకు వచ్చే హక్కు ఉంది మేడం.  ఒక కొడుకుగా తనకు నిద్రొచ్చినా మీ ఒళ్లో పడుకునే స్వేచ్చ ఉంది మేడం. 

అంటూ వసుధార అనుపమకు మను గురించి చెప్తుంటే మహేంద్ర అనుపమను మెచ్చుకుంటాడు. చిన్న వయసులోనే బంధాలు అనుబంధాల గురించి చాలా బాగా చెప్పావు అంటాడు. కొందరైతే ఎంత వయసు వచ్చినా పరిణతి రాదు అనగానే అనుపమ మహేంద్రను కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: నారా రోహిత్‌ 'ప్రతినిథి 2' లేటెస్ట్ అప్‌డేట్‌ - టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసిన మేకర్స్‌, ఎప్పుడంటే

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget