అన్వేషించండి

Chinni Serial Today March 13th: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!

Chinni Today Episode కావేరి బతికే ఉందని పోలీసులు సీక్రెట్‌గా ఓ ఆఫీసర్‌ని దించి ఇన్విస్టిగేషన్ చేయిస్తున్నారని దేవాతో లాయర్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode పీటీ ఉష ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వెళ్లి స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ వచ్చారని త్వరలో స్పోర్ట్స్ మీట్ ఉందని చెప్తుంది. కన్వీనర్ వస్తే నన్ను కలవకుండా వెళ్లడం ఏంటి అని ప్రిన్సిపల్ మేడం అడుగుతుంది. బయటే ఉంటారు పిలుస్తాను అని ఉష వెనక్కి వస్తుంది. విజయ్ స్పందనతో కావేరి, ఉషల ఫింగర్ ఫ్రింట్స్ ఒకేలా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయమని అంటాడు.

విజయ్‌ని స్పందన ఢీ కొట్టడం కారు కీస్ కింద పడిపోవడంతో కిందకి వంగిన విజయ్ దగ్గర ఉష గన్ చూస్తుంది. చెమటలు పట్టేసి ముఖం కడుక్కుంటుంది. విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు తన చేతికి పౌడర్ అతుక్కోవడం గుర్తు చేసుకుంటుంది. అతని దగ్గర రివాల్వర్ ఉంది మాట తేడాగా ఉంది ఆయన పోలీస్ అయింటారా అని టెన్షన్ పడుతుంది. అదే ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉంటే చిన్ని వస్తుంది. టీచరమ్మ ఏమైంది ఎందుకు డల్‌గా ఉన్నారని అంటుంది. పిల్లల్ని ఎక్కువ సేపు ఆడించడం వల్ల నీరసంగా ఉందని ఉష చెప్తుంది. ఇక చిన్ని ఉషతో పొద్దున్న నీ కోసం పీటీ సార్ వచ్చారు కలిశారా అంటుంది. 

ఉష: వాళ్ల గురించి నీకు ఎలా తెలుసు.
చిన్ని: వాళ్లకి నీ గురించి చెప్పి నేనే గ్రౌండ్‌కి పంపాను. వాళ్లకి నువ్వు చెప్పిన మంచి మాటలు చెప్తే ఇక నుంచి నేను మీ అమ్మని ఫాలో అవుతాను అని చెప్పారు. నిన్ను ఫాలో అవ్వడం అంటే నీ మాటలు ఫాలో అవుతా అన్నారు.
ఉష: నేను మీ అమ్మ అని చెప్పావా.
చిన్ని: లేదమ్మా. 
రాజు: చిన్నీ వాళ్లని స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి ఆటో తీసుకొచ్చి డల్‌గా ఉన్న ఉషని చూస్తాడు. ఏమైంది చిన్నీ డల్‌గా ఉన్నావ్. 
చిన్ని: నేనేం డల్‌గా లేనే.
రాజు: అవునా చందు కూడా డల్‌గా ఉన్నాడేంటి.
చందు: నేనేం లేనే
రాజు: అవునా ఈరోజు ఎవరిని చూసినా డల్‌గా కనిపిస్తున్నారు.
ఉష: పచ్చకామెర్లోడికి  లోకం అంతా పచ్చగానే ఉంటుందిలే. (రాజు పర్స్ కింద పడిపోవడంతో) నా జీవితం నాశనం చేసి పర్స్‌లో నా ఫొటో పెట్టుకొని తిరుగుతున్నాడేంటి ఈ దుర్మార్గుడు.
చందు: రాజు అంకుల్ నీ పర్స్ పడిపోయింది.
రాజు: ఇది పర్స్ కాదు చందు నా జీవితం.
చందు: రాజు అంకుల్ నీకు చిన్నీ, అత్త అంటే అంత ఇష్టం కదా మరి ఎందుకు మీరు విడిపోయారు.
రాజు: ఎందుకంటే నేను చేసిన ఓ తప్పు వల్ల నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. 
ఉష: నీదే కాదు వాళ్ల అత్తయ్యది నాశనం చేసుంటావ్.
రాజు: అవును చేశాను అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా. అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలా బతుకుతున్నా. సరే రండి వెళ్దాం.

మహిని అతని పెద్దమ్మ చదివిస్తుంటుంది. దేవా ఉష, కావేరి ఒకేలా ఉన్నారా లేక కావేరి ఉషలా నటిస్తుందా అని అనుకుంటాడు. ఇక ఓ లాయర్ దేవాకి కాల్ చేసి కావేరి బతికే ఉందని అనుమానంతో ఇన్విస్టిగేషన్‌ చేయడానికి ఓ ఆఫీసర్ సీక్రెట్‌గా పని చేస్తున్నారని చెప్తాడు. దాంతో దేవా టెన్షన్ పడతాడు. కావేరి ఉష ఒకరే అని తేలితే ఉష జైలుకి వెళ్తుందని అక్కడ తన భార్య పార్వతిని చంపిందని తానే అని తెలిసిపోతుందని టెన్షన్ పడతాడు. ఉష, కావేరి అది ఎవరైనా వాళ్లని చంపేయాలని అనుకుంటాడు. తన దగ్గరకు వచ్చిన విజయ్ పోలీసా లేక దేవా పంపిన వ్యక్తా అని ఆలోచిస్తుంది. ఉదయం విజయ్, స్పందనలు ఉష ఉన్న ఏరియాకు వస్తారు. తనని అబ్జర్వ్ చేయడానికి తిరుగుతారు. కావేరి వదిన వాళ్లని చూసి దొంగ కోళ్లు పట్టేవాళ్లలా అలా తిరుగుతున్నారేంటి అని అడుగుతుంది. స్పందన ఆమెతో గొడవకు దిగుతుంది. మేం ఎవరో  తెలుసా అని అంటే విజయ్ స్పందనను స్సందించొద్దని అంటాడు. ఇంతలో సరళభర్త రావడంతో ఇంటి ముందు టచ్ ఆడుతున్నారని చెప్తుంది. ఆయన ప్రశ్నించడంతో అడ్రస్ కోసం వచ్చామని అంటారు. పీటీ టీచర్ కోసం వచ్చామని అంటారు. దాంతో ఆయన వాళ్లని లోపలికి తీసుకెళ్తారు. చిన్ని విజయ్‌ని చూసి పలకరిస్తాడు. టీచర్ లేరని చిన్ని చెప్తుంది. 

ఇంతలో బయటకు వెళ్లిన ఉష వస్తుంది. ఉష విజయ్‌ని చూసి టెన్షన్ పడుతుంది. విజయ్ ఉష దగ్గరకు వెళ్లడంతో ఇలా వచ్చేరేంటి సార్ అని ఉష అడుగుతుంది. నేను నీ దగ్గరకు వచ్చాను అంటే నువ్వేం తప్పు చేశావో తెలీదా అని అడుగుతాడు. నేనేం చేయలేదు అని ఉష అంటుంది. మీ ఇళ్లు వెతుక్కుంటూ వచ్చాను అంటే ఏం చేశావో తెలీదా అంటాడు. ( ఈ డైలాగులు అన్నీ పర్సనల్‌లా ఉంటాయి) మీరే చెప్పేయండి సార్ అని స్పందన అంటే మేడం చెప్తారేమో అని చూస్తున్నా అంటాడు. తర్వాత ఉష దగ్గరకు వెళ్లి మీరు చేసిన తప్పు ఏంటో చెప్పమంటారా మేడం.. చెప్తే తప్పు ఒప్పుకుంటారనుకోండి అని అంటాడు. ముందు తప్పు ఏంటో చెప్పండి అని ఉష అడుగుతుంది. దాంతో విజయ్ మీరు మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వలేదని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!
Nindu Manasulu Serial Today October 26th: నిండు మనసులు: రౌడీలను చితక్కొట్టిన ప్రేరణ! ఒక్క అబద్ధంలో ఇంట్లో అందరూ హ్యాపీ!
నిండు మనసులు: రౌడీలను చితక్కొట్టిన ప్రేరణ! ఒక్క అబద్ధంలో ఇంట్లో అందరూ హ్యాపీ!
Godavari Serial Today October 26th: 'గోదావరి' సీరియల్: స్థలం అమ్మితే కమీషన్ ఇస్తానని జానుకి సంజయ్ టాస్క్! రాత్రి వేళ దెయ్యం కోసం జాను వేట!
'గోదావరి' సీరియల్: స్థలం అమ్మితే కమీషన్ ఇస్తానని జానుకి సంజయ్ టాస్క్! రాత్రి వేళ దెయ్యం కోసం జాను వేట!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget