అన్వేషించండి

Thalapathy 68: ‘పజిల్‘ లేదంటే ‘బాస్‘- 'దళపతి 68' మూవీ టైటిల్ పై నిర్మాత అర్చన కల్పతి క్లారిటీ!

Thalapathy 68: తమిళ స్టార్ హీరో విజయ్ ‘దళపతి 68’ మూవీకి ‘పజిల్’ లేదంటే ‘బాస్’ అని పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలను నిర్మాత అర్చన కల్పతి ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించింది.

Thalapathy 68 Title: ‘లియో’ (Leo) సినిమాతో మంచి జోష్ లో ఉన్న తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay), దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘దళపతి 68’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్, యోగి బాబు, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది(2024) జనవరి 1న ఈ మూవీ టైటిల్ రివీల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో విడుదల తేదీని కూడా ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. 

'దళపతి 68' టైటిల్ పై నిర్మాత అర్చన క్లారిటీ

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత అర్చన కల్పతి. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి  వస్తున్న వార్తలపై, ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. “నేను ఇప్పుడే కొన్ని అప్ డేట్స్ చూశాను. మీరు మా సినిమా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు వెంకట్ ప్రభు కొత్తగా ప్రయత్నిస్తున్నారు.  'దళపతి 68' అనే సినిమాకు 'బాస్' లేదంటే 'పజిల్' అనే టైటిల్‌ పెట్టే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ అవాస్తవం. అధికారిక ప్రకటన కోసం ఓపికగా వేచి ఉండాలి” అని అభిమానులను ఆమె అభ్యర్థించింది.

శరవేగంగా కోనసాగుతున్న షూటింగ్

ఇక 'దళపతి 68' సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్ లో కొనసాగింది. కీలక సన్నివేశాలు, పాటలను అక్కడ చిత్రీకరించారు. తాజాగా బ్యాంకాక్‌  షూట్ కంప్లీట్ చేసుకుని చిత్రబృందం చెన్నైకి తిరిగి వచ్చారు. చెన్నై షెడ్యూల్ లో యాక్షన్‌ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పాన్ ఇండియా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

జనవరి 1న ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్న ఈ సినిమా 2024 జులై 31న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వచ్చే ఏడాది జనవరి 1న లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ తర్వాత సినిమా ప్రమోషన్స్ ను ముమ్మరం చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేస్తారా? లేదా? అనే అంశంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 'దళపతి 68' మూవీ ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. వెంకట్ రాజన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read Also: రణబీర్ వీడియో TO దీపిక వావ్‌ - 2023లో బాలీవుడ్ స్టార్స్ టాప్ 10 వైరల్ ఇన్‌స్టా పోస్ట్‌ లు

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 6th:సిల్కీ కోసం విటుడి వేషం వేసిన కేదార్‌...యువతీ యువకుల కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చేనా..?
జగద్ధాత్రి సీరియల్: సిల్కీ కోసం విటుడి వేషం వేసిన కేదార్‌...యువతీ యువకుల కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చేనా..?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ తలబాదుకొని ఏడ్వడానికి కారణమేంటి? బామ్మ చేసిన తప్పేంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ తలబాదుకొని ఏడ్వడానికి కారణమేంటి? బామ్మ చేసిన తప్పేంటి?
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget