అన్వేషించండి

Ammayi garu Serial Today March 14th: అమ్మాయి గారు సీరియల్: ఒక్క సీట్‌.. ఓ పదవి.. ఒక్కటవుతున్న పాతికేళ్ల బంధం.. ముగింపు పలకడానికి కుట్ర!

Ammayi garu Today Episode విరూపాక్షి, సూర్యలు ఒక్కటైపోతారని విజయాంబిక కొడుకుని అక్రమంగా జైలు నుంచి తెచ్చి వాళ్లని చంపమని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి సూర్యప్రతాప్‌కి సపోర్ట్ చేస్తుంది. అందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. విజయాంబిక ముఖం మాడ్చుకుంటుంది. ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ముందు మృత్యువు ఉన్నా సరే వెనకడుగు వేయను అని నీ సపోర్ట్ కావాలని అంటాడు. విరూపాక్షి తప్పకుండా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది. సూర్యప్రతాప్‌ కూడా ఇస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. 

విరూపాక్షి తన పెళ్లి గుర్తు చేసుకొని చాలా సంబర పడిపోతుంది. సూర్యప్రతాప్‌ వాళ్లు వెళ్లిపోతారు. మిమల్ని పెద్దయ్యగారికి కలపడానికి హోళీతోనే శ్రీకారం చుడతా అని రాజు అంటాడు. జైలులో ఉన్న దీపక్ రాజు, రూపల వల్లే తన తల్లి ఓడిపోయిందని వాళ్లని వదలకూడదని అనుకుంటాడు. బయటకు వెళ్లగానే ఇద్దరినీ వేసేస్తా అనుకుంటాడు. ఇక విజయాంబిక జైలుకి వెళ్తుంది. ఈ సారి ఎమ్మెల్యేగా వస్తా అన్నారు ఇదేంటి ఇలా వచ్చారని పోలీసులు సెటైర్లు వేస్తుంది. విజయాంబిక దీపక్‌తో మీ మామయ్య విరూపాక్షి సపోర్ట్ తీసుకున్నాడని ఇప్పుడు ఆ సపోర్ట్‌తో మీ మామయ్య సీఎం అవుతున్నాడని వాళ్లిద్దరూ కలిసిపోతున్నారని భయంగా ఉందని అంటుంది. తనని బయటకు తీసుకొస్తే మామయ్యని, అత్తని, రూప, రాజులను చంపేస్తా అంటాడు. అది చెప్పడానికే వచ్చానని రేపు పార్టీ ఆఫీస్‌లో జరగబోయే హోళీ వేడుకకి వచ్చి అందరినీ చంపేయమని దీపక్ బయటకు రావడానికి ఏర్పాట్లు చేశానని రికార్డ్స్ ప్రకారం నువ్వు జైలులో ఉంటావ్ కానీ చేయాల్సింది చేసేయ్ అంటుంది. మందారాన్ని కూడా వదలొద్దని అంటుంది. 

పార్టీ ఆఫీస్‌ దగ్గర అందరూ హోళీ వేడుకులకు వస్తారు. అందరూ సూర్యప్రతాప్‌, విరూపాక్షిలకు జేజేలు కొడతారు. పంతులు అక్కడికి వచ్చి ఏర్పాటు చేసిన రాధాకృష్ణులకు సూర్యప్రతాప్‌, విరూపాక్షితో పూజ చేయమంటారు. అందరూ వాళ్లే పూజ చేయాలి అనడంతో సూర్యప్రతాప్‌ ఒప్పుకుంటాడు. ఇక ఓ కానిస్టేబుల్ దీపక్‌ని  వదులుతాడు. అందరూ పార్టీ ఆఫీస్‌లో బందోబస్త్‌కి వెళ్లారని వాళ్లు వచ్చేలోపు రమ్మని చెప్తాడు. పూజ తర్వాత సూర్యప్రతాప్‌కి రంగులు ఇచ్చి విరూపాక్షికి పూసి పార్టీలోకి ఆహ్వానించమని పంతులు చెప్తాడు. సూర్యప్రతాప్‌కి ఇష్టం లేకపోయినా పార్టీ కోసం విరూపాక్షికి రంగులు పూసి పార్టీలోకి ఆహ్వానిస్తాడు. విరూపాక్షి చాలా సంతోషిస్తుంది. రూప, రాజులు సంబర పడిపోతారు.

విరూపాక్షి సూర్యప్రతాప్‌కి రంగులు పూస్తుంది. అందరూ హోళీ ఆటలో మునికిపోతారు. సరదాగా చిందులు వేస్తూ రంగులు పూసుకుంటారు. దీపక్ కూడా తెల్లబట్టలు వేసుకొని అక్కడికి బయల్దేరుతాడు. విజయాంబిక దీపక్ రాక కోసం ఎదురు చూస్తూ  ఉంటుంది. రూప విజయాంబిక దగ్గరకువెళ్లి అమ్మా నాన్న కలిసి ఉండటం చూసి కడుపు మండుతుందా నీ కళ్ల ల్లో మంట కనిపిస్తుందని అత్త అని నీ కళ్లలో మంట నాన్నకి కనిపిస్తే బాధ పడతారు అని అందుకు నా దగ్గర ఓ ప్లాన్ ఉందని ముఖం మీద రంగు పూసి హ్యాపీ హోళీ అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక దీపక్ అక్కిడికి వస్తాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget