అన్వేషించండి

Brahmamudi Serial Today April 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బెడిసికొట్టిన రాహుల్ ప్లాన్, బాబు ఏడుపుకి కారణమేంటి?

Brahmamudi today episode: మోసం చేసి కళ్యాణ్ చేత సంతకాలు చేయించాలనుకున్న రాహుల్ ప్లాన్ వర్క్ అవుట్ అయిందా.. బాబు తల్లి విషయంలో కావ్య తీసుకొనే నిర్ణయం ఏంటి అనేది ఈ ఎపిసోడ్ లో చూస్తాం

 Brahmamudi today episode: కావ్య, శ్వేత ఇద్దరూ వెన్నెల గురించి  ఆ ఫంక్షన్ గురించి  మాట్లాడుకోవడం మొత్తం తను విన్నానని కావ్యకి కారులో చెబుతాడు రాజ్ . దానికి తీరుగా కావ్య కూడా వెన్నెల గురించి అడుగుతుంది. అసలు ఈ బాబు ఎవరు ఈ బాబు గురించి ఏంటి అని కావ్య గట్టిగా రాజుని నిలదీసి అడుగుతుంది. నువ్వు ఏమీ అనుకున్న కూడా నేను అసలు చెప్పను వాడు నా వాడు, నా ఇంటికి వారసుడు అని చెబుతాడు. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కావ్య ఎటువైపు వెళ్లలేక ఇంటి వరకు చేరుకుంటుంది.

స్వప్నతో సంతకం చేయించేసాం కదా ఇప్పుడు ఈ కళ్యాణ్ తో సంతకం చేయించాలి అని రాహుల్ తో చెబుతుంది రుద్రాణి. రాహుల్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఫైల్ ఇచ్చి సంతకం చేయమని చెబుతాడు. సరిగ్గా కళ్యాణ్ సంతకం చేసే సమయానికి అనామిక వచ్చి ఇంటికి వెళ్దామని చెప్తుంది. మీ ఇంటికి నేను రాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని అంటాడు. అనామిక గొడవ పెట్టుకుంటుంది.  మూడు స్పాయిల్ అవ్వడంతో ఆ ఫైల్ మీ సంతకం చేయకుండా అలాగే ఉండిపోతుంది. లాస్ట్ వినిట్లో అనామిక వచ్చి మూడు మొత్తం స్పాయిల్ చేసిందని రాహుల్, రుద్రాణి తెగ బాధపడతారు. 

తన మనవడు రాజ్ గురించి కావ్యని అడుగుతుంది అమ్మమ్మ. చిన్నబాబుకి రాజ్ తండ్రి కాదు కదా అని  ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పెద్దావిడ. కానీ కావ్యమాత్రం ఆ బాబు గురించి వాళ్ళ అమ్మ గురించి ఎలా అయినా తెలుసుకోవాలని అంటుంది.

కాంట్రాక్ట్  ఫైల్ మీద కళ్యాణ్ చేత ఎలా అయినా  సంతకం పెట్టించాలి అని అనుకుంటాడని రాహుల్ చాలా ప్రయత్నిస్తుంటాడు. అదే  సమయానికి  కళ్యాణ్ దగ్గరికి వస్తాడు రాజ్. 

కళ్యాణ్: ఏంటన్నయ్య అలా చూస్తున్నావ్...
 
రాజ్: నేను తప్పుకొని నేనొక్కడినే కష్టాల్లోకి నెట్టేసాను. నేను మీ అందరిని ఎప్పటికీ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ విషయంలో నీకు ఎటువంటి హెల్ప్ చేయలేకపోతున్నాను. 

కళ్యాణ్: నాకు కావలసింది నీ ఓదార్పు కాదు అన్నయ్య నీ మీద పడిన నిందని తొలగించుకుని తిరిగి నువ్వు నీ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి. అదే నాకు కావలసినది. ఆరోజు నేను నిజంగా సంతోష పడతాను. నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నయ్య. ఎందుకో చెప్పాలని అనిపించింది. 

రాజ్: బాధ పెడుతున్నది నువ్వు కాదురా... నేను ఈ ఇంట్లో అందరిని కూడా బాధ పెడుతున్నాను. 

కళ్యాణ్: మరి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నావు అన్నయ్య. 
అలా అడిగిన వెంటనే రాజు ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు.

కాంటాక్ట్ ఫైల్ గురించి ఎక్కడ  చెప్పేస్తాడేమో అని రాహుల్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. 

రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక రాహుల్ మళ్లీ కళ్యాణ్ దగ్గరకి వెళ్దాం అనుకున్న సమయానికి కావ్య అటునుండి వెళ్తూ ఉంటుంది. కళ్యాణ్ వదినా  ఎక్కడికి వెళుతున్నారు అని  కావ్యాని అడుగుతాడు. గుడికి అని చెప్పి కాసేపు ఇద్దరు  మాట్లాడుకుంటారు. అప్పుడే  కళ్యాణ్ వదినని ఒక కొత్త డీల్ వచ్చింది అని రాహుల్ తెచ్చిన  డీల్ గురించి చెప్పి, అలాగే అది తీసుకువచ్చా తీసుకోకూడదా అని అడుగుతాడు.

ఎవరు శకుంతలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించా అని అడుగుతుంది కావ్య. దీంతో రాహుల్ హడావిడిగా వచ్చి డీటైల్స్ చెప్పేలోపు అదొక ఫ్రాడ్ అని , తాను పొరపాటు పడ్డానని, క్షమించమని చెబుతాడు. రాహుల్ ఇంత బాధ్యతాయుతంగా ప్రవర్తించడం చూసి  తనలో మార్పుకి చాలా ఆనందపడతాడు కళ్యాణ్.

కావ్య పక్కన ఉన్నంతవరకు  ఇలాంటి మోసాలు చేయలేమని, అందుకే కావ్యని కూడా పదవినుంచి తప్పించలని  రాహుల్, రుద్రాణి లు ఆలోచిస్తారు. 
ఉదయం నుండి  బాబు పాలు తాగకుండా ఏడుస్తున్నాడు అని డాక్టర్ కి ఫోన్ చేస్తాడు రాజ్.

Also Read: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు అడ్రస్‌ కనుక్కున్న అమర్‌ - మాయాదర్పణం లో చూస్తున్న నారదుడు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు అడ్రస్‌ కనుక్కున్న అమర్‌ - మాయాదర్పణం లో చూస్తున్న నారదుడు
Karthika Deepam 2 Serial Today October 7th: కార్తీకదీపం 2 సీరియల్: తప్పు చేశావ్ అమ్మా అంటూ మాలిని మీద సూరజ్ ఫైర్! జ్యోత్స్న ఎక్కడికెళ్లింది?
కార్తీకదీపం 2 సీరియల్: తప్పు చేశావ్ అమ్మా అంటూ మాలిని మీద సూరజ్ ఫైర్! జ్యోత్స్న ఎక్కడికెళ్లింది?
Jagadhatri Serial Today October 6: మెంటల్ ఆస్పత్రిలోఉన్న మీనన్ ఫైల్స్‌...సాక్ష్యాల కోసం జగధాత్రి, నిషిక వేసిన ఎత్తులేంటి..?
జగద్ధాత్రి సీరియల్: మెంటల్ ఆస్పత్రిలోఉన్న మీనన్ ఫైల్స్‌...సాక్ష్యాల కోసం జగధాత్రి, నిషిక వేసిన ఎత్తులేంటి..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పక్షవాతంతో ఉన్న తండ్రిని భయపెట్టేసిన అంబిక! షాక్ ఇచ్చిన మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పక్షవాతంతో ఉన్న తండ్రిని భయపెట్టేసిన అంబిక! షాక్ ఇచ్చిన మహా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget