అన్వేషించండి

Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు

Brahmamudi serial today episode march 21st: సుభాష్‌ను చంపేసేలా బెదిరించి అపర్ణ ప్రయత్నాన్ని పసిగట్టిన రేఖను భ్రమరాంబ మెచ్చుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తి జరిగింది.

Brahmamudi Serial Today Episode: సుభాష్‌ పరిస్థితి చూసి హాస్పిటల్‌కు తీసుకెళ్లమని ఇందు ఏడుస్తూ రేఖను రిక్వెస్ట్‌ చేస్తుంటే రేఖ మాత్రం కొపంగా మీరు హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపు అసుల ఉంటాడో ఊడతాడో గ్యారంటీ లేదని అంటుంది. 
అపర్ణ: రేఖ..
రేఖ: అరవకు ఆంటీ అరవకు ఇలా అరిచే ఇక్కడిదాకా  తెచ్చుకున్నావు.. ఈ పొగరు వల్లే ఈరోజు నీ మొగుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. నన్ను ఎదురించాలన్న ఈ ధైర్యమే వాడికి ఈరోజు మృత్యువుగా మారింది 
అపర్ణ: ఏంటి బెదిరిస్తున్నావా..? 
ఇందు: నాన్నమ్మ నీకు దండం పెడతాను.. అవతల తాతయ్య ప్రాణం ప్రమాదంలో ఉంది.. నువ్వు సైలెంట్‌గా ఉండు.. ఆంటీ మా నాన్నమ్మ మాట్లాడింది తప్పే ఆంటీ కావాలంటే నేను క్షమాపణ చెప్తాను.. ముందు మా తాతయ్యకు ఇవ్వాల్సిన యాంటీ డోస్‌ ఏంటో చెప్పండి ఆంటీ 
రేఖ: ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఇందు.. అది నా దగ్గరే ఉంది కానీ నేను ఇవ్వాలనుకోవడం లేదు.. 
ఇందు: ఆంటీ మీరేం చెప్పినా చేస్తాను దయచేసి ఆ ఇంజక్షన్‌ ఇవ్వండి ఆంటీ ఫ్లీజ్‌ ఆంటీ మా తాతయ్య ప్రాణాలను కాపాడండి ఆంటీ.. 
రేఖ: నువ్వు ఇలా అడుక్కుంటుంటే.. నాకు కొంచెం జాలిగా ఉంది. అప్కోర్స్‌ ఇవ్వాలని కూడా ఉంది.. సరే ఈ ఒక్కసారికి ఇచ్చేస్తాను.. నా బెడ్‌ రూంలో ఉంది తెచ్చుకో 
ఇందు: సరే ఆంటీ తెచ్చుకుంటాను.. 
అని రేఖ బెడ్‌ రూంలోకి వెళ్లి అంతా వెతుకుతుంది. ఎక్కడా దొరకదు.. కిందకు వస్తుంది. 
ఇందు: ఆంటీ అక్కడ ఇంజక్షన్‌ లేదు ఆంటీ 
రేఖ: అయ్యో కన్పీజ్‌ అయిపోయాను ఇందు.. ఆ ఇంజక్షన్‌ మీ తాతయ్య బెడ్‌ రూంలోనే ఉంది వెళ్లి తెచ్చుకో 
ఇందు సుభాష్ రూంలోకి వెళ్లి ఇంజక్షన్‌ వెతుకుతుంది.. ఎక్కడా దొరకదు
ఇందు: అంటీ అక్కడ లేదు ఆంటీ 
రేఖ: అబ్బ చ ఇందాక కంగారులో చెప్పాను ఇందు.. ఇప్పుడే గుర్తుకు వచ్చింది. ఇంజక్షన్  భ్రమరాంబ గదిలో ఉంది వెళ్లి తెచ్చుకో 
ఇందు మళ్లీ పైకి భ్రమరాంబ గదిలోకి వెళ్లి తిరిగి వస్తుంది. 
ఇందు: ఆంటీ అక్కడ కూడా లేదు ఆంటీ 
రేఖ: అవునా..? ఆ ఐశ్వర్య గదిలో ఉంది వెళ్లి తెచ్చుకో 
ఇందు ఐశ్వర్య రూంలోకి వెళ్తూ కిందపడిపోతుంది. 
రేఖ: ఏంటి అలిసిపోయావా… అవతల మీ తాతయ్య ప్రాణం ఇందు వెళ్లు వెళ్లి తెచ్చుకో 
ఇందు లేచి పరుగెడుతుంది ఐశ్వర్య రూంలోకి మొత్త వెతికి కిందకు వస్తుంది. 
ఇందు: ఆంటీ అక్కడ కూడా లేదు.. ఫ్లీజ్‌ ఆంటీ ఎక్కడ ఉందో చెప్పండి 
రేఖ: అక్కడ కూడా లేదా..? సారీ ఇందు ఇంజక్షన్‌ స్వాతి రూంలో ఉంది వెళ్లి తెచ్చుకో… 
ఇందు స్వాతి రూంలోకి వెళ్తుంటే.. 
అపర్ణ: ఇందు ఆగు.. ఆ ఇంజక్షన్‌ ఇంట్లో ఎక్కడా లేదు.. ఈ రేఖ దగ్గరే ఉంది. 
రేఖ: కరెక్టుగా గెస్‌ చేశావు ఆంటీ.. కానీ నువ్వు ఎప్పుడు ఎవరిని కలుస్తున్నావో నేను తెలుసుకోలేనా..? నువ్వు లాయరును కలవడం నాకు తెలియదు అనుకుంటున్నావా..? ఎంత ధైర్యం ఉంటే నాకు వ్యతిరేకంగా నా మీద కోర్టులో కేసు వేయాలనుకుంటావు...? నా పేరు మీద ఉన్న పవర్‌ ఆప్‌ పటార్నిని నీ మనవరాలు పేరు మీదకు మార్చేద్దాం అనుకున్నావు కదా..? (అందరూ షాక్‌) నువ్వు నాకు వ్యతిరేకంగా పని చేస్తుంటే నేను ఆ ముసలోడిని ఎందుకు బతకనివ్వాలి ఆ ఇంజక్షన్‌ నేను ఎందుకు ఇవ్వాలి 
అని చెప్పగానే.. ఇందు, అపర్ణ ఇద్దరూ ఏడుస్తూ  రేఖ కాళ్ల దగ్గర కూర్చుని సారీ చెప్పి ఇంకోసారి అలా చేయం అని చెప్పగానే యాంటీ డోస్‌ ఇస్తుంది రేఖ. ఇందు వెళ్లి సుభాష్‌కు యాంటీ డోస్ ఇస్తుంది. అపర్ణను తిడుతుంది. దీంతో అపర్ణ బాదపడతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget