అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 12th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: కాలేజీకి గుడ్ బై చెప్పిన వసుధార – సంబరాలు చేసుకున్న శైలేంద్ర

Guppedanta Manasu Today Episode: బోర్డు మీటింగ్ లో ఎండీ పదవికి వసుధార రిజైన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  వసుధారను ఏ నిర్ణయం తీసుకున్నారని మను అడగ్గానే.. అందిరలాగే మీకు  కూడా ఈ మీటింగ్ లోనే సమాధానం దొరుకుతుందని చెప్తుంది. అందరిలాగా కాదు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారోనని టెన్షన్‌ పడుతున్నాను అని మను అడగ్గానే నేనేం చనిపోనులే అంటుంది వసు. దీంతో మను షాక్‌ అవుతాడు. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు అని అడగ్గానే మీరు వెతుకుతున్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవాళ మీకు దొరుకుతుంది అని చెప్పి మీటింగ్‌ హాల్‌లోకి వెళ్తుంది. మను కూడా వెళ్తాడు.

వసు: లేట్‌ అయినందుకు అందరికీ సారీ. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన్నప్పుడు మన కుటుంబ సబ్యులతోనూ, మన మనసుకు బాగా దగ్గరైన వాళ్లతోనూ పంచుకుంటాం కదా అలానే నేను రిషి సార్‌తో పంచుకుని వచ్చాను. రిషి సార్‌కు ఈ నిర్ణయం గురించి చెప్పుకుని వచ్చాను. సారీ సార్‌ నిన్న  మీతో కొంచెం తప్పుగా మాట్లాడాను.

మంత్రి: అయ్యో పరవాలేదమ్మా.. నీ వర్షన్‌ నువ్వు మాట్లాడావు అంతే ఇంతకీ ఈరోజు బోర్డు మీటింగ్‌ ఎందుకమ్మా అరెంజ్‌ చేసింది.

వసు: చెప్తాను సార్‌ దాని గురించే వచ్చింది. ఈ కాలేజీ నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. నాకు జన్మనిచ్చింది అమ్మ అయితే నాకు పునర్జన్మను ఇచ్చింది ఈ కాలేజీ. అలాంటి కాలేజీకి ఇప్పుడు నేను దూరం కాబోతున్నాను.

ఫణీంద్ర: ఏం మాట్లాడుతున్నావు అమ్మా..

వసు: అవును సార్‌ ఈ కాలేజీని వదిలేద్దామనుకుంటున్నాను.

మహేంద్ర: అదేంటమ్మా నువ్వు ఈ కాలేజీకి ఎండీవి.. నువ్వు వదిలేద్దామనుకోవడం ఏంటి?

వసు: ఎండీ పదవికి రిజైన్‌ చేసి నేను వెళ్లిపోదాం అనుకుంటున్నాను. ఇదిగోండి సార్‌ నా రిజిగ్నేషన్‌ లెటర్‌

ఫణీంద్ర: ఎంటమ్మా ఇది అసలు ఎవరికి ఒక్కమాట చెప్పకుండా రిజైన్‌ చేయడం ఏంటి?

మహేంద్ర: అన్నయ్యా వసుధారకు నేను నచ్చజెప్తాను. తను ఆ లెటర్‌ వెనక్కి తీసుకుంటుంది. అమ్మా వసుధార అ లెటర్‌ చించెయ్‌… నేను చెప్తున్నాను కదా రిజైన్‌ వెనక్కి తీసుకో.. లేదంటే ఆ లెటర్‌ ఇటువ్వు నేను చించివేస్తాను.

వసు: మామయ్య ఫ్లీజ్‌ మీరు ఈ విషయంలో నన్న బలవంతం పెట్టొద్దు. ఇది నేను పూర్తి స్పృహలో ఉండి రాసిన లెటర్‌. ఇది మీరు కాదనకూడదు. కాదనరు కూడా.

మహేంద్ర: వసుధార నీ ఎమోషన్‌ ను నేను అర్థం చేసుకోగలను నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉండి ఈ నిర్ణయం తీసుకున్నావు.

అనుపమ: అవును వసుదార కావాలంటే మనం దీని గురించి మాట్లాడుకుందాం. ముందైతే నువ్వు నీ నిర్ణయం వెనక్కి తీసుకో..

 శైలేంద్ర: కాలేజీని వదిలిపెడితే తన ప్రాణాలు వదిలిపెట్టినట్టు ఫీలవుతుంది వసుధార. మనం తనని బలవంత పెట్టడం కూడా కరెక్టు కాదు. తన రాజీనామాను ఆమోదించడమే కరెక్టు సార్‌. ఎంత మానస బాధ అనుభవించి ఉంటే ఈ నిర్ణయం తీసుకుంటుంది.

ఫణీంద్ర: రేయ్‌ నోర్ మూయి.. అమ్మ  వసుధార నువ్వు చెప్పు నీ ప్రాబ్లమ్‌ ఏంటి?

వసు: నాకు ఏ ప్రాబ్లమ్‌ లేదు సార్‌

ఫణీంద్ర: మరెందుకు సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నావు. నువ్వు మాత్రం రిజైన్‌ చేయొద్దమ్మా.

మంత్రి: ఇప్పుడు నువ్వు ఎండీగా ఉండాలంటే మేము ఏం చేయాలి చెప్పు. మేము మా నిర్ణయాలు ఏమైనా మార్చుకోవాలా? చెప్పు.

ఫణీంద్ర: చెప్పమ్మా మినిస్టర్‌ గారు అడుగుతున్నారు కదా చెప్పు..

వసు: రిషి సార్‌ బతికే ఉన్నారని మీరు నమ్ముతారా?

   అంటూ అందర్ని అడుగుతుంది. శైలేంద్ర అలా ఎలా నమ్ముతామని.. మేము నమ్మితే తాను బతికి వస్తాడా? అని అడుగుతాడు. బోర్డు మెంబర్స్‌ కూడా మీరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్టు ఉంది అని అంటారు. దీంతో అదంతా నాకు సంబంధం లేని విషయం ఎండీని మీరే నిర్ణయించుకోండి అంటూ చెప్పి వసుధార వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మోదీ, చిరు మాత్రమే కాదు - చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ స్టార్ హీరో కూడా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today march 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్లాన్‌ అదుర్స్‌ - వంటమనిషిగా ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్లాన్‌ అదుర్స్‌ - వంటమనిషిగా ఇందు
Podharillu Serial Today March 12th: భర్తతో పాటు వాళ్ల అన్నదమ్ములను మహా ఎలా కాపాడింది...? పెద్దిని పోలీసుస్టేషన్‌ నుంచి బయటకు ఎలా తీసుకొచ్చింది...?
పొదరిల్లు: భర్తతో పాటు వాళ్ల అన్నదమ్ములను మహా ఎలా కాపాడింది...? పెద్దిని పోలీసుస్టేషన్‌ నుంచి బయటకు ఎలా తీసుకొచ్చింది...?
Meghasandesam Serial Today march 12th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ కోసం గగన్‌ ఇంటికి వచ్చిన బిందు – షాక్‌లో భూమి
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ కోసం గగన్‌ ఇంటికి వచ్చిన బిందు – షాక్‌లో భూమి
Nindu Noorella Saavasam Serial Today march 12th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లల కోసం ఫోన్‌ చేసిన అమర్‌ - అమ్ము కనిపించడం లేదన్న యాదమ్మ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లల కోసం ఫోన్‌ చేసిన అమర్‌ - అమ్ము కనిపించడం లేదన్న యాదమ్మ

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget