అన్వేషించండి

Brahmamudi Serial Today June 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : పూజలో కూర్చున్న రాజ్‌, కావ్య – కొత్త ప్లాన్‌ వేసిన రుద్రాణి

Brahmamudi Today Episode: సుభాష్ పూజలో కూర్చోవడం తనకు ఇష్టం లేదని రాజ్, కావ్యను పూజలో కూర్చోమంటుంది అపర్ణ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: సుభాష్‌ పూజలో కూర్చోవడం తనకు ఇష్టం లేదని అలాంటి పూజ చేసినా నాకు శుభం జరగదని అపర్ణ కోపంగా చెప్తుంది. మమ్మీ నువ్వు ఆవేశపడకు అని రాజ్‌ చెప్పగానే ఈ పూజ పూర్తి చేసి వెళ్తాను అని సుభాష్‌ చెప్పినా అపర్ణ వినదు. ఆయన్ను వెంటనే అక్కడి నుంచి లేచిపోమ్మను అని చెప్తుంది అపర్ణ. ఇంతలో రుద్రాణి కల్పించుకుని ఇంత ద్రోహం చేసిన తర్వాత ఏ భార్య మాత్రం భర్తను క్షమిస్తుంది చెప్పు అంటుంది. ప్రకాష్‌, రుద్రాణిని తిడతాడు. అందరూ టైం దొరికితే చాలు నీ మీద అరుస్తారు మమ్మీ నువ్వు ఊరుకో మమ్మీ అంటాడు రాహుల్‌.

అపర్ణ: ఇన్ని మాటలు అన్నా ఆ మనిషి అక్కడి నుంచి లేవడం లేదు చూశారా? పంతానికి వస్తే నేనేం అయిపోయినా పర్వాలేదు. నేను ఇంట్లో ఒక్క క్షణ కూడా ఉండను.

సుభాష్‌: ఆగండి నేను పూజలో కూర్చోవడం లేదు. ( అంటూ లోపలికి వెళ్లిపోతాడు.)

అపర్ణ: పంతులు గారు పూజలో నా కొడుకు కోడలు కూర్చుంటారు. ఈరోజు నుంచి మీ పెద్ద కోడలు జంటగా కూర్చుని చేయాల్సిన ఏ పుణ్యకార్యాలైనా.. నా కొడుకు కోడలు చేతుల మీదుగానే జరిపించండి అత్తయ్య.

ఇందిరాదేవి: సరే అవేశపడకు. నీ మనసుకు కష్టం కలిగించేది ఏదీ ఇక్కడ జరగనివ్వను.

అని చెప్పగానే రాజ్‌, కావ్య ఇద్దరూ పూజలో కూర్చుంటారు. పూజ జరుగుతుంది. కావ్య నగలు పాలల్లో కడిగి ఇవ్వమని ఇందిరాదేవికి చెప్తుంది అపర్ణ. సరేనంటుంది ఇందిరాదేవి. తర్వాత అనుపమ తల్లిదండ్రులు నీ మొగుణ్ని నీ గ్రిప్పులోకి తెచ్చుకో ఆస్థిలో వాటా పంచుకో అని చెప్పి వెళ్లిపోతారు. కనకం కూడా ఏం మాయ చేశావు అని కావ్యను అడుగుతారు. ఓపిక పట్టానని కావ్య చెప్పడంతో కనకం, మూర్తి, అప్పు హ్యాపీగా వెళ్లిపోతారు. తర్వాత రుద్రాణి కడుపుమంటతో అపర్ణ అన్న మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది.

రాహుల్‌: హమ్మయ్యా బతికే ఉన్నావా? అత్తయ్యని పైకి పంపిస్తానని చెప్పి నువ్వే ఎటైనా వెళ్లిపోయావేమోనని కంగారుపడ్డాను.

రుద్రాణి: మా వదిన చేస్తున్న పనులు చూస్తుంటే నాకు నిజంగానే హర్ట్ల్‌ అటాక్‌ వచ్చి పోయేలా ఉన్నాను.

రాహుల్‌: ఆవిడేం చేసింది మామ్‌.. కావ్య మీద సీరియస్‌గానే ఉంది కదా?

రుద్రాణి: పిచ్చోడా పైకి అలా కోపం చూపిస్తుంది కానీ అది కూడా ప్రేమేరా?

రాహుల్‌: ఊరుకో మామ్‌ కావ్య మీద ప్రేమ ఏంటి? అది అంటేనే అసలు పడదు కదా?

  అనగానే ఇన్ని రోజులు నేను అలాగే అనుకున్నాను. కానీ మా వదిన గుండె కరిగిపోయినట్లుంది. అనామిక ఫ్యామిలీని అస్సలు పట్టించుకోలేదు. కానీ కనకం ఫ్యామిలికీ సపర్యలు చేయమంది. అని ఎలాగైనా  అపర్ణ మనసులో ధ్వేషం రగిలేలా చేస్తానని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య ఆలోచిస్తుంటే.. రాజ్‌ వస్తాడు. మళ్లీ ఈ కళావతి ఏదో ఆలోచిస్తుంది అనుకుంటాడు.  అయితే తాను అత్తయ్య, మామయ్యల గురించే ఆలోచిస్తున్నాను అని కావ్య చెప్తుంది. ఇద్దరూ కలిసి సుభాష్‌ దగ్గరకు వెళ్లి ఓదారుస్తారు. గార్డెన్‌లో ఒంటరిగా కూర్చున్న అపర్ణ దగ్గరకు సుభాష్‌ ను వెళ్లి మాట్లాడమని చెప్తారు. సుభాష్‌ అపర్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడబోతుంటే.. అపర్ణ తిడుతుంది. దీంతో నేను చేసిన తప్పుకు ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాను అని సుభాష్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: VIJAY SETHUPATHI SUHAS VIRAL INTERVIEW | షార్ట్ ఫిలిం తీయాలంటే ఇన్ని కష్టాలా? 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today may 2nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని మర్చిపోవడానికి విహారి ఏం చేశాడు? సహస్ర భుజంగానికి ఎందుకు సాయం చేసింది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని మర్చిపోవడానికి విహారి ఏం చేశాడు? సహస్ర భుజంగానికి ఎందుకు సాయం చేసింది?
Brahmamudi Serial Today May 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంటికి వెళ్లిన ఇందు – అనుమానించిన భ్రమరాంబ
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంటికి వెళ్లిన ఇందు – అనుమానించిన భ్రమరాంబ
Nindu Noorella Saavasam Serial Today May 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొడైకెనాల్ వెళ్లిన అమర్‌ - నిజం తెలుసుకున్న నారదుడు  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొడైకెనాల్ వెళ్లిన అమర్‌ - నిజం తెలుసుకున్న నారదుడు  
Nindu Manasulu Serial Today may 2nd: నిండు మనసులు: వ్రతం బట్టలు చింపిందెవరు? అదిరిపోయిన మామకోడళ్ల కామెడీ!
నిండు మనసులు: వ్రతం బట్టలు చింపిందెవరు? అదిరిపోయిన మామకోడళ్ల కామెడీ!

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
CSK తరఫున IPL అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్.. అతడి బ్యాగ్రౌండ్ ఏంటీ ?
CSK తరఫున IPL అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్.. అతడి బ్యాగ్రౌండ్ ఏంటీ ?
Embed widget