అన్వేషించండి

Ammayi garu Serial Today March 17th: అమ్మాయి గారు సీరియల్: దీపక్ బాక్స్ బద్దలగొట్టిన పిచ్చితల్లి.. చంటి బిడ్డ చావగొడుతుందిగా.. రూప కారుకి బాంబ్!

Ammayi garu Today Episode మందారానికి గతం గుర్తు రాకూడదు అని దీపక్ రూప, మందారాన్ని చంపాలని కారుకి బాంబ్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ వేసిన ఇంజెక్షన్ వల్ల విజయాంబిక పిచ్చి దానిలా అయిపోతుంది. అత్తయ్య అన్నందుకు మౌనికని వాయించేస్తుంది. ఈ టైంలో విజయాంబిక దగ్గర దీపక్ ఉంటే బెటర్ అని మందారం చెప్పడంతో చంద్రకి చెప్పి బెయిల్ ఇప్పించమని సూర్య చెప్తారు. విజయాంబిక అందరినీ చూసి మీరంతా నన్ను ఆడుకోనివ్వడం లేదు కదా మీ పని చెప్తా అనుకొని నిద్ర బాగా వస్తుందని చెప్పి నోటిలో వేలు పెట్టుకొని పడుకుంటుంది. అందరూ వింతగా చూస్తారు. దీపక్ ఇంటికి వస్తాడు. మా మమ్మీకి ఏమైంది అని కంగారు పడతాడు.

సూర్య దీపక్‌తో నువ్వు తప్పు చేయలేదు అని నమ్మని తీసుకురాలేదు మీ అమ్మకి ఈ టైంలో నీ తోడు కావాలని తీసుకొచ్చా అని చెప్తారు. రూప దీపక్‌తో మీ అమ్మకి పిచ్చి పట్టింది చిన్న పిల్లలా మారిపోయిందని ఎవరు ఏమంటున్నా దవడ పగలగొడుతుందని చెప్తుంది. మమ్మీకి పిచ్చి పట్టడం ఏంటి అని దీపక్ కంగారు పడతాడు. మమ్మీ మమ్మీ అని గదిలోకి వెళ్లే సరికి విజయాంబిక చిన్న పిల్లలా ఫుల్లుగా పౌడర్ రాసుకొని కాటుకతో పెద్ద బొట్టు పెట్టుకొని బుగ్గ చుక్క రెండు జడలు వేసుకొని నోటిలో వేలు పెట్టుకొని అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. ఇక దీపక్ మమ్మీ సారీ అనగానే ఎవడ్రా నువ్వు అని చెంప వాయిస్తుంది. అది కాదు మమ్మీ అని దీపక్ అంటే మళ్లీ మమ్మీ అంటావా అని దీపక్ బాక్స్ బద్దలగొడుతుంది.

దీపక్ గొంతు పట్టి నలిపేస్తుంది. సూర్య దగ్గరకు వెళ్లి నేను వీడికి మమ్మీనా నన్ను మమ్మీ అంటుందని అడిగితే సూర్య బిత్తర చూపు చూస్తాడు. ఇక మౌనికి మీ కన్న కొడుకే అత్తయ్య అని అనగానే మౌనికని రేవేట్టేస్తుంది. సూర్య దగ్గరకు వెళ్లి నాకు అసలు పెళ్లి కాలేదు అని అంటుంది. చంద్ర అక్క అనగానే నువ్వు ఎవడ్రా అని అంటుంది. చంద్రని కూడా తన దగ్గరకు పిలిస్తే నేను రాను అని చంద్ర భయపడి భార్య చాటుకి వెళ్తాడు. తనని అత్తయ్య, మమ్మీ, అక్క అని పిలవొద్దని పాప అని పిలవమని చెప్తుంది. పాపకి నిద్ర వస్తుందని అని నోట్లో వేలు పెట్టుకొని  పడుకుంటుంది. అందరూ దీపక్‌ని తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తారు. దీపక్ చాలా కంగారు పడతాడు. మందారం వెనక మౌనిక కూడా జారుకుంటుంది. 

రూప దీపక్ దగ్గరకు వెళ్లి మందారాన్ని పిచ్చిదాన్ని చేయాలి అనుకుంటే మీ అమ్మ ఎలా అయిందని అనుకుంటున్నావా. నేను రాజు ప్లాన్ చేసి నువ్వు మందారానికి వేయాలి అనుకున్న ఇంజక్షన్ అత్తయ్యకి వేయాలి అనుకున్నాం అని చెప్తుంది దీపక్ షాక్ అయిపోతాడు. మీ బండారం బయట పడేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. రాజు కాల్ చేయడంతో రూప బయటకు వెళ్లి మాట్లాడుతుంది. విజయాంబిక గురించి చెప్తుంది. మందారాన్ని చూపించడానికి యూఎస్ నుంచి వచ్చిన ఓ స్పెషలిస్ట్‌ని కలవడానికి వెళ్తున్నానని రాజు చెప్తాడు. రాజు డాక్టర్‌ని కలిసి మందారం కేసు గురించి చెప్తాడు. పేషెంట్‌ని చూడాలి అని చెప్తే రేపు తీసుకొస్తానని రాజు చెప్తాడు. రాజు రూపకి విషయం చెప్పడంతో రూప చాలా సంతోషిస్తుంది. మందారానికి గతం గుర్తొస్తుందని రూప మాట్లాడటం దీపక్ వింటాడు. షాక్ అయిపోతాడు. రేపు సూర్యకి విషయం చెప్పే మందారాన్ని తీసుకురమ్మని రాజు రూపతో చెప్తాడు. ఉదయం రూప వాళ్లు వెళ్లాలి అనుకున్న కారుకి దీపక్ బాంబ్ పెడతాడు. రూప, మందారం ఇద్దరూ టైం బాంబ్‌కి బలి అయిపోతారు అనుకుంటాడు. రూప తండ్రితో యూఎస్ డాక్టర్ గురించి చెప్పి మందారాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
Yashaswini Swami: తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Godavari Serial Today July 10th: 'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు ఉన్నాడా! కల్యాణ్ కూడా ఫ్రాడేనా!
'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు కూడా ఉన్నాడా! కల్యాణ్ ఫ్రాడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget