అన్వేషించండి

Brahmamudi Serial Today march 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: మొదలైన వెంకీ, నందుల ప్రేమాయణం

Brahmamudi serial today episode march 10th: అప్పు కూతురు నందుతో వెంకీ ప్రేమాయణం మొదలవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇందు టైలర్‌ షాపునకు వెళ్లి వచ్చానని చెప్పినా రేఖ నమ్మదు.. భ్రమరాంబ, స్వాతి చెప్పినా రేఖ అనుమానిస్తుంది. భ్రమరాంబ తాను చెప్పినా ఇంకా అనుమానిస్తావేంటి..? అని అడగ్గానే.. 
రేఖ: అనుమానించాలి వదిన ఎందుకంటే దీనిలో ప్రవహిస్తుంది మామూలు రక్తం కాదు అణువంత అవకాశం ఉన్నా ఆకాశాన్ని సొంతం చేసుకునే తెలివి తేటలు ఉన్న రక్తం 
ఇందు: ఆంటీ మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను నిజంగా బట్టలు కుట్టించుకురావడానికే వెళ్లాను
రేఖ: అవునా సరే ఆ టైలర్‌ షాపు పేరేంటి.. ఆ టైలర్‌ షాపు పేరేంటి 
ఇందు: సత్యం బాబు టైలర్‌ షాపు 
రేఖ: మరి టైలర్‌ పేరు 
ఇందు: సత్యంబాబు.. ఆంటీ  వంటింట్లో  చాలా పనులు ఉన్నాయి. ఇక నేను వెళ్తాను అంటీ 
రేఖ: ఆగు ఆ పనులు అన్ని తర్వాత చూసుకోవచ్చు నాకు ఆ టైలర్‌ ఫోన్‌ నెంబర్‌ చెప్పు
ఇందు: అది నా దగ్గర అతని ఫోన్‌ నెంబర్‌ లేదు.. 
రేఖ: అవునులే బట్టలు కుట్టించడానికి వెళ్లిన నువ్వు ఫోన్‌ నెంబర్‌ ఎందుకు తీసుకుంటావు.. స్వాతి వాడి ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు 
స్వాతి: అది ఆంటీ.. ఫోన్‌ నెంబర్.. 
రేఖ: సంక్రాతికి నువ్వు వాడి దగ్గరే కదా బట్టలు కుట్టించుకుంది. ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అంటూ నువ్వు గంటకోసారి ఫోన్‌ చేసే దానివి కదా ఆ నెంబర్‌ ఇవ్వు 
స్వాతి: (మనసులో) చచ్చాను దీనికి అన్ని గుర్తుండి చస్తాయి. ఇప్పుడు ఫోన్‌ నెంబర్‌ ఇస్తే అక్క ఇరుక్కుంటుంది. ఇవ్వకపోతే నన్ను చంపేస్తుంది 
రేఖ: నెంబర్‌ ఇవ్వమంటున్నానా..? 
స్వాతి:  నేను ఇస్తాను ఆంటీ 
అని సత్యంబాబుకు ఫోన్‌ చేస్తుంది స్వాతి. రేఖ లౌడ్‌ స్పీకర్‌ పెట్టి మాట్లాడుతుంది. సత్యం బాబు లిప్ట్ చేస్తాడు. 
సత్యంబాబు: హలో స్వాతి మేడం చెప్పండి 
రేఖ:  నేను వాళ్ల ఆంటీ రేఖను మాట్లాడుతున్నాను
సత్యంబాబు: చెప్పండి మేడం 
రేఖ: ఇందాక స్వాతి బట్టలు తీసుకుని మీ షాపునకు ఎవరైనా వచ్చారా..? 
సత్యంబాబు: హలో మేడం వినిపిస్తుందా..? 
రేఖ: నాకు బాగానే వినిపిస్తుంది కానీ విసిగించకుండా నేను అడిగినదానికి సమాధానం చెప్పు.. ఇందాకా స్వాతి బట్టలు తీసుకుని ఎవరైనా వచ్చారా..? 
సత్యంబాబు: అల్ట్రేషన్‌ చేయించడానికి బట్టలు తీసుకుని ఇందు మేడం వచ్చారు
రేఖ ఫోన్‌ స్వాతికి ఇస్తుంది. 
ఇందు: ఆంటీ నేను చెప్పింది నిజమని అర్థం అయింది కదా..? ఇక నేను వెళ్లొచ్చా..? ఆంటీ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా..? 
రేఖ: ఏంటో అడుగు.. 
ఇందు: నేను గడప దాటి కాలు బయట పెడితే మీరు ఎందుకు అంతలా భయపడిపోతున్నారు.. మిమ్మల్ని అంతలా కంగారు పెట్టే విషయం ఏముంది..? 
రేఖ: అడిగిన దానికి సమాధానం చెప్పడానికి భయపడే నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా..? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం.. ఎవరు నేర్పిస్తున్నారు
ఇందు: అయ్యో నేను ఎదిరించడడం లేదు ఆంటీ.. అడుగుతున్నాను అంతే
రేఖ: నువ్వు ఇక్కడి ఉన్నది నేను చెప్పింది వినడానికి చెప్పింది చేయడానికి మాత్రమే వెళ్లు 
అంటూ కోప్పడితే ఇందు వెళ్లిపోతుంది. తర్వాత కిచెన్‌లో ఉన్న ఇందు దగ్గరకు స్వాతి, అపర్ణ వెళ్తారు. ఎగ్జామ్‌ గురించి మట్లాడుకుంటారు. కట్‌ చేస్తే అప్పు, కళ్యాణ్‌ ల కూతురు నందు బొకే షాప్‌ నడుపుతుంది. అక్కడికి వెంకీ వస్తాడు. నందు రాసిన కవితలు చదివి ఇంప్రెస్‌ అవుతాడు. నందును మెచ్చుకుని వెళ్లిపోతాడు. ఇక సుభాష్‌కు ట్రీట్‌మెంట్‌ చేయడానికి డాక్టర్‌ను తీసుకొస్తుంది ఇందు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today May19th: తల్లికోసం ప్రియంవద తీసుకొచ్చిన నెక్లెస్‌ మాయం.....శ్రీలక్ష్మీపైనే అనుమానపడిన ప్రియంవద
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: తల్లికోసం ప్రియంవద తీసుకొచ్చిన నెక్లెస్‌ మాయం.....శ్రీలక్ష్మీపైనే అనుమానపడిన ప్రియంవద
Jagadhatri Serial Today May 19th:తండ్రినే కిడ్నాప్ చేయించిన యువరాజు... కిడ్నాపర్ల నుంచి తప్పించే క్రమంలో సుధాకర్‌కు యాక్సిడెంట్‌
జగద్ధాత్రి సీరియల్: తండ్రినే కిడ్నాప్ చేయించిన యువరాజు... కిడ్నాపర్ల నుంచి తప్పించే క్రమంలో సుధాకర్‌కు యాక్సిడెంట్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 19th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఐసీయూలో విహారి కండీషన్ చూసి షాక్‌లో ఫ్యామిలీ! సహస్రకు కొడుకు పుడితే చంపేయడానికి సిద్ధమైన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఐసీయూలో విహారి కండీషన్ చూసి షాక్‌లో ఫ్యామిలీ! సహస్రకు కొడుకు పుడితే చంపేయడానికి సిద్ధమైన అంబిక!
Godavari Serial Today May 19th: 'గోదావరి' సీరియల్: మురళీ గుండె ముక్కలు చేసిన నందు! అక్క శాపనార్థాలు.. ఘోర అవమానం.. శంకర్ తట్టుకోగలడా!
'గోదావరి' సీరియల్: మురళీ గుండె ముక్కలు చేసిన నందు! అక్క శాపనార్థాలు.. ఘోర అవమానం.. శంకర్ తట్టుకోగలడా!
Advertisement

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Matsyakarula Sevalo Scheme: మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన సీఎం చంద్రబాబు, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన ఏపీ ప్రభుత్వం, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్
NTR Neel Glimpse: 'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
MS Dhoni IPL Future: ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
Embed widget