అన్వేషించండి

Gruhalakshmi December 16th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: సంజయ్‌కు వార్నింగ్ ఇచ్చిన దివ్య - పరంధామయ్య పరిస్థితి క్రిటికల్

Gruhalakshmi Serial Today Episode: బీపీ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడంతో పరంధామయ్య కళ్లు తిరిగి కింద పడిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Gruhalakshmi Telugu Serial Today Episode: పరంధామయ్య కాలికి దెబ్బ తగిలిన చోట అనసూయ ఆయిట్‌మెంట్‌ పూస్తుంది. పరంధామయ్య బాధగా మీ అమ్మకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయిందిరా అంటూ నందకు చెప్తాడు. అదేంటి నాన్న ఎప్పుడూ అమ్మ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని కంటికిరెప్పలా చూస్తుంది కదా అంటాడు నందా.

అనసూయ: అదేంటండి అలా అంటారు దగ్గరుండీ ప్రతిదీ నేను చూసుకోవడం లేదా? అసలు మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం అయినా బయటికి వెళ్తున్నానా?

పరంధామయ్య: ఒరేయ్‌ మీ అమ్మ అబద్దాలు ఆడటం నేర్చుకుందిరా ఈ మధ్య. అంతే కాదు నాకేదో సేవలు చేస్తున్నట్లు డ్రామాలాడుతుందిరా మీ అమ్మ.

అనగానే అనసూయ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఇది గమనించిన పరంధామయ్య ఎందుకురా మీ అమ్మ ఏడుస్తుంది అంటూ నందాను అడుగుతాడు. ఏం లేదులే నాన్నా అంటూ ఓదారుస్తాడు. బయటికి ఏడుస్తూ వెళ్లిన అనసూయను వెనకాలే వెళ్లి తులసి ఓదారుస్తుంది. పరంధామయ్య ముందు మనం ఎప్పుడూ బాధపడొద్దని మాట్లాడుకుంటారు. మరోవైపు దివ్య ఇంట్లో తనను పిచ్చిదానిని చేసే కుట్రల గురించి ఆలోచిస్తుంది. ఎవ్వరికీ అనిపించనివి, కనిపించనివి నాకే ఎందుకు కనిపిస్తున్నాయి. ఎందుకు వినిపిస్తున్నాయి. నా చుట్టు ఏదో జరుగుతుంది. అనుకుంటుంది. మరోవైపు తులసి కూడా ఆలోచిస్తుంది. ఇంట్లో అన్ని కష్టాలు తొలగిపోయి అందరం సంతోషంగా ఉందామనుకుంటే క్షణం క్షణం భయం భయంగా గడుస్తుంది అనుకుంటుంది తులసి. అటు దివ్య కూడా ఈ భయంతో ఎన్ని రోజులు గడపాలి అనుకుంటుంది. ఇంతలో తులసి, దివ్యకు ఫోన్‌ చేస్తుంది.

దివ్య: అమ్మా

తులసి: ఎలా ఉన్నావ్‌ దివ్య

దివ్య: పరుగెత్తుకొచ్చి నీ గుండె మీద తలపెట్టుకుని పడుకోవాలనుంది అమ్మ గుండె బరువు తగ్గేదాకా ఏడవాలని ఉంది అమ్మ. నీ దగ్గరే ఉండిపోవాలనుంది అమ్మ.

తులసి: ఏమైంది దివ్య ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ఏదైనా ప్రాబ్లమా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం జరిగిందమ్మా?

దివ్య: నాకు పిచ్చి అంట నువ్వు నమ్ముతావా అమ్మ.

తులసి: నీకు పిచ్చి ఏంటి అమ్మ ఎవరా మాట అంది.

దివ్య: అందరూ అంటున్నారు. నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడటం లేదు.

అంటూ దివ్య ఇంట్లో జరిగిందంతా తులసికి చెప్తుంది. దీంతో తులసి, దివ్యను మెడిటేషన్‌ చేయమని చెప్తుంది. దీంతో కోపంగా దివ్య అమ్మ కూడా నన్ను నమ్మటం లేదు. అనుకుంటూ బాధపడతుంది. తులసి కూడా దివ్యకు ఇప్పుడు మామయ్య పరిస్థితి చెప్పకూడదని అనుకుంటుంది. ఇంట్లో న్యూస్‌ పేపరు చూస్తున్న పరంధామయ్య పేపర్‌లో అక్షరాలు తలకిందులుగా ఉన్నాయని అనసూయకు చెప్తాడు అనసూయ పేపరు తలకిందులుగా పట్టుకున్నావని తిప్పి ఇస్తుంది. అలాగే బీపీ టాబ్లెట్‌ ఇచ్చి వేసుకోమని చెప్పి మిగతా టాబ్లెట్స్‌ అక్కడే పెట్టి లోపలికి వెళ్తుంది అనసూయ. తర్వాత కొద్ది సేపటికి ఎదురుగా ఉన్న బీపీ టాబ్లెట్స్‌ చూసి పరంధామయ్య బీపీ టాబ్లెట్స్‌ ఇంకా వేసుకోలేదా? అనుకుంటూ రెండు టాబ్లెట్స్‌ వేసుకుంటాడు. దీంతో కొద్దిసేపటికే కళ్లు తిరిగి కిందపడిపోతాడు. 

బసవయ్య ఇంట్లో సోపాలు తుడుస్తూ ఉంటే సంజయ్‌ వస్తాడు.

సంజయ్‌: ఏంటి మామయ్య పనిష్‌మెంట్‌ అయిపోయినా ఇంకా ఈ పనులేంటి?

ప్రసూనాంబ: చేసి చేసి అలవాటు అయ్యింది అల్లుడు. ఎక్కడ గుడ్డముక్క కనిపించినా అలా తుడుస్తూ ఉంటారు.  

ఇంతలో దివ్య అక్కడకు వస్తుంది.

సంజయ్‌: వస్తుంది చూడు ఇంక ఆలస్యం ఎందుకు మొదలెట్టు

ప్రసూనాంబ: ఎలా ఉందమ్మా ఒంట్లో…

బసవయ్య: అదేంటి అడగటం నిక్షేపంగా ఉంది కనబడటం లేదా?  దివ్యకు బాగా లేంది ఒంట్లో కాదు మనసులో

అనగానే దివ్య మీరు అడిగినట్లు లేదు వెటకారంగా మాట్లాడినట్లు ఉంది. అంటూ కోపంగా చెప్తుంది. రాత్రి నువ్వు వదిన గురించి ఏదేదో మాట్లాడావు అది గుర్తు లేదా అంటుంది ప్రసునాంబ. ఇంతలో అక్కడకు వచ్చిన విక్రమ్‌ అసలే దివ్య డిస్టర్బ్‌ గా ఉంది ఇప్పుడవన్నీ అడగటం బాగాలేదు అని దివ్యను వెళ్లమని చెప్తాడు. ఇలా వదిలేస్తే ఎలా అంటూ రాజ్యలక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! విహారి అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! కటకటాలపాలైన విహారి!
Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget