అన్వేషించండి

Brahmamudi Serial Today march 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పబ్బులోంచి ఐశ్వర్యను తీసుకెళ్లిన లక్కీ – రాఖీని కొట్టిన రాజు

Brahmamudi serial today episode march 16th: తాగిన మత్తులో ఉన్న ఐశ్వర్యను లక్కీ తన బండి మీద తీసుకెళ్తుంటే పోలీసులు పట్టుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది 

 Brahmamudi Serial Today Episode:  పబ్బులో ఉన్న ఇందుకు జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇవ్వాలనుకుంటాడు రాఖీ. అలాగే వెళ్లి జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇందు దగ్గరకు వెళ్తాడు. రాఖీ జ్యూస్‌ తీసుకుని రావడం చూస్తుంది ఇందు.. 
ఇందు: సార్‌ ఇంతకీ నా జాబ్‌ విషయం ఏం చేశారు 
రాఖీ:  నీకో ఆఖరి టెస్ట్‌ ఉంది. అందులో నువ్వు సక్సెస్‌ అయితే గ్యారంటీగా ఆ జాబ్‌ నీదే కానీ దానికి ఇంకా టైం ఉంది. ముందు ఈ జ్యూస్‌ తాగు 
అంటూ జ్యూస్‌ ఇవ్వబోతుంటే.. అప్పుడే రాజు, లక్కీ గొడవ పడుతూ.. వచ్చి రాఖీని గుద్దేస్తారు.. జ్యూస్‌ గ్లాస్‌ కింద పడి పగిలిపోతుంది. రాజు ఇందును చూసి నవ్వుతాడు. 
రాజు: నువ్వా..
ఇందు: నువ్వా దేన్నో ఒక దాన్ని గుద్దేయడం ఇలా పడేయడం తప్పా నీకు వేరే పని చేత కాదా..? 
రాజు: సిచ్యుయేషన్‌ ఏంటో తెలియకుండా ఎదుటివాళ్లను  ఎడాపెడా తిట్టడం తప్పా నీకు వేరే పని లేదా..? 
రాఖీ: హలో గుద్దిన దానికి సారీ చెప్పకుండా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావేంటి..?
రాజు: పడిపోయింది ఏమన్నా ప్లాటినమా..? గోల్డా..? ఆప్రాల్ ఆరేంజ్‌ జ్యూసే కదా..? కావాలంటే రెండు కొనిస్తానులే.. 
ఇందు:  ఎంతసేపు వస్తువులు, డబ్బు అంతేనా..? ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌ ను పట్టించుకోవా..? 
రాజు: ఏంటి ఇప్పుడు  జ్యూస్‌ కోసం ఫీల్‌ అవుతున్నావా..? ఇప్పుడు నిన్ను గుండెల మీదకు తీసుకుని ఓదార్చాలా ఏంటి..? 
రాఖీ:  ఏంట్రా వాగుతున్నావు 
రాజు: రా ఏంట్రా  ఎలా పడితే అలా నోరు జారకు బ్రదర్‌ ఆ తర్వాత నా చెయ్యి జారుతుంది. ఆ తర్వాత నీ ఒంట్లో ఏం జారుతాయో నేను గ్యారంటీ ఇవ్వలేను.
రాఖీ:  ఏంటి ఇందు ఇదంతా అసలు ఎవ్వడు వీడు.. ఇంత చీఫ్‌గా మాట్లాడుతున్నాడేంటి..? 
ఇందు: సార్‌ ఇతను ఎవరో నాకు నిజగానే తెలియదు సార్‌ 
రాఖీ: తెలియకుండానే నీతో ఇంత క్లోజ్‌గా మాట్లాడుతున్నాడా..? వీడి వాలకం చూశావా..? పక్కా ఏదో బస్తీ నుంచి వచ్చినట్టు ఉన్నాడు 
లక్కీ: మా వాణ్ని ఏ మాటైతే అనకూడదో ఆ మాటే అనేశావు..? అయిపోయావురా..? నువ్వు 
రాఖీ: అంటానురా మళ్లీ మళ్లీ అంటానురా..? నేను అనకపోతే వీడేమైనా రాజకుమారుడు అయిపోతాడా..? అసలు నిన్ను కాదురా..? లోపలికి రానిచ్చినందుకు ఈ పబ్బు ఓనరును అనాలి.. మార్కెట్‌ లో కొన్న బట్టలు వేసుకుని వస్తే..నువ్వు నేను సమానం అయిపోతామా..? 
రాజు, రాఖీని కొడతాడు..
రాజు: రేయ్‌ నేనేదో జీవితంలో కష్టపడి ఎదగాలనుకుంటే.. ఇలా అవమానించి తొక్కేయాలని చూస్తార్రా..? చూడు బస్తీలో పుట్టడం నా తప్పు కాదు.. కానీ అదే బస్తీలో చస్తే మాత్రం అది నా తప్పు అవుతుది. ఇంకెప్పుడు అలా పర్సనల్‌ గా అటాక్‌ చేయకు.. 
ఇందు: ఏయ్‌ అసలు నీకు బుద్దుందా..? అలా కొడతావేంటి..? 
రాఖీ:  స్టాఫిట్ ఇందు మీ ఇద్దరికి ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి. అంతేకానీ నన్ను కొట్టిస్తావా..? 
ఇందు: అయ్యో సార్‌ ఇతనికి నాకు ఏ సంబంధం లేదు సార్‌ 
రాఖీ:  స్టాపిట్‌ ఇక జీవితంలో నా కంపెనీలో నీకు ఎలాంటి జాబ్‌ దొరకదు.
అని వార్నింగ్‌ ఇచ్చి రాఖీ వెళ్లిపోతాడు. ఇందు రాజును తిట్టి వెళ్తూ కిందపడబోతుంటే రాజు పట్టుకుంటాడు. ఇందు తిట్టి వెళ్లిపోతుంది. ఇక పబ్బులో ఉన్న స్మగ్లర్‌ను నందు పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్తుంది. మరోవైపు మందు మత్తులో ఉన్న ఐశ్వర్యను తన బైక్‌ మీద తీసుకెళ్తూ పోలీసులకు దొరికిపోతాడు లక్కీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today June 5th:కొండనాలుకకు మందు వేస్తే ప్రతాప్‌కు ఊడిన ఉన్న నాలుక....పెట్టాబేడా సర్దుకుని బయలుదేరిన కోడలు
పొదరిల్లు: కొండనాలుకకు మందు వేస్తే ప్రతాప్‌కు ఊడిన ఉన్న నాలుక....పెట్టాబేడా సర్దుకుని బయలుదేరిన కోడలు
Nindu Manasulu Serial Today June 5th: నిండు మనసులు: గణని పెళ్లి చేసుకున్న సాహితి! రాత్రి పార్టీలో ఏం జరిగింది? సిద్ధూ, ప్రేరణలు ఇక ఏం చేయలేరా!
నిండు మనసులు: గణని పెళ్లి చేసుకున్న సాహితి! రాత్రి పార్టీలో ఏం జరిగింది? సిద్ధూ, ప్రేరణలు ఇక ఏం చేయలేరా!
Illu Illalu Pillalu Serial Today June 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ అరెస్ట్ రామరాజు ఇంట్లో గొడవలకు కారణం అవుతుందా! ప్రేమకి పుట్టింటి వాళ్ల మీద అనుమానం వచ్చిందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ అరెస్ట్ రామరాజు ఇంట్లో గొడవలకు కారణం అవుతుందా! ప్రేమకి పుట్టింటి వాళ్ల మీద అనుమానం వచ్చిందా!
Gundenininda Gudigantalu Serial Today June 05: బాలు చేతిలో ఫోన్ చూసి వణుకుతున్న పార్లలమ్మ, రోహిణిని ఛీకొట్టిన విద్య, మీనాకు ఆహారం అయిపోనున్న గుణ - గుండెనిండా గుడిగంటలు జూన్ 05 ఎపిసోడ్
బాలు చేతిలో ఫోన్ చూసి వణుకుతున్న పార్లలమ్మ, రోహిణిని ఛీకొట్టిన విద్య, మీనాకు ఆహారం అయిపోనున్న గుణ - గుండెనిండా గుడిగంటలు జూన్ 05 ఎపిసోడ్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget