అన్వేషించండి

Ammayi garu Serial Today March 6th: అమ్మాయి గారు సీరియల్: సూర్యకి మత్తు ఇచ్చిన దీపక్.. విరూపాక్షిపై నింద.. రూపకి వార్నింగ్!

Ammayi garu Today Episode సూర్యకి కొబ్బరి బొండాంలో మెడిసిన్ కలిపి ఇచ్చి సూర్యప్రతాప్ కళ్లు తిరిగి పడిపోగానే నింద విరూపాక్షి మీద తోసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి, విజయాంబికలు ప్రచారం చేస్తారు. విజయాంబిక షో కోసం చిన్న పిల్లలకు స్నానం చేయిస్తుంది. విరూపాక్షి అందరికీ ఓట్లు వేయమని సమస్యలు పరిష్కరిస్తానని చెప్తుంది. విజయాంబిక రోడ్లు ఊడ్చుతూ పబ్లిసిటీ చేస్తుంది. నా వల్ల కావడం లేదు తమ్ముడు అని విజయాంబిక అంటే తప్పదు అక్క రాజకీయం అంటే ప్రజల్లోనే ఉండాలి అక్క ఏసీల్లో కాదు అని ప్రచారం చేయమని అంటాడు.

సూర్యప్రతాప్ వాళ్లు ఉన్న వైపు విరూపాక్షి వాళ్లు వస్తుంటారు. విజయాంబిక ఓ సెలూన్ షాప్‌లో ఆయిల్ రాస్తూ ఉంటే సూర్య ప్రతాప్ అక్కడ కూర్చొంటాడు. ఇక రూప తల్లి దగ్గరకు వెళ్తుంది. ఇంతలో జీవన్ దీపక్‌కి ఫోన్ చేసి ప్రచారం ఎలా జరుగుతుందని అడుగుతారు. బస్తీ ఓట్లు అన్నీ మా అత్తయ్యకే పడేలా ఉన్నాయి రాజు వల్ల విరూపాక్షి అత్తయ్యకి కూడా ఫాలోయింగ్ పెరుగుతుందని అంటాడు. దాంతో జీవన్ మీ మామయ్యకి ప్రమాదం జరిగేలా చేయి మీ అత్త ప్రచారం ఆపేస్తుందని అంటాడు. దాంతో దీపక్ కొబ్బరి బోండాలు కొని అందులో మత్తు వచ్చేలా ఓ ట్యాబ్లెట్ కలుపుతాడు. విరూపాక్షి తల్లితో మాట్లాడుతూ నీతోనే ఉండాలి అని ఉందమ్మా కానీ తప్పడం లేదు అంటుంది. ఇక దీపక్ ట్యాబ్లెట్ కలిపిన కొబ్బరి బోండాం మామయ్యతో తాగిస్తాడు. చంద్రకు మామూలు బొండాం ఇచ్చి సూర్యకి ట్యాబ్లెట్ కలిపినది ఇస్తాడు. 

దీపక్‌ సూర్యతో రూప విరూపాక్షితో మాట్లాడుతుందని చెప్తాడు. దాంతో సూర్య కోపంగా అక్కడికి వెళ్లి రూప అని అరుస్తాడు. రూప షాక్ అయిపోతుంది. రూప ఏదో చెప్పబోతే మాట్లాడొద్దని అంటాడు. ఇంట్లో వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారని దీపక్ అంటాడు. ఇక సూర్య అయితే నీకు వాళ్లతో వెళ్లిపోవాలి అని పిస్తే వెళ్లిపో నిన్ను ఎవరూ ఆపరు అంటాడు. దాంతో రూప అమ్మని సపోర్ట్ చేయడానికి రాలేదు నాన్న అని చెప్తాడు. రాజు రూపతో అమ్మాయి గారు వాళ్లు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి అంటాడు. ఇక విరూపాక్షి రూపతో రూప మీ నాన్నకి మంచి తోడుగా ఉన్నప్పుడు గెలిచారు ఈ సారి మాత్రం గెలుపు నాది అంటుంది. నిన్నూ అని అరుస్తూ సూర్య కుప్పకూలిపోతాడు. విజయాంబిక విరూపాక్షితో నీ వల్లే ఇదంతా అంటుంది. సూర్యని హాస్పిటల్‌లో చేర్పిస్తారు.  హాస్పిటల్‌లో విజయాంబిక వాళ్లు విరూపాక్షి వల్లే అంతా అంటే రూప మా అమ్మ మీద పడి ఏడ్వొద్దని అంటుంది. అన్నయ్య పడిపోవడానికి వదిన గారికి ఏం సంబంధం లేదని చంద్ర అంటాడు.

ఇక డాక్టర్ వచ్చి ప్రమాదం ఏం లేదని ఫుడ్ పాయిజన్ వల్ల బాడీ డీ హైడ్రేట్ అయిందని చెప్తారు. రూప, చంద్రలు తండ్రిని చూడటానికి వెళ్తారు. ఇక దీపక్ తల్లితో తన మామయ్యకి ఇలా అవ్వడానికి కారణం నేనే అని చెప్తాడు. విజయాంబిక షాక్ అయిపోతుంది. కొబ్బరి నీళ్లతో మెడిసిన్ కలిపానని అంటాడు. విజయాంబిక కొడుకుని పొగిడేస్తుంది. సూర్యకి మెలకువ వస్తే అక్కడే ఉన్న రూపని విజయాంబిక తోసేసి తనకు రాజకీయాలు వద్దని నాటకం మొదలు పెడుతుంది. రూప కూడా అత్తయ్య వద్దు అంటుంది కదా నాన్న రాజకీయాలకు దూరంగా ఉందామని అంటుంది. ప్రజలకు మేలు జరగాలి అంటే నువ్వు గెలవడం చాలా ముఖ్యం అక్క అని అంటాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్! 

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget