అన్వేషించండి

Chinni Serial Today May 14th: చిన్ని సీరియల్: కావేరి కోసం కొట్టుకున్న సత్యం, రాజులు.. కావేరిని వెళ్లొద్దన్న అన్న.. రమ్మన్న రాజు.. కావేరి నిర్ణయమేంటి?

Chinni Today Episode కావేరి చిన్ని కోసం బాలరాజు ట్రైన్ టికెట్లతో రెడీగా ఉండటం సత్యంబాబు కావేరిని వెళ్లొద్దని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సత్యంబాబు, సరళ, చిన్నిల పక్కనే బాలరాజు కూర్చొంటాడు. ఇంతలో నర్సు వచ్చి ఉష స్ఫ్రుహాలోకి వచ్చిందని చెప్తారు. అందరూ సంతోషంగా చూడటానికి వెళ్తారు. డాక్టర్ వాళ్లతో మీరు చాలా అదృష్టవంతులు తను లేచిందని అంటారు. కావేరిని చూసి సత్యంబాబు ధైర్యం చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు. అది చూసి కావేరి బాధ పడుతుంది.

సరళని ఇంటికి పంపి మందులు తీసుకొస్తానని సత్యంబాబు వెళ్తాడు. చిన్ని తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. కావేరి తనకు ఏం కాలేదని ఊరుకో అని అంటుంది. ఇక చిన్నిబాలరాజు నిప్పుల గుండం తొక్కడం గురించి చెప్తుంది. కావేరి బాలరాజు చేయి పట్టుకొని థ్యాంక్యూ చెప్తుంది. బాలరాజు చేతికి గాయం చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. చిన్న దెబ్బ తగిలిందని రాజు అంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని అంటుంది. 

చిన్ని కావేరికి అన్నం తినిపిస్తుంది. చిన్నిని డాక్టర్‌కి పిలవమని చిన్నికి పంపుతాడు. తర్వాత కావేరితో మనం వీలైనంత త్వరగా వెళ్లిపోవాలి ఆ దేవాకి నువ్వే కావేరి అని తెలిసిపోయింది. అందుకే స్వీట్‌లో విషం కలిపాడని చెప్తాడు. రేపే ఊరి నుంచి వెళ్లిపోదామని అంటాడు. అది విన్న సత్యంబాబు వచ్చి గొడవ పడతాడు. ఒకసారి నా చెల్లిని తీసుకెళ్లి దాని జీవితం నాశనం చేశావు. మళ్లీ ఇప్పుడు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నావ్రా అని అడుగుతాడు. కావేరి అడ్డుకోబోతే వద్దని వీడు ఓ మృగం అని బాలరాజు కాలర్ పట్టుకొని గెంటేస్తాడు. ఒకసారి తన జోలికి వస్తే చంపేస్తా అంటాడు. నేను తన భర్తని నా భార్యపిల్లని నేనే కాపాడుకోవాలని అంటాడు. ఇప్పుడు నీకు తను భార్య అని గుర్తొచ్చిందా అని బాలరాజుని కొడతాడు.

బాలరాజు సత్యంతో నువ్వు కొట్టినా తిట్టినా  పడున్నాను అంటే ఏం చేయలేక కాదు నా భార్యపిల్లల కోసం అని అంటాడు. నాలో పాత రాక్షసుడు వస్తే ఎవర్నీ వదలను నా భార్య పిల్లల కోసం ఎవర్ని అయినా చంపేస్తా అంటాడు. దానికి సత్యం అయితే ఏంటి నన్ను చంపేస్తావా అని గట్టిగా అడుగుతాడు. దాంతో బాలరాజు సత్యంబాబు మీదకి కత్తి తీస్తాడు. అక్కడున్న ఓ వ్యక్తి అదంతా రికార్డ్ చేస్తాడు. కావేరితో కావేరి నీకు చెప్పాల్సింది అంతా చెప్పాను నువ్వు మీ అన్నలా మూర్ఖంగా కాకుండా మంచిగా నిర్ణయం తీసుకో అంటాడు. ఇంతలో చిన్ని వచ్చి ఏమైందని అడుతుంది. ఏం కాలేదని చెప్తారు. 

కావేరిని సత్యంబాబు ఇంటికి తీసుకెళ్తాడు. సరళ దిష్టి తీస్తుంది. బాలరాజు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. బాలరాజుని అస్సలు నమ్మొద్దని కావేరితో సత్యంబాబు చెప్తాడు. బాలరాజు, దేవేంద్ర వర్మ ఏదో కుట్ర చేస్తున్నారని అంటాడు. నిన్ను నా దగ్గర ఉంటే నిన్ను నిర్దోషిలా బయటకు తీసుకొస్తానని నిన్ను నా నుంచి దూరం చేయాలి అని చూస్తున్నారని నువ్వు వాళ్ల మోసాలకు కుట్రలకు బలి కావొద్దని నీకు ఏం కాకుండా ఈ అన్నయ్య చూసుకుంటాడని అంటాడు. కావేరి అన్నయ్యని పట్టుకొని ఏడుస్తుంది. నేను వెళ్లను అని కావేరి ఇన్‌ డైరెక్ట్‌గా చెప్తుంది. తర్వాత చిన్ని తల్లికి పాలు తీసుకొని వెళ్లి ఇస్తుంది. నేను అంతా విన్నానమ్మా ఇప్పుడేం చేద్దాం. నాన్నతో వెళ్లిపోతామా.. ఇక్కడే ఉంటామా అని అడుగుతుంది. నాన్న చెప్పినట్లు చేస్తే మామయ్య వాళ్లని వదిలేసి వెళ్లిపోవాలి అలా వెళ్లాలి అంటే బాధగా ఉందని ఎలాగోలా అందరం కలిసే ఉందామమ్మా నాన్నని ఒప్పించు అని అంటుంది. ఏం తేల్చుకోలేకపోతున్నా అని కావేరి అంటుంది. మరోవైపు బాలరాజు బట్టలు సర్దుకొని కావేరి, చిన్ని, తనకోసం టికెట్ తెప్పిస్తాడు. కావేరికి ఫోన్ చేసి రాత్రి 12కి చిన్నిని తీసుకొని వచ్చేయమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget