అన్వేషించండి

Ammayi garu Serial Today December 8th: అశోక్‌ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన విజయాంబిక...రూపను కాల్చి చంపాలని చెబుతుంది.

Ammayi garu Serial Today Episode December 8th: అశోక్‌ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన విజయాంబిక...బర్త్‌డే రోజే రూపను చంపేయాలని చెబుతుంది. లేకుంటే నీ కోమలి చస్తుందని బెదిరిస్తుంది.

Ammayi garu Serial Today Episode: అశోక్‌ దొరికిపోవడంతో తన బండారం బయటపడుతుందని కోమలి మళ్లీ పారిపోవడానికి రెడీ అవుతుంది.దీంతో ఆమెను విజయాంబిక,దీపక్‌ ఆపుతారు. బయట అంత సెక్యూరిటీ పెట్టుకుని నువ్వు ఎలా పారిపోతావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.ఈ సమస్యను మేం పరిష్కరించే వరకు నువ్వు కాస్త ఓపిక పట్టాలని చెప్పి వెళ్లిపోతారు.
              రూప బర్త్‌డే సందర్భంగా  రాజు ఆమెకు మంచి గిప్ట్ ఇచ్చి విషెష్‌ చెబుతాడు.వాళ్ల అమ్మ విరూపాక్షి కూడా అక్కడి వచ్చి ఆమెను ఆశీర్వదిస్తుంది. ఈరోజు కోమలి బండారం బయటపెట్టి ఆమెను బయటకు గెట్టించివేయాలని  రాజు..రూపతో అంటాడు. అది మీ బర్త్‌డేకి నేనిచ్చే పెద్ద గిఫ్ట్‌ అంటాడు. కోమలి బండారం బయటపెట్టడానికి బయలుదేరే సరికి నన్ను హత్య కేసులో ఇరికించారని...ఇవాళ కూడా వాళ్లు ఏదో ప్లాన్ చేస్తూనేఉండి ఉంటారని విరూపాక్షి భయపడుతూ ఉంటుంది. వాళ్లు ఏం చేసినా మనం తిప్పికొడదామని రాజు అభయమిస్తాడు.  ఈరోజు ఎలాగైనా కోమలి సంగతి తేల్చాల్సిందే అంటాడు.
                       అటు సూర్య కోమలి దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్‌డే  రూప్ అని విషెష్‌ చెబుతాడు. నువ్వు త్వరగా  రెడీ అయి  కిందకు రా అని అంటాడు.ఇవాళ  ఏదో సర్‌ప్రైజ్ ఉందని రాజు చెప్పాడని సూర్య కోమలికి చెబుతాడు.ఈమాట వినగానే కోమలి గుండెల్లో భయం మొదలవుతుంది. నువ్వు త్వరగా రెడీ అయి వస్తే..ఆ సర్‌ప్రైజ్‌ ఏంటోచూద్దామని అని చెప్పి వెళ్లిపోతాడు.కోమలి భయం చూసి విజయాంబిక వచ్చి ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది. రాజు ఏదో సర్‌ప్రైజ్‌ ఉందని చెప్పి మీ తమ్ముడు వెళ్లాడని...అందుకే భయపడుతున్నానని చెబుతుంది.నా బర్త్‌డే పేరు చెప్పి....అనాథ ఆశ్రమంలో ఉన్న వారందిరీ పిలుస్తారని, వాళ్లు వచ్చారంటే నా బండారం బయటపడుతుందని చెబుతుంది. మొన్న అంటే అశోక్‌ను అడ్డం పెట్టుకుని విరూపాక్షిని అరెస్ట్ చేయించారు...ఇవాళ నన్ను ఎవరు కాపాడతారని ఆమె నిలదీస్తుంది. ఈరోజు కూడా అశోక్‌ కాపాడతాడని దీపక్‌ అంటాడు. అదే మేం నీకు ఇచ్చే పెద్ద గిప్ట్‌ అని వారు అంటారు. నీ అశోక్‌ను బయటకు తీసుకొచ్చామని అంటారు. అయినే నేను అశోక్‌తో మాట్లాడొచ్చా అంటే...కుదరదనివారు చెబుతారు. కోమలి బ్రతిమాలడంతో  దీపక్‌ అశోక్‌కు ఫోన్ చేసి అతనితో మాట్లాడిస్తారు. విజయాంబికాకు నన్ను పూర్తిగా బయటకు తీసుకొచ్చే సత్తాఉందని...మన పెళ్లి జరుగుతుందని,నువ్వు భయపడవద్దని అశోక్‌ ఆమెకు చెబుతాడు. దీంతో ఆమె అక్కడినుంచి వెళ్లిపోతుంది.
                              ఆ తర్వాత విజయాంబిక అశోక్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుంది.ఇవాళ ఇంట్లో రూప బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయని...ఇళ్లంతా సందడిగా ఉంటుందని...ఆ సమయంలో నువ్వు వచ్చి రూపను చంపేయాలని చెబుతుంది. అంతమందిలో  నేను ఎలా చేయగలనని అనగా...నీ సామర్థ్యం నాకు తెలుసని రెచ్చగొడుతుంది. నువ్వు ఈ రోజు ఆ రూపను చంపలేదంటే...నీ కోమలి చస్తుందని విజయాంబిక  అశోక్‌ను బెదిరిస్తుంది. దీనికి అతను సరేనంటాడు.

                               రూప బర్త్‌డే సెలబ్రేషన్లకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటాయి. అటు ఆశ్రమం నుంచి బర్త్‌డే పార్టీకి బయలుదేరతారు. రూపను చంపడానికి ‌‌అశోక్‌ సైతం గన్‌తో అక్కడికి  చేరుకుంటాడు. ఇంతలో రూప కేక్ కట్‌ చేయడానికి కిందకు వస్తుంది. అటు గన్‌ తీసుకుని పొజిషన్ తీసుకోవడానికి  అశోక్ వెళ్తుండటంతో ఈరోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 28th: 'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
Nindu Manasulu Serial Today November 28th: నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 28: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్
నువ్వులేక నేను లేను: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్
Illu Illalu Pillalu Serial Today November 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ ఇంటికి వచ్చి తండ్రితో గొడవపడ్డ చందు! చందుతో అంజలిని చూసేసిన వల్లీ?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ ఇంటికి వచ్చి తండ్రితో గొడవపడ్డ చందు! చందుతో అంజలిని చూసేసిన వల్లీ?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
Embed widget