అన్వేషించండి

Chinni Serial Today January 26th: చిన్ని సీరియల్:మ్యాడీ-మధులకు శోభనం.. నాగవల్లి లోహితకు ఏం చెప్పిందంటే!

Chinni Serial Today Episode January 26th మ్యాడీ, మధులకు శోభనం ముహూర్తం పెట్టడం మధు నాగవల్లికి కాల్ చేసి విషయం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసొడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు మ్యాడీలు మధు పుట్టింటికి వస్తారు. స్వరూప మధుతో విచిత్ర పరిస్థితుల్లో నీ పెళ్లి అయింది.. నీ కాపురం ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాం కానీ నీ కాపురం నిలబెట్టుకోవడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావ్.. నువ్వు కార్యక్రమానికి మిమల్ని పిలవమని చెప్పావ్,, ఇక్కడికి వస్తే మ్యాడీ మనసు మార్చుకొని మ్యాడీబాబుని నీకు దగ్గర చేసుకుంటా అన్నావ్,, అల్లుడిలో మార్పు వచ్చినట్లు ఉంది అని స్వరూప అంటే లేదమ్మా అంతా నటనే అని మధు అంటుంది. 

నలుగురిలో భార్యలా చూస్తున్నాడు.. కానీ గదిలో ఒక ఫ్రెండ్‌లా మాత్రమే చూస్తున్నాడు అని అంటుంది. లోహిత ఆ మాటలు విని ఇదేంటి వీళ్లు లవ్ మ్యారేజ్ అన్నారు.. గదిలో ఒకలా గది బయట ఒకలా ఉంటున్నారా.. పోనీలే అంతా మన మంచికే అనుకుంటుంది. ఇంతలో వరుణ్ వచ్చి ఏమైంది లోహి తిన్నది అరగలేదా.. ఇలా తిరుగుతున్నారు.. మీ అమ్మానాన్నలు ఫోన్ చేశారా ఏమైనా అన్నారా అని అడుగుతాడు. వాళ్లు నాకేం అనలేదు.. అని అంటుంది. ఇంతలో ఇంటికి పంతులు రావడంతో పంతులు వచ్చారేంటి అని అనుకొని ఎందుకు వచ్చారు అని అడిగితే శోభనానికి ముహూర్తం పెట్టడానికి వచ్చానని పంతులు చెప్తారు. మధు, మ్యాడీల శోభనానికి ముహూర్తం పెట్టడానికి పంతులు వచ్చానని చెప్పడంతో లోహిత బిత్తరపోతుంది. ఇక మ్యాడీ కూడా విని ఇదేంటి అని అనుకుంటాడు. లోహిత ప్రమీలతో నాగవల్లి ఆంటీకి చెప్పకుండా ఇలా చేస్తున్నారు ఏంటి ఆంటీ అని అంటే ముహూర్తం పెట్టాక చెప్తారులే అని అంటుంది. పంతులు ఇద్దరి జాతకాలు చూసి వీళ్ల జాతకాల ప్రకారం ఏడాది వరకు ముహూర్తాలు లేవు అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. మధు మ్యాడీని చూస్తే మ్యాడీ కళ్లు ఎగరేస్తాడు. ఇంతలో పంతులు రేపే దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్తారు. దాంతో మ్యాడీ షాక్ అయిపోతాడు. 

మ్యాడీ మధుని గదిలోకి లాక్కెళ్లి.. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్ అని అడుగుతాడు. తమరు పంతులు గారిని మ్యానేజ్ చేసి ఇప్పట్లో ముహూర్తాలు లేకుండా చేయాలి అనుకున్నారు కదా నేను చూశానులే అని అంటుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. మ్యాడీ పంతుల్ని పక్కకి తీసుకెళ్లి శోభనానికి ముహూర్తం లేదని చెప్పించడం చూసి తాను పంతుల్ని పక్కకి తీసుకెళ్లి ముహూర్తం పెట్టేలా చేశాను అని అంటుంది. మా అమ్మానాన్నలు ముహూర్తం లేదు అంటే చాలా బాధ పడతారు.. అందుకే ఇలా చేశా అంటుంది. ఇది కరెక్ట్ కాదు అని మ్యాడీ అంటాడు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అని మీ అమ్మానాన్నలకు చెప్పేస్తా అని మ్యాడీ అంటాడు. నువ్వు మా అమ్మానాన్నలకు చెప్తే నేను మీ అమ్మానాన్నలకు చెప్తా అని మధు బ్లాక్ మెయిల్ చేస్తుంది.

 నాగవల్లికి మధు కాల్ చేసి సిగ్గు పడుతూ రేపు రాత్రికి మాకు శోభనానికి ముహూర్తం పెట్టారు అని చెప్తుంది. నాగవల్లి బిత్తరపోతుంది. సైలెంట్‌గా ఉన్నారు అంటే షాక్ అయ్యారు కదా అంటుంది. రేపు రాత్రి నీకు మా అబ్బాయికి శోభనం కదా కంగ్రాట్స్.. అని మధుకి షాక్ ఇస్తుంది. నువ్వు ఎన్ని కలలు కన్నా ఈ  శోభనం జరగదు.. మీ పెద్దవాళ్ల కోసం మ్యాడీ ఒప్పుకొని ఉంటాడు అంతే తప్ప నిన్ను భార్యగా అంగీకరించడు అని నాగవల్లి అంటుంది. రేపు ముహూర్త బలానికి మ్యాడీ మనోబలం తగ్గిపోతుంది అని మధు అంటుంది. శోభనం జరగకుండా ఏదో ఒకటి చేయాలి అని నాగవల్లి అనుకొని లోహితకు కాల్ చేస్తుంది. లోహిత నాగవల్లితో మ్యాడీ మధుని దూరం పెడుతున్నాడు అని వాళ్ల మధ్య ప్రేమ ఏం లేదు అని విషయం చెప్తుంది. మ్యాడీని దగ్గర చేసుకోవడానికే మధు ఈ శోభనం ఏర్పాటు చేయించిందని లోహిత అంటే ఆ శోభనాన్ని ఆపేయ్ అని నాగవల్లి అంటుంది. నాగవల్లి చెప్తే ఈ లోహిత చేసి తీరుతుంది అని లోహిత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget