అన్వేషించండి

Chinni Serial Today June 5th: చిన్ని సీరియల్: బాల, కావేరిల మల్లెల సీన్ అదుర్స్.. దేవా మళ్లీ ఏదో ప్లాన్ చేశాడా!

Chinni Today Episode కావేరి, చిన్ని, బాలరాజు చాలా సంతోషంగా ఉండటం బాలరాజు చిన్నికి తమ ప్రేమకథని కథగా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు కావేరి, చిన్ని వాళ్ల కోసం వంట చేస్తాడు. అందరూ కలిసి తినే టైంకి చందు వస్తాడు. మీరు అందరూ బాగా గుర్తొస్తున్నారు అత్తయ్య అందుకే చూడాలి అని వచ్చాను అంటాడు. కావేరి కన్నీరు పెట్టుకొని చందుని దగ్గరకు తీసుకుంటుంది. బాలరాజు చందుతో అల్లుడు మంచి టైంకి వచ్చావ్ నీకు ఇష్టమైనా చికెన్ వండాను అంటాడు. 

చందు ఓ పట్టు పడతాను అంటే చందుని బాలరాజు, చిన్నిలు కుంభకర్ణుడు అంటారు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ తింటారు. చందు తింటూ పొలమారితే కావేరి తల మీద తట్టి నీరు తాగిపిస్తుంది. చందు ఏడుస్తూ నేను పొలమారినప్పుడు నాకు నాన్న ఇలాగే చేశావారు అత్తయ్య నిన్ను చూస్తుంటే నాకు నాన్న గుర్తొస్తున్నారు అని చందు ఏడుస్తాడు. నిన్ను చూస్తే నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నాడు అని కావేరి కన్నీరు పెట్టుకుంటుంది. అందరూ తిన్న తర్వాత చిన్ని, చందు, ఆఫ్ టికెట్ ఆడుకోవడానికి వెళ్తారు.

కావేరికి ఓ కొత్త నెంబరు నుంచి ఫోన్ వస్తుంది. కావేరి ఎవరు అని అడుగుతుంది. నేను కావేరి పాత నెంబరు నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే ఎత్తుతావో లేదా అని కొత్త నెంబరు నుంచి చేశాను అంటాడు. ఎందుకు చేశావ్ అని కావేరి అడిగితే ఎందుకు చేశానో నీకు తెలీదా అంటాడు. కావేరి టెన్షన్ చూసి ఫోన్ తీసుకొని ఎందుకురా ఫోన్ చేశావ్.. ఇంకోసారి కాల్ చేస్తే చంపేస్తా అని తిడతాడు. కావేరితో రేపు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు నువ్వు, చిన్ని జాగ్రత్తగా ఉండాలి అంటాడు. సరే బాల అని కావేరి అంటుంది. 

చిన్ని, బాలరాజు రాత్రి కొబ్బరి రేకులతో రాత్రి పూట మహి కోసం గిఫ్ట్ చేస్తుంటారు. ఇంతలో భారతి కావేరి దగ్గరకు వచ్చి మల్లెపూలు ఇచ్చి కట్టుకొని పెట్టుకో అంటుంది. కావేరి మల్లెపూలు కడుతూ ఉంటుంది. చిన్ని బాలతో నాన్న ఎప్పుడూ నాకే సాయం చేస్తావా అమ్మకి చేయవా అంటుంది. బాలరాజు కావేరికి మల్లెపూలు అందిస్తాడు. కావేరి మల్లెపూలు కట్టిన తర్వాత చిన్ని బాలరాజుకి తల్లి జడలో పూలు పెట్టమని అంటుంది. బాలరాజు కావేరి జడలో పూలు పెడతాడు. ఆఫ్‌ టికెట్, భారతి ముగ్గురినీ చూసి చూడముచ్చటగా ఉన్నారు ఈ ముగ్గురికీ ఎవరి దిష్టి తగలకూడదు అనుకుంటారు. 

చిన్ని నాన్న ఒడిలో పడుకొని కథ చెప్పమని అడుగుతుంది. బాలరాజు కావేరిని చూసి ఓ కోట రాణి ఆ కోట రాణిని పేట రాజు ప్రేమించాడు అని కావేరి, బాలరాజుల కథని చిన్నికి  చెప్తాడు. చిన్ని నిద్ర పోతుంది. కావేరి రాజుతో అది ఎప్పుడో నిద్ర పోయింది అంటుంది. మరి ముందే చెప్పొచ్చు కదా అని బాల అంటే నేను వింటున్నాను కదా అని అంటుంది. 

మహి కోసం నాగవల్లి ఇంటిని అలంకరిస్తుంది. మహి కోసం మొత్తం కృష్ణుడి పాదాలు వేస్తుంది. మహి పిన్నితో థ్యాంక్స్ పిన్ని అమ్మలా చూసుకుంటున్నావ్ అంటాడు. నేను కాకుండా అమ్మలా నిన్ను ఇంకెవరు చూసుకుంటారు అని నాగవల్లి అడిగితే మహి పిన్నిని హగ్ చేసుకొని ఐలవ్‌యూ పిన్ని అని అంటాడు. ఇంతలో మహి ఫ్రెండ్స్ వస్తారు. నాగవల్లి మహిని రెడీ అవ్వమని చెప్తుంది. నాగవల్లి అక్క ఫొటో దగ్గర నిల్చొని ఏడుస్తుంది. మహికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా కానీ నువ్వు లేని లోటు తీర్చలేకపోతున్నా కానీ త్వరలో ఆ లోటు తీర్చుతా అంటుంది. 

చిన్ని లంగావోణి కట్టుకొని బయల్దేరితే ఆఫ్ టికెట్ చిన్నిని శ్రీవల్లి శ్రీవల్లి అని ఏడిపిస్తాడు. బాలరాజు చిన్నితో మమల్ని అక్కడ తల్లిదండ్రులుగా చూడొద్దు అని అమ్మా నాన్న అని పిలవొద్దు అని చెప్తారు. చిన్ని కావేరి ఫంక్షన్‌కి వెళ్లిన తర్వాత బాలరాజు ఆఫ్ టికెట్‌తో మేం ముగ్గురం సంతోషంగా ఉంటామారా.. ఆ దేవా మమల్ని వదులుతాడా. అని బాధ పడతాడు. దేవుడు ఉన్నాడు అన్నా మీ ముగ్గురు సంతోషంగా ఉంటారు అని ఆఫ్ టికెట్ అంటాడు. దేవా, నాగవల్లి రావడంతో మహి చూసి ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని అంటాడు. మహిని నాగవల్లి రెడీ అవ్వమని చెప్తే చిన్ని వాళ్లు వస్తే రెడీ అవుతాను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 4th:కుట్రతో రామచంద్రాన్ని కిందపడేసిన దమయంతి...నేరం రాధమీద నెట్టి అవమానాల పాలుచేసిన దమయంతి
నువ్వులేక నేను లేను: కుట్రతో రామచంద్రాన్ని కిందపడేసిన దమయంతి...నేరం రాధమీద నెట్టి అవమానాల పాలుచేసిన దమయంతి
Karthika Deepam 2 Serial Today July 4th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని ప్రశ్నించిన కార్తీక్! జ్యోత్స్నకి పెద్ద పనిష్మెంట్!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని ప్రశ్నించిన కార్తీక్! జ్యోత్స్నకి పెద్ద పనిష్మెంట్!
Illu Illalu Pillalu Serial Today July 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అదరగొట్టేసి జాక్ పాట్ పట్టేసిన ప్రేమ, ధీరజ్! కారుతో సర్‌ఫ్రైజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అదరగొట్టేసి జాక్ పాట్ పట్టేసిన ప్రేమ, ధీరజ్! కారుతో సర్‌ఫ్రైజ్!
Jagadhatri Serial Today JULY 3rd:జగధాత్రిపై మళ్లీ చేయిచేసుకున్న నిషిక...అపార్థంతో మళ్లీ విడిపోయిన అక్కాచెల్లెళ్లు...
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రిపై మళ్లీ చేయిచేసుకున్న నిషిక...అపార్థంతో మళ్లీ విడిపోయిన అక్కాచెల్లెళ్లు...

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
BAT-BMS Controversy: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
Embed widget