అన్వేషించండి

Devatha October 19th: మళ్ళీ కనిపించకుండా పోయిన దేవి- బిడ్డని ఆదిత్యకి ఇవ్వనన్న రుక్మిణి

అక్కాచెల్లెళ్ల త్యాగానికి తనని బలి చేసారంటూ ఆదిత్య వాళ్ళ మీద కోపంగా అరుస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఇంట్లో వాళ్ళు సత్య ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు నాకు చెప్పకుండా అసలు వెళ్ళదు అని దేవుడమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, సత్య వేర్వేరు కారుల్లో ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారమ్మ అని రాజమ్మ సత్యని అడుగుతుంది. ఆదిత్య ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్తే తన వెనుకే సత్య కూడా వెళ్ళిపోతుంది. రుక్మిణి ఆదిత్య మాటలు తలుచుకుని కుమిలికుమిలి ఏడుస్తుంది. భాగ్యమ్మ వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. ఆ మాధవ్ గాడు ఏమైనా అన్నాడా అని అడుగుతుంది. మాధవ్ సారు కాదమ్మా పెనిమిటి అన్నాడాని జరిగిందంతా తల్లికి చెప్తుంది. పటేల్ అట్లా మాట్లాడుడు ఏంటి ఏమైంది, ఏ పొద్దు  ఎవరిని ఒక మాట అనలేదు అని భాగ్యమ్మ అంటుంది.

ఏది ఉన్నా నేను చేసిన త్యాగం తప్పు అయింది, నా చెల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. సత్య కాపురం కూల్చాలి అనుకుంటే పదేళ్ళు ఎందుకు దూరంగా ఉంటాను. నా పెనీమిటిని బాధపెట్టాలని అనుకుంటే కనిపించకుండా ఎందుకు కనిపించకుండా ఉంటాను. నా బిడ్డని ఆ ఇంటికి చేర్చాలని అనుకోవడం నా తప్పా. ఇక నా బిడ్డని ఎవరికి ఇవ్వను నేనే సాకుతాను అని రుక్మిణి బాధగా అంటుంది. ఆదిత్య సత్య, రుక్మిణిలతో జరిగిన సంఘటనలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. రుక్మిణి, సత్యలు ఇద్దరు కలిసి నన్ను ఫూల్ ని చేశారు, నన్ను ఆడుకున్నారు ఫీల్ అవుతాడు. వెంటనే దేవి గుర్తుకు వస్తుంది.

Also Read: వేద జీవితంలోకి ఉపద్రవం- ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి కుమిలిపోతున్న యష్

రుక్మిణి జానకమ్మ దగ్గరకి వస్తుంది. గదిలో ఉన్న నగలు తీసుకుని వెళ్లిపొమ్మని సైగ చేస్తుంది. అది చూసి రుక్మిణి ఎమోషనల్ అవుతుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళే రోజు వచ్చింది, నా బిడ్డని తీసుకుని పోతాను అలా అని నిన్ను వదిలిపోలేను, మీ మంచి మనసుకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకొను. మీరు ముందు మంచిగా కావాలి అప్పటిదాకా మిమ్మల్ని వదిలి వెళ్లను. నేను లేకున్నా మీకు నయం అయ్యేదాక నిన్ను మా అమ్మ దగ్గరుండి చూసుకుంటుందని చెప్తుంది. ఇన్ని సంవత్సరాలు మీరు నా బిడ్డని మీ బిడ్డగా చూశారు.. ఇలా అయినా మీ రుణం తీర్చుకుంటాను అని భాగ్యమ్మ చెప్తుంది. అప్పుడే జానకమ్మకి భాగ్యమ్మ తన తల్లి అని చెప్తుంది. నగలు తీసుకుని మీరు వెళ్లిపోండి అని జానకమ్మ సైగ ద్వారా చెప్తుంది. వద్దు నేను ఎక్కడ ఉన్న మంచిగా ఉండాలని ఆశీర్వదించండి చాలు అని రుక్మిణి కాళ్ళ మీద పడుతుంది. జానకి తన చేత్తో ఆశీర్వదిస్తుంది. చెయ్యి కదలడం చూసి రుక్మిణి చాలా సంతోషిస్తుంది.

సత్య జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడమ్మ వస్తుంది. ‘మీ జీవితాన్ని మీరే నలిపేసుకుంటున్నారు. మన జీవితాన్ని అందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలా బాధపడితే ఎలా చెప్పు. ఇది నీ జీవితం రుక్మిణి తన కష్టంతో ఇంత దాన్ని చేసింది. తన కష్టంతో నీకు సుఖాన్ని ఇవ్వాలని తాపత్రాయపడింది. మీ ప్రేమ తెలిసి తనే జీవితాన్ని త్యాగం చేసింది. ఎవరి త్యాగం వృధా కాకూడదు’ అని హితబోధ చేస్తుంది. ఇంట్లో దేవి కోసం చిన్మయి వెతుకుతూ ఉంటుంది. దేవి కనిపించడం లేదని రుక్మిణికి వచ్చి చెప్తుంది. ఎంత వెతికినా కనిపించదు. అప్పటిలాగా మళ్ళీ దేవి ఎక్కడికైనా వెళ్లిపోయిందా అని చిన్మయి అంటుంది.   

Also Read: లాస్యని ఆఫీసు నుంచి గెంటేసిన సామ్రాట్- తులసికి మళ్ళీ పట్టాభిషేకం, అపార్థం చేసుకున్న అనసూయ

టాప్ హెడ్ లైన్స్

Manvitha Jagdeesh: మోడలింగ్ నుంచి బుల్లితెరకు.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 'ప్రేమ'గా అలరిస్తున్న మన్విత జగదీశ్
మోడలింగ్ నుంచి బుల్లితెరకు.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 'ప్రేమ'గా అలరిస్తున్న మన్విత జగదీశ్
Jagadhatri Serial Today JULY 13th:జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget