అన్వేషించండి

Chinni Serial Today February 20th: అర్థరాత్రి చిన్నిపై హత్యాయత్నం చేసింది ఎవరు..? ఇంతకు తనే చిన్ని అని మ్యాడీకి మధు చెప్పిందా లేదా..?

Chinni Serial Today Episode February 20th :అర్థరాత్రి చిన్నిపై హత్యాయత్నం చేసింది ఎవరు..? ఇంతకు తనే చిన్ని అని మ్యాడీకి మధు చెప్పిందా లేదా..?

Chinni Serial Today Episode: ప్రేమికులరోజులోగా మ్యాడీకి నేనే చిన్ని అని చెప్పి ఈ మధుపై ఉన్న ప్రేమకన్నా ఎక్కువ చిన్నిపై ఉందని నిరూపిస్తానంటూ  నాగవల్లితో చిన్ని శపథం చేస్తుంది. అందుకే ఈరోజు ఎలాగైనా మ్యాడీకి నిజం చెప్పేయాలని భావిస్తుంది. రోజ్‌డే సెలబ్రేషన్లు గట్టిగా చేసిన మ్యాడీ....కిస్‌డే కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాడు. ఇంతలో అతని గదిలోకి చిన్ని వస్తుంది.ఏంటి ఇందంతా అని అడిగితే నీకోసం ఎదురుచూస్తున్నానని చెబుతాడు. అయితే మధు ఈరోజు ఎలాగైనా మ్యాడీకి నిజం చెప్పేయాలని చూస్తుంటుంది. అందుకే అతన్ని ముందుగానే ప్రిపేర్ చేస్తుంది. నేను నీకు ఓ నిజం చెప్పాలని అనుకుంటున్నానని...చెప్పిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయంగా ఉందని అంటుంది. నువ్వు ఏం చెప్పినా నేను వింటానని మ్యాడీ అంటాడు. ఇది నా చిన్పప్పటి సంగతి అని చెబుతుండగా...సమయం రాత్రి 12 గంటలు అవుతుంది. వెంటనే మ్యాడీ కిస్‌ డే వచ్చిందని ఆమెతో కిస్‌ పెట్టించుకునేందుకు నాటకం అడతాడు.తన కంట్లో ఏదో పడిందని అనగా....మధు కంగారుగా వెళ్లి అతని కంట్లో గాలి ఊదుతుంది. అప్పుడు మ్యాడీ తన బుగ్గను మధు పెదాలకు అన్చి హ్యాపీ కిస్  డే అంటాడు. తను సిగ్గుపడటంతోపాటు భయపడుతుంది.ఎందుకు అంత కంగారు పడుతున్నావని మ్యాడీ అడగ్గా....ఈ ప్రేమ జీవితాంతం మనమధ్య ఉంటుందా అని అంటుంది. ఎందుకు ఉండదు ఏమవుతుందని అంటే...మనమధ్యకు ఎవరైనా వచ్చి గొడవలు పెడతారేమో అని అంటే...నేను ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం వదిలిపెట్టనని అంటాడు.అయితే నువ్వు చిన్నిని కూడా ప్రేమించావ్ కదా ఇప్పుడు ఆమె అంటే ఇష్టం లేదు కదా అని అంటుంది. ఇప్పుడు దాని పేరు తీసుకొచ్చి నాకు కోపం తెప్పించవద్దని మ్యాడీ మండిపడతాడు. దీంతో చిన్ని విషయం గురించి చెప్పడం మంచిది కాదని మధు అనుకుంటుంది.
                       ఇంట్లో అందరూ నిద్రపోగా...మధును చంపడానికి మ్యాడీ వాళ్ల నాన్న ఓ మనిషిని నియమిస్తాడు.  తలుపు తెరిచే ఉంచానని లోపలికి రమ్మని అతనికి ఫోన్‌చేసి పడుకుంటాడు. హంతకుడు లోపలికి అడుగుపెట్టగానే....మంచినీళ్ల కోసం నాగవల్లి లేస్తుంది.అలికిడి విని చిన్ని కూడా నిద్రలేచి తన గది నుంచి కిందకు వస్తుంది.అప్పుడే ఆ హంతకుడు కత్తితో చిన్నిని పొడవటానికి ప్రయత్నించగా....నాగవల్లి గడ్డగా అరిచి అడ్డుకుంటుంది. దీంతో వచ్చిన దొంగ పారిపోతాడు. లైట్‌ వేసి ఎవడువాడని అడుగుతుంది. నాకు తెలియదని చిన్ని చెబుతుంది. ఎంతమంది శత్రువులు ఉన్నారేంటని ఆరా తీస్తుంది. అయితే తొందరలోనే నీకుచావు మూడిందని చెప్పి వెళ్లిపోతుంది. తనను చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారని చాలా జాగ్రత్తగా ఉండాలని చిన్ని కూడా అనుకుంటుంది. తన బెడ్‌రూంలోకి వెళ్లి ఈ విషయాన్ని నాగవల్లి తన భర్తకు చెబుతుంది.తను మాత్రం తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తాడు.  అయినా మధును చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని అంటాడు.  తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఒకసారి విచారణ చేద్దామని అని చెప్పి పడుకుంటాడు.
                                   తెల్లారిన తర్వాత మళ్లీ తానే చిన్నిని అన్న విషయం మ్యాడీకి చెప్పాలని మధు ప్రయత్నించినా....తలుపుచాటుగా లోహిత వింటుందని చూసి ఆగిపోతుంది. మ్యాడీతో ముద్దుపెట్టించుకుంటూ సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోలు లోహితకు చూపించి తనను బాగా ఏడిపిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget