అన్వేషించండి

Chinni Serial Today March 20th: చిన్ని సీరియల్: మ్యాడీకి యాక్సిడెంట్.. కండీషన్ సీరియస్! దేవా ప్లాన్ రివర్స్ అయిందా!

chinni serial today episode march 20th చిన్నిని చంపేయాలని దేవా రౌడీలకు చెప్పడం చిన్నిని కాపాడటానికి మ్యాడీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా కొంత మంది రౌడీల దగ్గరకు వెళ్తాడు. ఈ మధ్య నీ గురించి విన్నాను.. నువ్వు సుపారీ తీసుకుంటే చెప్పిన పని చెప్పిన టైంకి చేసేస్తావని తెలుసుకొని వచ్చాను.. అని అంటాడు. దాంతో రౌడీ ఏం చేయాలి సార్ అని అడిగితే దేవా అతనితో చిన్నిని ఉద్దేశించి ఓ అమ్మాయిని చంపేయాలి అని చెప్పి ఫోటో చూపిస్తాడు. గతంలో ఇలాంటి పనులు నేనే చేసేవాడిని కానీ మినిస్టర్‌కి కదా ఇప్పుడు వద్దని ఆపేశా.. నీకు డబుల్ పేమెంట్ ఇస్తా కానీ గంటలో తన చావు వార్త నేను వినాలి అని డిటైల్స్ చెప్తాడు.

రౌడీ తన మనుషులకు విషయం చెప్పి చంపేయమని అంటాడు. మినిస్టర్‌కే మనతో పని పడింది అంటే ఈ ఆపరేషన్ తర్వాత మనం రేటు పెంచేయొచ్చు అని అనుకుంటాడు. ఇక చిన్ని, మ్యాడీ కలిసి కారులో ఆఫీస్‌కి వెళ్తుంటారు. మహి ముఖం మాడ్చుకొని కూర్చొంటే నవ్వొచ్చు కదా అని చిన్ని అంటుంది. కాసేపు నోరు మూయ్ అని మ్యాడీ అంటే చిన్ని మ్యాడీ నోరు మూస్తుంది. రౌడీలు చిన్ని వాళ్లని ఫాలో అవుతూ ఉంటాడు. దారిలో చిన్ని అంధురాలు అయిన పాపని చూసి కారు ఆపమని అంటుంది. నేను వేసిన సీతాకోకచిలుక బొమ్మ చూసి ఆ పాపకి నా గురించి అడిగావ్ గుర్తుందా.. మనిద్దరం కలిసిన విషయం తనకి చెప్దాం పాప సంతోషపడుతుందని అంటుంది. దాంతో మ్యాడీ మనసులో నేను తనతో దిగినట్లే దిగి ఆఫీస్‌కి వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇంతలో చిన్ని కీ తీసుకుంటుంది. నువ్వు మామూలు ముదురువి కాదు దేశ ముదురివి అని అంటాడు. 

మ్యాడీకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో చిన్ని పాపని కలిసి మాట్లాడుతుంది. చిన్ని అక్క నీ ఫ్రెండ్ మహి నీకు కలిశాడా అని అడుగుతుంది. కలవడం ఏంటి పాప మేం ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం అని చిన్ని చెప్తుంది. చిన్ని మాట్లాడుతూ ఉంటే రౌడీలు చిన్నిని చంపాలని లారీని మీదకు తీసుకొస్తుంటాడు. ఇంతలో మ్యాడీ చూసి చిన్ని అని అరుస్తూ పరుగున వచ్చి చిన్నిని పక్కకి నెట్టేస్తాడు. దాంతో చిన్నికి ప్రమాదం తప్పినా మ్యాడీ కింద పడిపోయి పెద్ద గాయం అయిపోతుంది. మరోవైపు దేవా ఇంటికి సంతోషంగా ఉంటాడు. నాగవల్లితో పాటు అందరూ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావని అడిగితే చిన్న పని హ్యాపీగా ఉందని అంటాడు. ఇంతలో నాగవల్లికి ఫోన్ వస్తుంది. యాక్సిడెంట్‌నా అని నాగవల్లి చాలా కంగారు పడి ఏడుస్తుంది. అందరూ ఏమైందని అడుగుతారు. నాగవల్లి ఏడుస్తూ మ్యాడీకి యాక్సిడెంట్ అయింది అంట అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. 

చిన్ని మ్యాడీని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది. మ్యాడీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. నాగవల్లి వాళ్లు వస్తారు. నాగవల్లి ఏడుస్తూ మ్యాడీకి ఏం కాలేదు కదా అంటే చిన్ని ఏడుస్తూ తలకి గాయం అయింది అని ఏడుస్తుంది. తలకి గాయం అయింది అంటే ప్రమాదమే కదా అని నాగవల్లి ఏడుస్తుంది. ఉదయం చిన్ని ముఖం చూడటం వల్లే ఇలా జరిగింది అని లోహిత వాళ్లు అంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి మ్యాడీ కండీషన్ సీరియస్‌గా ఉందని అంటాడు. తలకి కాలికి గాయం అయిందని చెప్తాడు. ప్రస్తుతం కోమా స్టేజ్లో ఉన్నాడని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget