అన్వేషించండి

chinni serial today march 25th చిన్ని సీరియల్: శ్రేయకి షాక్ ఇచ్చిన చిన్ని! నాగవల్లి, దేవాల ప్లానేంటి?

chinni serial today episode march 25th శ్రేయ మ్యాడీకి సేవలు చేసి దగ్గరవ్వాలి అని అనుకోవడం చిన్ని అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode శ్రేయ లోహితతో బావకి పెద్ద ప్రమాదం తప్పింది.. ఆ చిన్ని 24 గంటలు బావ పక్కనే ఉంటూ సేవలు చేస్తుంది. ఏదో ఒక రోజు ఏకాంత సేవ కూడా చేసేస్తుంది. నాగవల్లి అత్తయ్య కూడా ఏం చేయకుండా చూస్తుంది అని అంటుంది. లోహిత శ్రేయతో అలా అని నువ్వు ఇలా ఉండిపోకూడదు.. నువ్వు కూడా అన్నీ సేవలు మీ బావకి చేయాలి.. దాని మీద అంత కోపం ఉండే మ్యాడీనే అది సేవలు చేస్తుంటే అలా చూస్తు ఉన్నప్పుడు నువ్వు చేస్తే ఏమైనా అంటాడా.. నువ్వే ఆ సేవలు చేసి మీ బావ కోలుకునేలా చేస్తే నీకు మీ బావ కనెక్ట్ అయిపోతాడు. మీ బావ మనసులోకి నువ్వు ఎంట్రీ ఇచ్చేస్తావ్ అని లోహిత  చెప్తుంది. శ్రేయ ఐడియా సూపర్ అని అంటుంది.

చిన్ని బాలరాజుతో మాట్లాడుతుంది. చిన్ని డల్‌గా ఉండటం చూసి బాలరాజు ఏమైందని అడుగుతాడు. తనకి ప్రాణగండం ఉందని అది తెలిస్తే మీరు తట్టుకోలేరు నాన్న అని మనసులో చిన్ని అనుకుంటుంది. పైకి మాత్రం ఏం లేదు నాన్న ఏమైనా ఉంటే నీకు చెప్పకుండా ఎలా ఉంటాను అంటుంది. దానికి ఆఫ్ టికెట్ మ్యాడీ బాబుకి తనకి ఇంకా సెట్ అవ్వలేదు కదా అన్న అందుకే బాధగా ఉందని అంటాడు. ఇంతలో బాలరాజు ఉన్న ఇంటి ఓనర్ మ్యాడీ ఆఫీస్‌లో మేనేజర్ బాలరాజు వాళ్ల దగ్గరకు వచ్చి ఆడవాళ్లకి ఇంట్లో చోటు లేదు అంటే ఎందుకు వచ్చింది.. మీరు ఎక్కడో దాచేసుంటారు వెతుకుతా మీకు పనిష్మెంట్ ఇస్తా అని మొత్తం వెతుకుతాడు. చిన్ని దాక్కుంటుంది. మొత్తం వెతికినా ఎక్కడా చిన్ని కనిపించదు.. ఇంతలో ఆఫ్ టికెట్ చిన్నిలా మాట్లాడి నేను మిమిక్రీ చేశాను అని అంటాడు. తర్వాత చిన్ని బయటకు వచ్చి తండ్రికి చెప్పేసి వెళ్లిపోతుంది.

నాగవల్లి మ్యాడీతో మాట్లాడి త్వరగా రికవరీ అయిపోతావ్ నాన్న అని మందులు ఇస్తుంది. ఇంతలో శ్రేయ వచ్చి అత్తయ్యా బావ పనులు మీరు చేయడం ఏంటి నేను చూసుకుంటాను అని నాగవల్లిని పంపేస్తుంది. నువ్వు కోలుకునేలా నేను చేస్తాను బావ నీ మరదలిగా అది నా బాధ్యత బావ అని అంటుంది. మ్యాడీ సరే అని మందులు ఇవ్వమని అంటాడు. శ్రేయ మొత్తం చూస్తుంది కానీ ఏం మందులు ఇవ్వాలో తెలీక అటూ ఇటూ చూస్తుంది. శ్రేయ మందులు ఇస్తుంటే చిన్ని వచ్చి అడ్డుకొని నువ్వు మందులు ఇవ్వకూడదు అని అంటుంది. ఎందుకు నేను ఇవ్వకూడదు అని శ్రేయ అంటుంది. దాంతో చిన్ని ఇది రాత్రిపూట వేయాల్సిన ట్యాబ్లెట్ ఇప్పుడు వేస్తే ఎలా అని చిన్ని అంటుంది. శ్రేయ సారీ చెప్పి వెళ్లిపోతుంది. ఇక చిన్ని మ్యాడీకి మందులు ఇస్తుంది. చిన్ని వంట చేస్తూ ఉంటుంది.

నాగవల్లి దేవాతో మాట్లాడుతూ ఉంటుంది. దేవా నాగవల్లితో వీలైనంత త్వరగా చిన్ని చాప్టర్ క్లోజ్ చేయాలి అంటే లోకల్ కిల్లర్స్‌ని నమ్ముకుంటే సరిపోదు.. వేరే వాళ్లని తీసుకురావాలి అని దేవా అంటాడు. ఇంతలో చిన్ని వచ్చి అత్తయ్యా వడ్డించేయనా అంటే సరే అని నాగవల్లి అంటుంది. దేవా చిరాకు పడితే అది చనిపోయిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలి అంటే దాంతో అప్పటి వరకు ప్రేమగానే ఉండాలి అని నాగవల్లి అంటుంది.

చిన్ని అందరికీ వడ్డిస్తుంది. నాగవల్లి వంటలు బాలేవు అని చెప్తుందని శ్రేయ, లోహిత అనుకుంటే నాగవల్లి వంటలు అన్నీ బాగున్నాయి అని కర్రీ చాలా బాగుంది శ్రేయకి కూడా నేర్పించు అని అంటుంది. శ్రేయ, లోహిత కర్రీలో ఉప్పు కలిపితే ఆ కర్రీ చిన్ని వాళ్లకే వడ్డిస్తుంది. ఇద్దరూ అందరి ముందు చెప్పలేక మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకుంటారు. చిన్ని వాళ్ల దగ్గరకు వచ్చి కర్రీలో ఉప్పు కలిపిన విషయం నాకు తెలిసిపోయింది అని చిన్ని చెప్తుంది. ఇంకెప్పుడూ ఇలాంటి ప్లాన్ చేయకండి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget