అన్వేషించండి

Brahmamudi Serial Today march 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు చెక్‌ పెట్టేందుకు అపర్ణ ప్లాన్‌ - పెరిగిపోయిన భ్రమరాంబ రాక్షసత్వం

Brahmamudi serial today episode march 19th: ఆస్థి విషయంలో రేఖకు చెక్‌ పెట్టేందుకు లాయరును కలబోతున్న అపర్ణ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య రోజురోజుకు ఇందును హింసిస్తుందని కనీసం తన చెల్లెలు అన్న ప్రేమ కూడా లేదని అపర్ణ, సుభాష్‌తో బాధపడుతుంది. రేఖ కూడా రుద్రాణిని మించి పోతుందని బాధపడుతుంటే.. సుభాష్‌ ఓదారుస్తాడు. 

అపర్ణ: ఆ రేఖ ఐశ్వర్యను తన లాగే పెంచుతుంది. 

సుభాష్: అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ చేస్తే ఎందుకు ఆశ్చర్యపోవాలి

అపర్ణ: ఇది ఇలాగే కొనసాగితే ఆ రేఖ, భ్రమరాంబతో పాటు ఐశ్వర్య కూడా ఇందుకు ఒక కొత్త శత్రువులా మారుతుందండి.. ఈరోజు అంటే మనం ఉన్నాం రేపు ఏదైనా జరగొచ్చు.. పాపం అప్పుడు ఇందు ఒక్కతై పోతుంది.. ఇంత మంది శత్రువుల మధ్య నిలబడి ఎలా పోరాడగలుగుతుంది. ఎలా బతకగలుతుంది 

సుభాష్‌: మనం ఏం చేయగలం అపర్ణ లేవలేని పరిస్థితుల్లో నేనున్నాను.. ఎదురించలేని పరిస్థితుల్లో నువ్వున్నావు.. 

అపర్ణ: మనతో పని లేకుండా ఇందుకే వాళ్లను ఎదురించే శక్తి వస్తే.. 

సుభాష్‌: అర్థం కాలేదు అపర్ణ 

అపర్ణ: ఈ ఆస్థి, ఫ్యాక్టరీలు.. ఎలాగూ ఇందు పేరు మీదే ఉన్నాయి. కొన్ని రోజుల్లో అవి తనకు ఎలాగూ సొంతం అవుతాయి 

సుభాష్‌: ఆ రేఖ జరగనిస్తుందా..? అపర్ణ 

అపర్ణ: అలా జరగాలి అంటే ఇన్నేళ్లుగా మన ఆస్థులకు పవర్ ఆఫ్‌ పటార్నిగా ఉన్న రేఖను తప్పించాలి. ఆ భాద్యతలను ఇందుకు అప్పగించాలి. ఇందు ఇప్పుడు చిన్న పిల్ల కాదు.. ఎవరితో ఎలా నడుచుకోవాలో.. ఎవరు ఎలాంటి వారో బాగా తెలుసు.. ఆస్థి వచ్చే రోజు ఆ రేఖ ఎటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండాలి అంటే.. ఈ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీ ఇందు చేతిలో ఉండటమే మంచిది 

సుభాష్‌: నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఈ విషయం రేఖకు తెలిస్తే ఏం చేస్తుందో అని భయంగా ఉంది అపర్ణ 

అపర్ణ: ఇలా భయపడుతూ కూర్చుంటే.. ఆ రేఖ అనుకున్నది చేసేస్తుంది అండి 

సుభాష్‌: నా భయం ఆ రేఖ మనకేదే చేసేస్తుంది అని కాదు.. మన ఇందును ఏమైనా చేస్తుందోమోనని భయంగా ఉంది అపర్ణ 

అపర్ణ: ఆ భయం ఇప్పుడు కూడా ఉందండి కానీ ఒక్కసారి ధైర్యం చేసి కోర్టులో కేసు వేశామంటే తప్పకుండా పవర్‌ తిరిగి ఇందు చేతుల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ రేఖ ఒక చచ్చిన పాముతో సమానం.. 

సుభాష్‌: సరే అపర్ణ అలాగే కానివ్వు.. ఇందుకు మంచి జరుగుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను.

అపర్ణ: సరేనండి అయితే ఈరోజే వెళ్లి లాయరును కలుస్తాను.. 

సుభాష్‌: సరే ఇందు జాగ్రత్త అని చెప్పగానే..అపర్ణ వెళ్లిపోతుంది.. తర్వాత ఇందు శివరాం ఇంట్లో వంటకు వెళ్తుంటే భ్రమరాంబ అనుమానిస్తుంది. అనుమానంతో తన బ్యాగ్‌ చెక్‌ చేస్తుంటుంది. అప్పుడే శేషు వచ్చి అడ్డుపడతాడు. ఇందు వెళ్లిపోతుంది. రోడ్డు మీద నడుస్తున్న ఇందును రాజు బైక్‌ మీద వచ్చి డాష్‌ ఇస్తాడు. ఇందు ఫోన్ పగిలిపోతుంది. దీంతో ఇందు రాజును తిడుతుంది. రాజు, లక్కీ ఇద్దరూ కలిసి ఇందును బెదిరిస్తారు. దీంతో ఇందు పోలీస్‌ కేసు పెడతానని బెదిరిస్తుంది. దీంతో లక్కీ, భయంతో రాజుకు ఆ అమ్మాయి ఫోన్‌ బాగు చేయిద్దాం అని చెప్తాడు. ముగ్గురు కలిసి షాపుకు వెళ్లి ఫోన్‌ రిపేరు చేయిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today October 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో రచ్చ రచ్చ చేసిన ఐషు – అపర్ణను తిట్టిన సుభాష్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో రచ్చ రచ్చ చేసిన ఐషు – అపర్ణను తిట్టిన సుభాష్‌
Nindu Noorella Saavasam Serial Today October 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కొత్త ప్లాన్‌ - కోల్‌కతా నుంచి వచ్చిన నన్స్‌    
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కొత్త ప్లాన్‌ - కోల్‌కతా నుంచి వచ్చిన నన్స్‌    
Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
Podarillu Serial Today Oct 16: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
పొదరిల్లు: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget