అన్వేషించండి

Ammayi garu Serial Today March 12th: అమ్మాయి గారు సీరియల్: ఎలక్షన్‌లో గెలిచిన విరూపాక్షి సూర్య సపోర్ట్ తీసుకుంటాడా!

Ammayi garu Today Episode విజయాంబిక మీద భారీ మెజారిటీతో విరూపాక్షి గెలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Ammayi garu Serial Today Episode రాజు రాత్రి రూపని బయటకు పిలిచి రూప కోసం పానీపూరీ తీసుకొచ్చి తినిపిస్తాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. రూప పానీ పూరీ తినడంతో రూపకి ఎక్కిళ్లు వస్తాయి. సౌండ్ ఎవరైనా వింటే బయటకు వస్తారని కంగారు పడతారు. వాటర్ మర్చిపోయానని చెప్పిన రాజు రూపని సడెన్‌గా ముద్దు పెడతాడు. షాక్ అయిన రూప ఎక్కిళ్లు తగ్గిపోతాయి. ఇప్పుడు తగ్గిపోయాయి అమ్మాయి గారు అని ఇద్దరూ చలిపిగా నవ్వుకుంటారు.

బంటీని కూడా తేవాల్సింది అని రూప అంటే తర్వాత తీసుకొస్తానని రాజు అంటాడు. ఇక రూప ఇంట్లోకి బయల్దేరుతుంది.  ఇంతలో రాజుకి కూడా ఎక్కిళ్లు వచ్చినట్లు నటిస్తే రూప కూడా రాజుకి ముద్దు పెడుతుంది. రాజు మళ్లీ ముద్దు పెట్టించుకోవడానికి ఎక్కిళ్లు వచ్చినట్లు నటిస్తాడు. రూప ఒక్కటిచ్చి రాజుని పంపుతుంది. ఉదయం అందరూ ఎలక్షన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. పార్టీ కార్యకర్తలు సూర్య ప్రతాప్ ఇంటికి చేరుకుంటారు. రూప తల్లి గెలవాలి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక రెండు కుటుంబాల వాళ్లు టీవీలకు అతుక్కుంటారు. ఈ సారి ఎన్నికల్లో రసవత్తరంగా జరుగుతున్నాయని టీవిలో చెప్తారు. సూర్యప్రతాప్ తాను పోటీ చేసిన ప్రాంతంలో ఆధిక్యంతో గెలుపొందుతాడు. అందరూ ఎగిరి గంతులేస్తారు. సూర్య ప్రతాప్‌కి కంగ్రాట్స్ చెప్తారు. విరూపాక్షి వాళ్లు కూడా సంతోషం పడతారు. విజయాంబిక విరూపాక్షి మీద ఆధిక్యం ఉండటంతో విరూపాక్షి టెన్షన్ పడుతుంది. విజయాంబిక గెలుపొందితే ఇంటిని నాశనం చేస్తుందని విరూపాక్షి బాధ పడతుంది. 

ఇక రెండు ప్రధాన పార్టీలు ఒకేలా ఉన్నాయిని ఈసారి సీఎం సూర్య ప్రతాప్ అవుతారో లేదో అని అందరూ టెన్షన్ పడతారు. ఇక లాస్ట్‌లో విజయాంబిక  గెలిస్తే సూర్య సీఎం అవుతాడని స్వంత్ర అభ్యర్థి విరూపాక్షి గెలిస్తే ఆమె ఏ పార్టీకి వెళ్తే వాళ్లు ఒక్క సీట్‌తో సీఎం అవుతారని అనుకుంటారు. జైలులో ఉన్న దీపక్ తనని అరెస్ట్ చేసిన పోలీసులు తల్లి ఎమ్మెల్యే అయితే రాజ మర్యాదలతో తనని బయటకు విడిపిస్తారని అనుకుంటాడు. విజయాంబిక, విరూపాక్షి పోటీ చేసిన ప్రాంతంలో సూర్య ప్రతాప్ కంచుకోటని స్వతంత్ర అభ్యర్థి బద్ధల కొట్టింది అని విజయాంబిక మీద విరూపాక్షి 60 వేల కోట్ల ఆధిక్యంతో గెలుపొందిందని చెప్తారు. సూర్య ప్రతాప్ విజయంబిక, వాళ్ల పార్టీ వాళ్లు షాక్ అయిపోతారు.

విరూపాక్షి ఇంట్లో అందరూ సంతోష పడతారు. విజయాంబిక ఏడుస్తుంది. ఇక రెండు ప్రధాన పార్టీలు 59 చొప్పున స్థానాలు దక్కించుకున్నాయని ఒక్క విరూపాక్షి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారని ఇప్పుడు తనే సీఎం ఎవరు అని నిరూపిస్తుందని చెప్తారు. ఇదే అవకాశంగా విరూపాక్షి సూర్యలు కలిసి పోతారని అలా జరగకూడదని విజయాంబిక అనుకుంటుంది. రూప తల్లికి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తుంది. రాజుకి థ్యాంక్స్ చెప్తుంది. విరూపాక్షి దగ్గరకు మరోపార్టీ వాళ్లు వచ్చి  మినిస్టరీ ఇస్తామని తమ పార్టీలో కలవమని అంటారు. ఆలోచించుకుంటానని విరూపాక్షి చెప్తుంది. ఇక సూర్య ఇంట్లో అందరి శ్రమ వృథా అయిపోతుందని విరూపాక్షి సపోర్ట్ తీసుకుందామని అంటారు. దాంతో అవసరం అయితే పార్టీ నుంచి తప్పుకుంటా కానీ ఆమె సపోర్ట్ తీసుకోను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
Godavari Serial Today July 14th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
Nindu Manasulu Serial Today July 14th: నిండు మనసులు: అంగరంగ వైభవంగా సిద్ధూ, ప్రేరణల పెళ్లి! చాలా భావోద్వేగాలు.. అంతకు మించి సంతోషాలు!
నిండు మనసులు: అంగరంగ వైభవంగా సిద్ధూ, ప్రేరణల పెళ్లి! చాలా భావోద్వేగాలు.. అంతకు మించి సంతోషాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget