అన్వేషించండి

Brahmamudi Serial Today May 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కావ్యను సేవ్ చేసిన రాజ్ - మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కావ్య

Brahmamudi Today Episode: కిడ్నాప్ అయిన కావ్య తాము ఉన్న లోకేషన్ రాజ్ కు షేర్ చేయడంతో రాజ్, అప్పు పోలీసులతో వచ్చి కావ్యను మిగతా అమ్మాయిలను సేవ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తి గా జరిగింది.

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంటి దగ్గర రాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అప్పు చాలా కంగారుపడుతుంది. ఇంతలో రాజ్‌ వస్తాడు. రాజ్‌ ను చూసిన అప్పు కావ్యను కిడ్నాప్‌ చేసిన విషయం చెప్పడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. ఎక్కడ కిడ్నాప్‌ చేశారని అడుగుతాడు. మల్కాజ్‌ గిరిలో చేశారని అప్పు చెప్పడంతో రాజ్, అప్పు అక్కడికి బయల్దేరుతారు. మరోవైపు కిడ్నాప్‌ అయిన అమ్మాయిలు అందరూ ఏడుస్తుంటారు. కావ్య అందరిని తిట్టి ఎందుకు ఏడుస్తున్నారని ఏడిస్తే బయటపడిపోతామా అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఆ అమ్మాయిలు ఇక్కడికి అమ్మాయిలు రావడమే తప్పా బయట పడటం లేదని ఏడుస్తూ చెప్తారు. మనల్ని తీసుకెళ్లి దుబాయ్‌లో అమ్మేస్తారట అని చెప్పగానే కావ్య షాక్‌ అవుతుంది. అరగంటలో బయటపడటమే కాకుండా వీళ్లందరినీ తీసుకెళ్లాలని అనుకుంటుంది కావ్య. మరోవైపు రాజ్‌ పోలీసులకు ఫోన్‌ చేసి కావ్య కిడ్నాప్‌ గురించి చెప్తాడు.

రాజ్‌: సార్‌ మీరే ఎలాగైనా పట్టుకోవాలి సార్‌ ఆ కారు డీటెయిల్స్ మీకు సెండ్‌ చేశాను.

పోలీస్‌: సార్‌ ఆల్‌ రెడీ ట్రాఫిక్‌ వాళ్లకు చెప్పాను.  కానీ ఆ కారు మల్కాజ్‌గిరి మెయిన్‌ రోడ్డు మీదకు రాలేదంట. తప్పకుండా అక్కడే ఎక్కడో బస్తీలో పెట్టి ఉంటారు.

రాజ్‌: అక్కడ వెతికితే సరిపోతుంది కదా?

పోలీస్‌: మేము మా టీంను ఆల్‌ రెడీ అక్కడికి పంపించాము. కానీ మీరు పెట్టిన కారు నెంబర్‌ తో పట్టుకోవడం కష్టం.

అనగానే రాజ్‌ మీరెలాగైనా పట్టుకోవాలని చెప్తాడు. పోలీస్‌ సరే అంటాడు. తర్వాత అప్పు అక్కకు ఏం కాదని అనడంతో రాజ్‌ కోపంగా తిడతాడు. మరోవైపు రౌడీలు అమ్మాయిలను తీసుకెళ్లడానికి వ్యాన్‌ వస్తుందని మాట్లాడుకోవడం కావ్య విని మిగతా అమ్మాయిలకు ఏదో చెప్తుంది. మరోవైపు పోలీసు రాజ్‌కు ఫోన్‌ చేసి ఆ కారు జాడ తెలిసిందని.. కిడ్నాప్‌ చేసింది జేమ్స్‌ బ్యాచ్‌ అని  వాళ్లను పట్టుకోవడానికి బెస్ట్‌ టీం రంగంలోకి దిగిందని చెప్తాడు.  దీంతో అప్పు, రాజ్‌ కూడా మల్కాజ్‌గిరి బస్తీలో వెతకడానికి వెళ్తారు. మరోవైపు అమ్మాయిలకు కాపలా ఉన్న రౌడీకి తెలియకుండా వాడి ఫోన్‌ నుంచి కావ్య రాజ్‌కు లోకేషన్‌ షేర్‌ చేసి మెస్సెజ్‌ పెడుతుంది. దీంతో రాజ్‌, అప్పు ఆ లోకేషన్‌ వెళ్తుంటారు. కావ్య మెసేజ్‌ పెట్టిన విషయం రౌడీ గమనించి వాళ్ల బాస్‌కు చెప్తాడు. వెంటనే వాళ్లకు చేతులు కట్టేసి.. ప్లాస్టర్‌ వేయమని చెప్తాడు. ఇంతలో రాజ్, అప్పు రౌడీలు ఉన్న దగ్గరకు వస్తారు.

రౌడీ బాస్‌: ఎవరు కావాలి?

రాజ్‌: ఎవరో కావాలి?

రౌడీ: ఇక్కడికి మీరెందుకు వచ్చారు.

రాజ్‌: ఇక్కడ యాంటి సోషల్‌ యాక్టివిటీస్ జరుగుతున్న ఏరియానా? ఎందుకు అంతలా ఆరా తీసుస్తున్నావు.

రౌడీ: హలో నువ్వు వచ్చింది నా ప్లేస్‌కు ఇది ప్రై వేట్‌ ప్రాపర్టీ.. మాకు చాలా  పనులున్నాయి. వెళ్లండి.

రాజ్‌: మేము కూడా ఒక పని మీద వచ్చాము అది పూర్తి కాగానే వెళ్లిపోతాము.

అని రాజ్‌ అటూ ఇటూ తిరిగి చూస్తాడు. లోపలి నుంచి రాజ్‌ను చూసిన కావ్య అరవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో రౌడీ చూసింది చాలు ఇక బయలుదేరండి అనగానే అప్పు వాడి మీద కోప్పడుతుంది. ఇంతలో రాజ్‌, అప్పు వెళ్లిపోయినట్లు నటిస్తారు. వాళ్లు వెళ్లిపోయారనుకుని లోపల నుంచి కావ్యను, మిగతా అమ్మాయిలను రౌడీలు వ్యాన్‌లో తీసుకుని వెళ్లిపోతుంటే రాజ్‌, అప్పు పోలీసులతో వచ్చి కిడ్నాపర్లను పట్టుకుని కావ్యను మిగతా అమ్మాయిలను కాపాడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: దెయ్యాలతో గేమ్ - 90 సెకండ్లే టార్గెట్, సమయం మించితే ఏమవుతుంది? ఇంతకీ ఆ చేతి బొమ్మను ముట్టుకుంటే ఏమవుతుంది?

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 22nd: దత్తతు ఒప్పుకున్న రాధ...దొంగచిట్టిని తెప్పించేందుకు దమయంతి కుట్రలు
నువ్వులేక నేను లేను: దత్తతు ఒప్పుకున్న రాధ...దొంగచిట్టిని తెప్పించేందుకు దమయంతి కుట్రలు
Karthika Deepam 2 Serial Today July 22nd: కార్తీకదీపం 2 సీరియల్: ఇంటికి వచ్చి కార్తీక్, కాంచనలకు ఆఫర్ ఇచ్చిన మాలిని! వాటే సీన్!
కార్తీకదీపం 2 సీరియల్: ఇంటికి వచ్చి కార్తీక్, కాంచనలకు ఆఫర్ ఇచ్చిన మాలిని! పెద్దాయన, సూరజ్ అక్కడికెళ్లారేంటి?
Podarillu Serial Today July 22nd: మహా ఆధార్‌కార్డులో మార్పులు చేయించిన చక్రి...కుర్చీకి కట్టేసి కొట్టిన మహాలక్ష్మీ
పొదరిల్లు: మహా ఆధార్‌కార్డులో మార్పులు చేయించిన చక్రి...కుర్చీకి కట్టేసి కొట్టిన మహాలక్ష్మీ
Brahmamudi Serial Today July 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని చూసి షాకైన రేఖ – వెంకట్‌ హెల్ప్‌ అడిగిన నందు
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని చూసి షాకైన రేఖ – వెంకట్‌ హెల్ప్‌ అడిగిన నందు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Embed widget