అన్వేషించండి

అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!

Ammayi garu Today Episode దీపక్ తనతో మిస్ బిహేవ్ చేశాడని రూప అందరితో చెప్పి దీపక్‌ని కొట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణి కొంప తీసి రూప ఏంటా అని విజయాంబిక దీపక్‌తో అంటుంది. దానికి దీపక్ కచ్చితంగా అది రూప కాదని నీటిలో మునిగి చచ్చిపోయింది కదా మన ముందే కాల్చారు కదా అంటాడు. చెంప మీద కొట్టిన దెబ్బ గుర్తు చేసుకుంటుంటే అది రూప అనే అనిపిస్తుందని ఇద్దరూ అనుకుంటారు. కానీ రూపని చంపేశాం కదా అది రూప అయిండదు అని అనుకుంటారు. 

విరూపాక్షి మనిషిని పోలిన మనిషి ఉంటారు కదా అలా ఎవరినైనా విరూపాక్షి తీసుకొచ్చిందని అనుకుంటారు. అలా అయిండదు అని దీపక్ అంటాడు. రుక్మిణి ఎవరైనా సరే రూప స్థానంలో వచ్చింది కాబట్టి దాన్ని లేపేయాలి అనుకుంటారు. దీపక్ తాను చూసుకుంటా అంటాడు. చీకటి పడితే పని పడతా అంటాడు. రాత్రి రూప తండ్రి ఫొటో చూసి నిన్ను అమ్మని ఎలా అయినా కలపాలి. అత్తయ్య, దీపక్‌ల పని పట్టాలి అనుకుంటుంది. ఇంతలో రూప గదిలోకి దీపక్ వస్తాడు. ఏంటి మామ ఇట్లా వచ్చావ్ అని రుక్మిణి అలియాస్ రూప ప్రశ్నిస్తుంది. ఏం లేదు రూప అని దీపక్ అంటే నేను రుక్మిణిని మామ అని అంటుంది. ఈ ఏలప్పడు నా కాడికి ఎందుకు వచ్చావ్ మామ అని అడుగుతుంది.

దీపక్ రూపని పక్కన కూర్చొపెట్టుకొని చేయి పట్టుకొని నేను నీ మేనబావని అని రుక్మిణి యాసలోనే మాట్లాడుతాడు. నువ్వు అసలు మమల్ని ఎందుకు కొట్టావు రుక్మిణి అని అడుగుతాడు. మామ మామ అని రూప మాట్లాడుతుంది. మామ మామ అని ఇంత ప్రేమగా పిలుస్తుంది అంటే ఇది కచ్చితంగా నా రుక్మిణినే అని అనుకుంటాడు. రుక్మిణి మీద చేయి వేసి దగ్గరగా కూర్చొని పట్టుకుంటాడు. చేయి తీయ్ మామ నాకు భయంగా ఉందని రుక్మిణి అంటుంది. మీ అక్కని పెళ్లి చేసుకోవాల్సింది కుదరలేదు కనీసం నిన్ను అయినా పెళ్లి చేసుకుంటా అంటాడు. రూప మనసులో నీ పని చెప్తా ఆగు అనుకొని జాకెట్ చింపి మామ నన్ను ఏం చేయొద్దు అని అందరి దగ్గరకు పరుగులు తీస్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. రూప విరూపాక్షితో అమ్మా నా మానాన నేను ఉంటే నా మీద చేయి వేశాడని చెప్తుంది. సూర్యప్రతాప్‌ అది వినేస్తాడు. విజయాంబిక షాక్ అయిపోతాడు. 

ఈడు వచ్చిన ఆడపిల్ల మీద చేయి వేయకూడదు అంటే ఎవరైనా వేస్తే తప్పు కానీ మామ వేస్తే తప్పు కాదు అని నా దగ్గరకు వచ్చాడు. నా రవిక చింపేశాడని విరూపాక్షికి చూపిస్తుంది. నేను కాదు అన్నట్లు దీపక్ ముఖం పెడతాడు. రుక్మిణి అబద్ధం చెప్తుంది నేను ఆ ఉద్దేశంతో చేయి వేయలేదు అని దీపక్  అంటాడు. విరూపాక్షి దీపక్‌ని లాగిపెట్టి కొడుతుంది. రూప రాజుని చూసి అంతా అబద్ధం అని కన్ను కొడుతుంది. సరదాగా మాట్లాడటానికి వెళ్లానని అంటాడు. చంద్ర కూడా తిడతాడు. సరదాగా మాట్లాడాలి అంటే మీద చేయి వేయాలా అని అడుగుతాడు. రాజు వెళ్లి దీపక్‌ని కొట్టి ఈ ఇంటికి అమ్మాయి గారు ఎంతో రుక్మిణి కూడా అంతే ఇంకో సారి ఈ అమ్మాయి గారికి వంకర బుద్ధితో చూస్తే చంపేస్తా అంటాడు. రూప తల్లితో అంతా తమాషాకి అని అంటుంది.

సుమ కూడా  మనం ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అని తిడుతుంది. అందరూ ఇలా వదిలేస్తే దీపక్‌ని చంపేస్తారని విజయాంబిక అడ్డుకోవడానికి చిన్నగా మందలిస్తుంది. ఇంతలో సూర్యప్రతాప్‌ వచ్చి ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించిన వాడితో మాటలు ఏంటి అని గెంటేయబోతే దీపక్ సూర్యప్రతాప్‌తో మామయ్య వచ్చింది రూప ఏమో అని అనుమానం వచ్చి తెలుసుకోవడానికి కావాలనే అలా చేశానని అంటాడు. నా రూప వస్తే నా రూపలానే వస్తుంది ఇలా మారువేషంలో రావాల్సిన పరిస్థితి ఎందుకు అని వస్తుందని అంటాడు. విరూపాక్షి దీపక్‌తో ఏ ఉద్దేశంతో అయినా పరాయి స్త్రీ మీద చేయి  వేయకూడదు అని నీకు  చెప్పలేదా ఇలాంటి తల్లిని ముందు అనాలి అంటుంది. 

సూర్యప్రతాప్‌ బంటిని పిలిచి నీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్తా రా అని దీపక్‌ని కొడుతూ ఆడపిల్లని భుజం మీదే కాదు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ముట్టుకున్నా తప్పే అని దీపక్‌ని టచ్ చేసి చెప్పి దీపక్‌ని వాయిస్తాడు. అమ్మ లేదని అమ్మ ఉంటే నీకు బుద్ధిగా పెంచేది అనే మాట నువ్వు ఎప్పటికీ తీసుకురావొద్దు బంటీ ఎవరినైనా తోడపుట్టిన వారిలా చూడాలి.. ఏ ఆడదాన్ని అయినా తల్లిలానే చూడాలి అని అంటాడు. మందారం జీవితం నాశనం చేశావ్.. రాధిక ఇలా చాలా మంది జీవితం నాశనం చేయాలి అనుకున్నావ్ నిన్ను వదలనురా చంపేస్తా అని అంటారు. రుక్మిణి గౌరవానికి ఇబ్బంది కలిగేలా ఎవరు పని చేసినా ఊరుకోను అని చెప్పి రుక్మిణికి సారీ చెప్తారు. తర్వాత బంటీ మా తాతయ్య గురించి కథలు కథలుగా విన్నాను ఏ కథలో అయినా మా తాతయ్య హీరో అంత మంచి తాతయ్య ఇంట్లో ఉన్న నీకు ఎందుకు ఇంత నీచపు బుద్ధి వచ్చింది మీ మమ్మీ నిన్ను సరిగా పెంచలేదా అని బంటీ కూడా దీపక్‌ని తిడతాడు. దీపక్ పొట్ట మీద ఒక్కటిస్తాడు. ఆఖరికి ఈ పిల్లోడు కూడా నా కొడుకుని కొట్టాడు అని విజయాంబిక తెగ ఫీలైపోతుంది. నా పగ చల్లారదు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today April 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మకు వార్నింగ్‌ ఇచ్చిన రాథోడ్‌ - రాథోడ్‌ తో ఆడుకున్న పిల్లలు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మకు వార్నింగ్‌ ఇచ్చిన రాథోడ్‌ - రాథోడ్‌ తో ఆడుకున్న పిల్లలు
Brahmamudi Serial Today April 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు బర్తుడే విషెష్‌ చెప్పిన రేఖ – రేఖను తిట్టిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు బర్తుడే విషెష్‌ చెప్పిన రేఖ – రేఖను తిట్టిన అపర్ణ
Illu Illalu Pillalu Serial Today April 7th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌, రామరాజుతో గొడవపడ్డ సాగర్! చందుకి యాక్సిడెంట్ చేయించనున్న భాగ్యం, వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌, రామరాజుతో గొడవపడ్డ సాగర్! చందుకి యాక్సిడెంట్ చేయించనున్న భాగ్యం, వల్లీ!
Lakshimi Raave Maa Intiki Serial Today April 6th: శ్రీలక్ష్మిని తిట్టి ఇంటికి తీసుకొచ్చిన మ్యాడీ..? లక్ష్మీ చేసిన పనిని మెచ్చుకున్న సూర్యనారాయణ
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: శ్రీలక్ష్మిని తిట్టి ఇంటికి తీసుకొచ్చిన మ్యాడీ..? లక్ష్మీ చేసిన పనిని మెచ్చుకున్న సూర్యనారాయణ

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget