అన్వేషించండి

Ammayi garu Serial Today May 2nd: అమ్మాయి గారు సీరియల్: సీఎం ఆస్తులు మొత్తం ట్రస్ట్‌కే.. విజయాంబిక, దీపక్‌ల ప్లానేంటో?

Ammayi garu Today Episode రూప, రాజులు బంటీని సూర్యప్రతాప్‌కి పరిచయం చేయాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప తన ఆస్తి మొత్తం తన తదనాంతరం గుడి ట్రస్ట్‌కి  ఇచ్చేస్తానని తండ్రితో చెప్తుంది. విజయాంబిక, దీపక్ అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు. గుడి ట్రస్ట్‌కి ఇవ్వడం కంటే అనాథలకు ఇవ్వమని అంటుంది. దీపక్‌కి చెవిలో గుడి ట్రస్ట్‌కి ఇస్తే వాటిని దక్కించుకోలేమని అనాథలకు ఇస్తే ఏదో ఒకలా తీసుకోవచ్చని అంటుంది. పేదవాళ్లను నేను తీసుకొస్తా వాళ్లకి నువ్వు సాయం చేయమని అంటారు. 

రూప తండ్రితో ట్రస్ట్‌కి రాసివ్వడంతో ఎలాంటి దుర్వినయోగం అవ్వదు అని అంటుంది. మనం వాళ్లకి ఇస్తే ట్రస్ట్‌ ద్వారా చాలా మందిని లాభాలు ఉంటాయని ఎంతో మంది బాగు పడతారు అంటారు. దానికి సూర్యప్రతాప్ రేపు మీకు ఓ బాబో పాపో పుడితే ఎలా అని అడుగుతారు. రూప, రాజులు బంటీని గుర్తు చేసుంటారు. తన కొడుకు బతికే ఉన్నాడని మీకు త్వరలోనే చెప్తామని అంటారు. ఇక సూర్యప్రతాప్ మీ ఇష్టం అని చెప్తాడు. దాంతో విజయాంబిక మీకు అవసరం లేకపోతే మనలో ఎవరికో ఇచ్చేయండి అంటుంది. రూప ఆస్తి రూప ఇష్టం అని అంటారు సూర్యప్రతాప్. 

సూర్యప్రతాప్ రూపతో నా ఆస్తి కూడా నీకే కదమ్మా నువ్వు వద్దు అంటే నా ఆస్తి కూడా నా తదనాంతరం ట్రస్ట్‌కి ఇచ్చేస్తా అంటారు. చంద్ర కూడా అన్నయ్య బాటే అంటారు. విజయాంబిక కనీసం చంద్రని అయినా ఆపాలి అనుకుంటారు. మీ కూతురి గురించి ఆలోచించండి అని చెప్తుంది. దాంతో మా కూతురికి ఏం అవసరం లేదని అంటారు. మందారం పేరు మీద కాస్త ఆస్తి రాసిద్దామని సూర్యప్రతాప్ అంటే మందారం కూడా వద్దని అంటుంది. మందారం కూడా ఆస్తి ఇస్తాను అన్నారు మనకు మాత్రం ఇవ్వడం లేదని విజయాంబిక అనుకుంటుంది. రూప చండీయాగం తర్వాత ఆస్తి రాసిచ్చేద్దామని అంటుంది.

ఆస్తి మొత్తం చేజారిపోతుందని విజయాంబిక, దీపక్ వాళ్లు అనుకుంటారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనుకుంటారు. ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. ఇంతలో రూప వాళ్లు వచ్చి మీరు మమల్ని చంపేస్తే మీకు నిలువ నీడ ఉండదు. ఆస్తి మొత్తం ట్రస్ట్‌కి వెళ్లిపోతుంది. ఇప్పుడు మీకు సాయం చేయడానికి ఎవరూ రారు మీకు ఉన్న దిక్కు మా నాన్న మాత్రమే. ఇప్పుడు మీకు మా నాన్న ప్రాణాలతో ఉండటమే ముఖ్యం అని రూప, రాజులు అంటారు. మీరే మా నాన్నని కాపాడుకోవాలని ఈగ కూడా వాలకుండా చూసుకోమని రూప చెప్తుంది. ఎలా ఉంది మేం ఆడిన చదరంగం అని అంటారు. రేపే మీ ఆశలు అడియాశలు అవుతాయని అంటారు. 

విజయాంబిక, దీపక్‌లను ఆట పట్టించునందుకు హ్యాపీగా ఉందని అనుకుంటారు. ఇక బంటీని కూడా రేపే తండ్రికి పరిచయం చేస్తానని అనుకుంటారు. ఆ విషయం దీపక్, విజయాంబికలు వినేస్తారు. బంటీ గురించి చెప్పడానికి రాజు భయపడతాడు. వద్దని రాజు అంటే రూప చెప్పేద్దాం అని అంటుంది. బంటీని మామయ్యకి పరిచయం చేస్తే ప్రాబ్లమ్ అని అనుకుంటారు. చండీయాగం తర్వాత ఆస్తి ట్రస్ట్‌కి రాస్తారు. ఈ లోపు బంటీని, రూపని వేసేయాలి అని అనుకుంటారు. ఉదయం రూప, సూర్యప్రతాప్‌తో పాటు అందరూ  గుడికి వెళ్తారు. అందరూ దేవుడిని దండం పెట్టుకుంటారు. తన తల్లీదండ్రుల్ని కలపాలి అని రూప కోరుకుంటుంది. విరూపాక్షి బంటీని తీసుకొని వస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్! 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
Gundeninda Gudigantalu August 18th:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?
గుండెనిండా గుడిగంటలు:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget