అన్వేషించండి

Brahmamudi December 4th episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ ఇంటికెళ్లిన కావ్య, రాజ్‌ - స్వప్నను ఇంటికి తీసుకెళ్లమన్న రుద్రాణి

Brahmamudi Serial Today Episode: స్వప్నను తమ ఇంట్లో ఉంచకుండా నీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్లు అని రుద్రాణి, కనకానికి చెబుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Telugu Serial Today Episode:  స్వప్న కోసం స్వీట్లు తయారు చేసుకుని కనకం బయలుదేరుతుంటే మూర్తి వచ్చి హెచ్చిరిస్తాడు. తన అవసరం అనుకుంటే కన్నతల్లి అని కూడా చూడకుండా నిన్ను ఇబ్బుదులు పెడుతుంది అని చెప్తాడు. అయినా సరే కనకం వెళ్లడానికే నిర్ణయించుకుంటుంది. అప్పును కూడా తనతో రమ్మంటే అప్పు రానని చెప్పి బయటికి వెళ్లిపోతుంది. అప్పును జాగ్రత్తగా చూసుకోమని తన అక్కకు చెప్పి బయలుదేరుతుంది. కావ్య, రాజ్‌ కారులో వచ్చి ఒక ఇంటి ముందు ఆగి దిగుతారు.

కావ్య: ఇదే ఆ అరుణ్‌ గాడు ఉంటున్న ఇంటి అడ్రస్‌..

రాజ్‌: ఇప్పుడేంటి నేను తలుపులు బద్దలకొట్టి వాణ్ని కొట్టి, తన్ని, ఈడ్చుకుంటూ బయటకు తీసుకురావాలా?

కావ్య: అంతలేదు. ఒక్కటి ఇస్తే వాడే నిజాలన్నీ కక్కుతాడు.

అని మాట్లాడుకుంటుండగా ఇంటిలోపల అరుణ్‌ వాళ్ల ప్రెండ్‌తో కూర్చుని...

అరుణ్‌: కొద్ది రోజులు నేను బయట తిరగకూడదు. నా ఫోన్‌ కూడా పనిచేయదు. ఇదే ఇంట్లో హౌస్‌ అరెస్ట్‌ అవుతాను. నాకు కావాల్సిన ఫుడ్‌ మొత్తం నువ్వే బయట నుంచి తీసుకురావాలి. ఈ ఇంటి మీద నిఘా ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి.

అని చెప్పగానే బయట నుంచి రాజ్‌ డోర్‌ తన్నగానే అరుణ్‌ ఫ్రెండ్‌ అదే టైంలో డోర్‌ తెరుస్తుంటాడు. దీంతో అరుణ్‌ ఫ్రెండ్‌ కిందపడిపోతాడు. రాజ్‌, కావ్య వాణ్ని లేపి అరుణ్‌ గురించి ఎంక్వైరీ చేస్తారు. మెడికల్‌ క్యాంపుకు వెళ్లాడని చెప్తాడు. దీంతో కావ్య కోపంగా వాణ్ని కొట్టబోతుంటే రాజ్‌ అపి తీసుకెళ్తాడు. రాహుల్‌.. అరుణ్‌కు ఫోన్‌ చేసి కొద్ది రోజులు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపో అని చెప్పి నవ్వుతూ ఫోన్‌ కట్‌ చేస్తాడు.

రుద్రాణి: నేను ఇంతలా టెన్షన్‌ పడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి రాహుల్‌.

రాహుల్‌: ఆ కావ్య, రాజ్‌ ఇద్దరూ మళ్లీ అరుణ్‌ ఇంటికి వెళ్లారట..

రుద్రాణి: ఈ కావ్యను ఎంత అడ్డుకున్నా అక్కకోసం ఎంత దూరం అయినా వెళ్తుంది. అసలు నాకు తెలియక అడుగుతాను. ఆ స్వప్న వల్లే కదా  ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. పైగా కడుపు లేదన్న విషయంలో అందరి ముందు ఇరికించేసింది కూడా. అయినా ఇంకా అక్క కోసం కష్టపడాలి.. అక్కను కాపాడాలి అంటుందేంటి ఈ పిచ్చిది.

అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ.. కనకం అటో దిగుతుండగా చూసి..మన కలను నిజం చేయడానికి ఆ కనకమే దిగివచ్చింది. అనుకుంటూ లోపలికి వెళ్తారు. హాల్లో కూర్చున్న రుద్రాణి పక్కన స్వప్న వచ్చి కూర్చుంటుంది.

రుద్రాణి: పాపం చేసిన వాళ్ల పక్కన నేను కూర్చోలేను..

స్వప్న: నేను కూర్చుంటాను. అయినా నెల రోజులైతే డీఎన్‌ఏ టెస్టులో నిజం తెలిసిపోతుంది. అప్పటి వరకు మీకు ఉబ్బా ఆగలేకపోతుంది.

రుద్రాణి: ఆలోపే నీకు చాన్స్‌ దొరక్క పోదా నిన్ను బయటికి గెంటేయకపోనా?  

స్వప్న: నన్ను గెంటివేయాలంటే మీ జేజమ్మ దిగిరావాలి

అని స్వప్న అంటుండగానే కనకం, స్వప్నా అంటూ పిలిస్తూ ఎంట్రీ ఇస్తుంది.

రుద్రాణి: జేజమ్మ కాదు మీ అమ్మ కనకం చాలు శునకం లాగా నిన్ను తరిమేయడానికి.

స్వప్న: అమ్మా అప్పుడు కడుపు లేదని కొట్టావు..

కనకం: ఇప్పుడు నిన్ను చూడటానికి వచ్చా కదమ్మా..

రుద్రాణి: వచ్చి మంచి పని చేశారు కనకం. మీ అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లడానికేగా వచ్చావు.

అనగానే అందరూ షాకింగ్‌గా చూస్తుంటారు. ఇంతలో కనకం అప్పుడే పుట్టింటికేంటి అని ప్రశ్నించగా మీ అమ్మాయి కడుపుతో ఉంది. కానీ నా కొడుకు తండ్రి కావటం లేదు. అని జరిగిందంతా చెబుతుంది రుద్రాణి. దీంతో ఇంట్లో వాళ్లందరూ రుద్రాణిని తిడతారు. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించే వరకు ఎందుకు తొందరపడుతున్నావని తిడతారు. స్వప్న పరిస్థితి చూసి కనకం బాధపడుతుంది. అరుణ్‌ చేసిన బ్లాక్‌ మెయిల్‌ గురించి కావ్య నిజం చెప్తుంది. దీంతో కనకం ఏడుస్తూ… స్వప్నకు కోపం ఎక్కువే కానీ ఇలాంటిది కాదని స్వప్న తప్పు చేసిందంటే నేను  నమ్మనని చెబుతుంది కనకం. ఇన్ని నిందలు భరిస్తూ స్వప్నను ఇక్కడ ఉంచడం కన్నా మా ఇంటికి తీసుకెళ్తానని కనకం అనడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ చేసిన పనికి మైకంలో విశాలాక్షి - పరుగు పరుగున వచ్చిన నాగయ్య పాము!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
Podarillu Serial Today Oct 16: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
పొదరిల్లు: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget