అన్వేషించండి

Brahmamudi November 1st : కావ్యపై నిందలేసిన స్వప్న – ఇద్దరిని ఇంట్లోంచి గెంటేసిన రుద్రాణి

స్వప్నకు కడుపు ఉందని ఫేక్‌ రిపోర్ట్స్‌ ఇచ్చిన డాక్టర్‌ కు ఫోన్‌ చేసి బెదిరిస్తుంది రుద్రాణి. భయపడిన డాక్టర్‌ మీకేం కావాలో చెప్పండి చేస్తాను అని బతిమాలుతుంది.

స్వప్నకు కడుపు ఉందని ఫేక్‌ రిపోర్ట్స్‌ ఇచ్చిన డాక్టర్‌ కు ఫోన్‌ చేసి బెదిరిస్తుంది రుద్రాణి. భయపడిన డాక్టర్‌ మీకేం కావాలో చెప్పండి చేస్తాను అని బతిమాలుతుంది.

రుద్రాణి: స్వప్నకు కడుపు లేదని ఇప్పుడు మా ఇంటికి వచ్చి అందరి ముందు చెప్పాలి.

డాక్టర్‌ : మేడం మీ గొడవల్లోకి నన్ను లాగకండి ప్లీజ్‌ . నేను వద్దని స్వప్నకు చెప్పాను కానీ బలవంతం చేసింది.

రుద్రాణి : ఆలోచించడానికి నీ దగ్గర అవకాశం లేదు. ఆగడానికి నా దగ్గర టైం లేదు. నువ్వొచ్చి అందరి ముందు నిజం బయటపెడితే నీ ప్రాక్టీస్‌ నువ్వు చేసుకోవచ్చు. కాదు అంటే నీ విషయం బయట పెట్టి నిన్ను డాక్టర్‌ వృత్తికి దూరం చేస్తాను.

డాక్టర్‌ : ప్లీజ్‌ మేడం అలా చేయకండి మా ఫ్యామిలీ పరువు పోతుంది. మీరు చెప్పినట్లే చేస్తాను.

రుద్రాణి : శభాష్‌ మంచి నిర్ణయం తీసుకున్నావు.. పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. ఇప్పుడా డాక్టర్‌ వచ్చి నిజం బయట పెడితే అందరి ముఖాలు ఎలా ఉంటాయో చూడాలి.

రాహుల్‌ : అందరి గురించి మనకెందుకు మామ్‌ ఆ స్వప్నని ఇంట్లోంచి తరిమేస్తే చాలు.  

సీమంతం ఫంక్షన్‌ జరుగుతూ ఉంటుంది. అనామిక ఫోన్‌ వచ్చిందని ఫంక్షన్‌ నుంచి వెళ్లిపోతుంది. రుద్రాణి, రాహుల్‌ లోపలికి వస్తారు.

బామ్మ : అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి దిష్టి తీయమ్మ.

కనకం : అలాగే పిన్ని గారు నా కూతురు సీమంతం ఇంత ఘనంగా జరుగుతుంటే.. ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాను.

రుద్రాణి : ఇదేం చూశావు కనకం ఇంకాసేపట్లో నేనివ్వబోయే గిఫ్ట్‌ చూస్తే ఏకంగా కళ్లు తిరిగి పడిపోతావు.

ధాన్యలక్ష్మీ : కళ్లు తిరిగేంత కానుక ఏమై ఉంటుందో..

రుద్రాణి : వెయిట్‌ అండ్‌ సీ..

బామ్మ : అమ్మ స్వప్న కూర్చుని చాలా సేపయింది. లేచి అటు ఇటు నడువు అమ్మ..

డాక్టర్‌ అక్కడికి వస్తుంది.

రుద్రాణి : స్వప్న నీ సీమంతానికి ఎవరు వచ్చారో చూడు.

అనగానే డాక్టర్‌ ను చూసి స్వప్న, కావ్య షాక్‌ అవుతారు. రుద్రాణి వెంటనే డాక్టర్‌ను వెంటబెట్టుకుని స్వప్న దగ్గరకు వెళ్లి కడుపు లేదని నిరూపిస్తుంది. ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. దీంతో అపర్ణ కనకం కుటుంబాన్ని తిడుతుంది. కనకం బాధపడుతుంది.

రుద్రాణి : ఇంత చేసిన ఈ తల్లి కాని తల్లి నాకు ఎప్పటికీ కోడలు కాలేదు.

రాహుల్‌ : నాకు భార్య కాలేదు. నన్ను మా అమ్మను ఇంత భ్రమలో పెట్టి నా పక్కలో ఉంటూ నన్నే మాయ చేసిందంటే నాకెప్పటికీ భార్య కాలేదు. స్వప్నను చూసినప్పుడల్లా ఆమె నాకు చేసిన మోసమే గుర్తుకు వస్తుంది. మమ్మీ బయటికి గెంటేయ్‌.

అనగానే రుద్రాణి స్వప్నను బయటికి వెళ్లమని చెప్తుంది. వెళ్లకపోతే బయటికి ఈడ్చుకుంటూ తీసుకువెళ్తుంది.

స్వప్న : వదలండి.. కావ్య రావే ఇంత జరుగుతుంటే ఇంకా నోరు విప్పకుండా చూస్తూ ఉంటావేంటే. నా భర్త నా అత్త నన్ను గెంటేస్తుంటే చూస్తూ మౌనంగా ఉన్నావేంటి. నీ మాట నమ్మి నేను ఇంతదాకా తెచ్చుకుంటే నీకేం సంబంధం లేనట్లు ఉంటావేంటే? నా కాపురం కూలిపోయేటట్లు ఉందే ఇప్పటికైనా నిజం బయటపెట్టి నీకు దండం పెడతా..

రాజ్‌ : ఏంటి కొత్త నాటకం మధ్యలో కావ్యను లాగుతున్నావేంటి.. నీ తప్పుకు కావ్యకు సంబంధం ఏంటి?

స్వప్న : ఉంది సంబంధం ఉంది. నేను కడుపుతో ఉన్నట్లు అబద్దం చెప్పమన్నదే ఈ కావ్య

రాజ్‌ : ఏం మాట్లాడుతున్నావ్‌ స్వప్న నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కావ్య మీద నిందలు వేస్తే నేను నమ్మను.

అనగానే స్వప్న కోపంగా రాజ్‌ను చూస్తూ కావ్య చెప్పినందుకే తాను ఈ నాటకం ఆడాల్సి వచ్చిందని చెప్తుంది. దీంతో రుద్రాణి అక్కాచెల్లెల్లు ఇద్దరు కలిసి నాటకం ఆడి మా ఇంటి పరువు తీశారు కదే అని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget