అన్వేషించండి

Tollywood: పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ - వైరలవుతోన్న వీడియో!

సినీ ఇండస్ట్రీ ప్రముఖులు జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పవన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా అనూహ్య సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

Tollywood: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక నుంచి పూర్తిగా పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు పవన్. అలాగే ఇకనుంచి పార్టీ కేంద్ర కార్యకలాపాలను మంగళగిరి నుంచే నిర్వహించనున్నారు. అందులో భాగంగా మంగళగిరిలో కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేశారు. అక్కడ యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యలయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించారు. వీరిలో దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత డీవీవీ దానయ్య, సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ఉన్నారు. సందర్శన అనంతరం వారు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. 

పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన మైత్రి మూవీస్ అధినేత..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతం సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం యాగశాలకు విచ్చేసి అక్కడ ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించారు. యాగక్రతువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అక్కడే ఉన్న రుత్వికులతో యాగ విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా అనూహ్య సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అదేంటంటే.. సీనీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరిగా పవన్ ను పలకరిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత రవి శంకర్ వంతు వచ్చింది. ఆయన పవన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత ఆయన కాళ్ళకు మొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Also Read మరో మెగా హీరో సినిమాలో 'ఏజెంట్' భామ సాక్షి వైద్య

చర్చనీయాంశమవుతున్న రవి శంకర్ తీరు..

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతను అంటే బాస్ ఆఫ్ ది బాసెస్ లా చూస్తారు. సినిమాకు సంబంధించి ఎంత ఖర్చు అయినా నిర్మాతే భరిస్తాడు. అలాగే లాభనష్టాల్లోనే ఆయనదే బాధ్యత. ఎవరు ఉన్నా లేకున్నా నిర్మాత లేకపోతే అసలు సినిమా బయటకు రాలేదు. అందుకే నిర్మాతలకు అంత గౌరవం ఇస్తుంటారు అందరూ. టాలీవుడ్ లో కూడా నిర్మాతలకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో చాలా టాప్ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో మైత్రి మూవీస్ కూడా ఒకటి. అలాంటి పెద్ద నిర్మాణ సంస్థకు బాధ్యత వహిస్తున్న రవిశంకర్ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడం ఏమిటనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి అది ఆయనకు పవన్ మీద ఉన్న అభిమానం లేదా గౌరవంతో అలా చేసి ఉండవచ్చని, అందులో తప్పు ఏముందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఫిల్మ్ వర్గాల్లో కూడా టాక్ నడుస్తోంది. ఈ వీడియో చూసి కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు నెగటివ్‌గా స్పందిస్తున్నారు.

Also Read ఏపీలో షూటింగులు - దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా! 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 30th: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget