అన్వేషించండి
Advertisement
Tollywood Drugs Case LIVE: ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్.. ఆరేళ్ల బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్న అధికారులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో 12 మందిని విచారించనున్న ఈడీ.
LIVE
Key Events
Background
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో 12 మందిని విచారించనున్న ఈడీ. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలో కూడా సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 22వరకు వరుసగా అందర్నీ ప్రశ్నించనున్నారు.
12:11 PM (IST) • 31 Aug 2021
పూరీ జగన్నాథ్ ఆరేళ్ల బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్న ఈడీ
పూరీ జగన్నాథ్ ఆరేళ్ల ట్రాన్సాక్షన్స్ కావాలన్న ఈడీ. తన మూడు అకౌంట్లలో 2015 - 2021 మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఈడీకి అందించిన పూరీ జగన్నాథ్.
11:39 AM (IST) • 31 Aug 2021
ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్.. డ్రగ్స్ లావాదేవీలపై ఆరా
పూరీని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు. డ్రగ్స్ కొనుగోలు కోసం వెచ్చించిన మొత్తాన్ని ఎలా పంపారు? లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశంపై ఈటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలైంది.
Load More
Tags :
ED Tollywood Drugs Case Puri Jagannath DRUGS MONEY LAUNDARING PURI DRUGS CASE STARS టాలీవుడ్ డ్రగ్స్ కేసుతెలుగులో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ అయినా 'ABP దేశం'లో ముందుగా చూసేయండి.టాలీవుడ్,స్పోర్ట్స్, కొవిడ్ 19 వ్యాక్సిన్ అప్డేట్స్..ఇలా వార్త ఏదైనా 'ABP దేశం'లో చూడండి.| మరిన్ని సంబంధిత కథనాల కోసం.. 'ABP దేశం' ఫాలో అవండి.
New Update
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion