అన్వేషించండి

చిన్ని సీరియల్: ఆఫీసులో చిన్నిని చూసి షాక్‌ తిన్న మ్యాడీ...ఆమెన బయటకు పంపించేందుకు మ్యాడీ చేసిన పనేంటి..?

Chinni Serial Today Episode  March 11th:ఆఫీసులో చిన్నిని చూసి షాక్‌ తిన్న మ్యాడీ...ఆమెన బయటకు పంపించేందుకు మ్యాడీ చేసిన పనేంటి..?

Chinni Serial Today Episode: మ్యాడీ ఇంట్లో మంచినీళ్లు తాగుతుండగా పొలమారడంతో వాళ్ల పెద్దమ్మ ప్రమీల ఎవరో నిన్ను తలుచుకుంటున్నారు అని అంటుంది.అందరూ ఇక్కడే ఉండగా...వాడిని  తలుచుకునేది ఎవరని నాగవల్లి అడగ్గా....ఇక్కడ లేనివాళ్లు తలుచుకుని ఉండొచ్చు  కదా అని అంటే...ఇక్కడ లేనివాళ్లు ఎవరున్నారని నాగవల్లి అడుగుతుంది. వాడి పెళ్లాం చిన్ని తలుచుకుంటుందేమో అనగా...నాగవల్లికి కోపం వస్తుంది. ఇంతలో మాహి కలుగజేసుకుని మనకు కావాల్సిన వాళ్లు తలచుకుంటే పొలమారుతుందని..ఇష్టం లేనివాళ్ల పేరు చెబితి ఆగిపోతాయని అంటుంది. అందుకే చిన్ని పేరు చెప్పగానే మ్యాడీకి పొలమారడం ఆగిపోయిందని అంటుంది.
అసలే పెళ్లాం మోసం చేసి వెళ్లిపోయిందన్న బాధలో ఉన్న మ్యాడీకి మళ్లీ ఆ చిన్నిని ఎందుకు గుర్తు చేశారని అంటుంది. అయినా పెళ్లి పెటాకులులేని నీకు భార్యాభర్తల బంధం గురించి ఏం తెలుస్తుందేలే అని మాహి అనడంతో ...నాగవల్లికి విపరీతమై కోపం వస్తుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఏంటి ఆమాటలు అని మండిపడుతుంది. మా పెద్దక్క ఎందుకు పెళ్లి చేసుకోలేదో నీకు తెలుసా అని నిలదీస్తుంది. ఇంట్లో ఇంకొకసారి ఎవరైనా మా అక్కను ఒక్కమాట అన్నా నాలుక చీరేస్తానని హెచ్చరిస్తుంది. మర్యాదగా ప్రమీల అత్తయ్యకు సారీ చెప్పమని చెప్పడంతో భయపడిపోయిన మాహి ఆమెను క్షమించమని అడుగుతుంది.ఇకపై ఇంట్లో ఎవరూ ఆ చిన్ని ప్రస్తావన తీసుకురావొద్దని హెచ్చరించి వెళ్లిపోతుంది.
 
మ్యాడీ ఆఫీసుకు వెళ్లగానే మేనేజర్ రామానుజం వచ్చి కొత్త అసిస్టెంట్ మేనేజర్‌ జాయిన్ అయ్యారని...ఆమె మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారని చెప్పగా...మ్యాడీ సరే రమ్మను అని అంటాడు. పూలబొకే తీసుకుని మ్యాడీ గదిలోకి అడుగుపెట్టిన చిన్నిని చూసి మ్యాడీ షాక్‌కు గురవుతాడు. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగితే...నా ఆఫీసులో నేను ఉండక నువ్వు ఉంటావా అని అంటుంది.అంటే ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్‌ నువ్వేనా అని అంటాడు.అవునని చెబుతుంది చిన్ని. వెంటనే విశ్వప్రసాద్ వద్దకు వెళ్లి ఆ అమ్మాయిని ఎందుకు జాయిన్ చేసుకున్నారని నిలదీస్తాడు. ఆ అమ్మాయి టాలెంట్ నేను స్వయంగా చూసిన తర్వాతే అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చానని చెబుతాడు. ఇలాంటి చురుకైన ఉద్యోగులు మన కంపెనీకి చాలా అవసరమని చెబుతాడు. అయినా సరే వెంటనే ఆ అమ్మాయిని ఉద్యోగంలో నుంచి తీసివేయమని చెబుతాడు. ఎందుకని విశ్వప్రసాద్ నిలదీస్తాడు.
గతంలో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు.లేదంటే ఆ అమ్మాయి మిమ్నల్ని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటుందని భయపడుతున్నావా అని ఆటపట్టిస్తాడు. వెంటనే కలుగుజేసుకున్న చిన్న ఆ అవకాశం లేదులేండని అంటుంది.నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని...నా భర్త కూడా నాపక్కనే ఉన్నాడనే చెప్పడంతో మ్యాడీ షాక్‌తింటాడు. ఇక్కడ ఎవరూ లేరు కదమ్మా అని అనగా....తాళిబొట్టు తీసి చూపిస్తుంది.
ఇది నాదగ్గర ఉంటే నాభర్త కూడా ఉన్నట్లే కదా అని అంటుంది. ఈరోజుల్లో కూడా తాళిబొట్టుకు ఇంత గౌరవం ఇస్తున్న చిన్నిని చూసి విశ్వప్రసాద్ ముచ్చటపడతాడు. అయితే సాయంత్రం ఆర్డర్ తీసుకోవడానికి వస్తున్న వారి ముందు ప్రజెంటేషన్ ఇచ్చి ఓకే చేయిస్తే ఈ అమ్మాయికి టాలెంట్ ఉందని ఒప్పుకుని ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పిస్తానని లేదంటే వెళ్లిపోవాలని అంటాడు. ఇప్పటికిప్పుడు ప్రజెంటేషన్ ఎలా ఇస్తుందని విశ్వప్రసాద్‌ అనగా...చిన్ని కలుగజేసుకుని నేను వాళ్లను ఒప్పిస్తాని హామీ ఇస్తుంది.ఈ ఆఫీసులో శాశ్వతంగా ఉండిపోవడానికి ఇది నాకు మంచి అవకాశం అని అంటుంది.
 
ఇంట్లో అందరూ పనిచేస్తుండగా...హాల్లో కాలుమీద కాలువేసుకుని కూర్చుని ఫోన్‌ చూస్తున్న మాహి దగ్గరకు వచ్చి నాగవల్లి తిడుతుంది. అందరూ పనిచేసుకుంటుంటే నువ్వేంటి ఇలా ఖాళీగా ఉండకపోతే  వంటకు సాయం చేయవచ్చు కదా అని అంటుంది.మేం చాలా రిచ్‌ అని..మా ఇంట్లో బోలెడుమంది పనివాళ్లు ఉంటారని అందుకే నాకు వంట చేయడం నేర్పించలేదని చెబుతుంది. వెంటనే శ్రేయను పిలిచి...మినిస్టర్ మేనకోడలు అయినా మా అమ్మాయి ఇంటిపని, వంటపని అన్ని నేర్పామని...మీ అమ్మకు ఓసారి ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతానని చెప్పడంతో మాహి ఖంగుతింటుంది.ఇప్పుడు వాళ్లు అమెరికాలో ఉన్నారని నిద్రపోతుంటారని చెప్పి తప్పించుకుంటుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 14th:మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
జగద్ధాత్రి సీరియల్: మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
Godavari Serial Today July 14th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget